Author: rayala polayya

రేపు పూసుకుంటలో మంత్రి తుమ్మల పర్యటన ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 13 రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి  తుమ్మల నాగేశ్వరరావు  దమ్మపేట మండలం పరిధిలోని పూసుకుంట గ్రామంలో స్ధానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలసి పర్యటిస్తారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే పర్యటనలో భద్రాద్రి జిల్లా అధికారులు పాల్గొంటారు.. పూర్తి గిరిజన గ్రామమైన పూసుకుంట అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం దమ్మపేట మండలంలో ఏకలవ్య పాఠశాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారు.

Read More

మీడియా పై మోహన్ బాబు చేసిన దాడిని ఖండించిన దమ్మపేట స్వేచ్ఛా ప్రెస్ క్లబ్ ఇందూర్ వార్త డిసెంబర్ 11 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తు స్వేచ్చా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు,రిపోర్టర్ తంబళ్ల రవిమాట్లాడుతూ మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,అలాగే జర్నలిస్ట్లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలనీ,సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ దాడి చేయడం సరికాదన్నారు ఇటువంటి చెర్యలు ఎంతటి వారు చేసిన క్షమించేది లేదు,వెంటనే మంచు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు గంగాధర్ శ్రీను,కారం నాగేంద్ర,తంబల్ల రవి తదితరులు పాల్గొన్నారు.

Read More

మద్దిశెట్టి కి గౌరవ డాక్టరేట్ ఇందూర్ వార్త డిసెంబర్ 10 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న మద్దిశెట్టి సామేలు. గత 23 ఏళ్లుగా ప్రజా సేవకు తన జీవితాన్ని అర్పించి, పేద ప్రజల హక్కుల కోసం వారి జీవితాల అభివృద్ధి, మహిళల పురోగతి కోసం నిరంతరం శ్రమిస్తు, 5 జిల్లాల్లో 600 గ్రామాల్లో ప్రజాదరణ పొంది కరోనా కష్ట సమయంలో ఒక పక్క ప్రజాహక్కుల కోసం కృషి చేస్తూనే తన వంతుగా రేషన్, నిత్యావసర సరుకులు అందిస్తూ తన ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకున్న మద్దిశెట్టి సామేలు ని యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేశారు.మద్దిశెట్టి మాట్లాడుతూ నేను చేస్తున్న ప్రజా సేవను గుర్తించి నాకు డాక్టరేట్ ఇచ్చిన యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీకి మరియు నాకు…

Read More

జేఎన్టీయుహెచ్ యూనివర్సిటీ లో నూతన జేఏసీ కమిటీ ఏర్పాటు: ఇందూరు వార్త డెస్క్ న్యూస్ డిసెంబర్ 9 హైదరాబాద్ లోని జేఎన్టీయూ యూనివర్సిటీ లో సోమవారం నాడు జరిగిన జేఏసీ కార్యక్రమంలో నూతన జేఎన్టీయుహెచ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మంద రంజిత్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ మేరకు నూతన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా కోత్తూరు పవన్ కుమార్ ఎన్నికయ్యారు. అలాగే జేఎన్టీయుహెచ్ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా మంద రంజిత్ కుమార్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. త్వరలో యూనివర్శిటీ మరియు అనుబంధ కాలేజీల్లో జేఏసీ కమిటీలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర జేఏసీ కమిటీ దృష్టి సారించారు. అదేవిధంగా విద్యార్థుల సమస్యలను ప్రాతినిధ్యం చేసే “స్టూడెంట్స్ మేనిఫెస్టో” త్వరలో విడుదల చేయనున్నట్లు కమిటీ సోమవారం నాడు ప్రకటించింది. ఈ చర్యలు విద్యార్థుల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తాయని జేఎన్టీయుహెచ్ జాయింట్ యాక్షన్ కమిటీ…

Read More

దొంతికుంట చెరువును ప్రక్షాళన చేయండి ఇందూరు వార్త డిసెంబర్ 9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట పట్టణ నడిబొడ్డులో ఉన్న దంచుకుంట చెరువు కబ్జాదారు చేతిలో ఉన్నందువలన మన చెరువు మనకు కావాలనే నినాదంతో పట్టణ ప్రజలకు సాగు త్రాగునీరు అందించాలని చెరువును పూర్తిగా ప్రక్షాళన చేసి రాబోయే తరాలకు చెరువుని కాపాడాలని కోరుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం రైతుల ప్రజల తరఫున జిల్లా అధికారికి తెలియజేసిన నూనె హనుమంతరావు

Read More

ఇంకా పూర్తికాని గొందిగూడెం ఇసుక వాగు బ్రిడ్జి ఇందూర్ వార్త జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఇర్ఫ రవికుమార్ దొర అశ్వాపురం మండలం.. ఐదు సంవత్సరములకు ఒకసారి ఎమ్మెల్యేలు మారుతున్నారు కానీఆదివాసుల బ్రతుకులు మారటం లేదు.ఎమ్మెల్యేలు ఆస్తులు పెరుగుతున్నాయి కానీ ఆదివాసులకు ఉన్న కొద్ది ఆస్తులు అంతరించిపోతున్నాయి. ఆదివాసి గ్రామాలలో వర్షం వస్తే సరైన రహదారి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆదివారం నాడు అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగు బ్రిడ్జిని పరిశీలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసి సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఇర్ప రవికుమార్ దొర మాట్లాడుతూ అశ్వపురం మండలంలోని ఆదివాసి గ్రామాలైన గొందిగూడెం, ఎలకలగూడెం ఎగులూరు,గూడెం వర్షాకాలం వస్తే రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. గత ప్రభుత్వం చేపట్టిన ఇసుక ఒక బ్రిడ్జి పూర్తికాకుండ మధ్యలోనే ఆగిపోయింది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆదివాసులకు మేము ఉన్నావ్ అంటూ మాయమాటలు చెప్పి మేము…

Read More

అధికారుల నుండి స్పష్టమైన హామీ రాకుంటే ఆమరణ నిరాహార దీక్ష అంటున్న నాయకులు ఇందూర్ వార్త డిసెంబర్ 6ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి  ఆర్ పోలయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు జూలూరుపాడు మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలు అక్రమాలకు గురికాకుండా మండల ప్రజల ప్రయోజనాల కొరకు సర్వే చేసి హద్దులు నిర్మించాలని రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంటే ఎలా అంటూ శాంతియుతంగా జూలూరుపాడు తహసిల్దార్ కార్యాలయం ముందు దీక్షకు కూర్చోవటం జరిగి నేటికీ రెండవ రోజు అవుతున్న రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ స్పష్టమైన హామీ ఇచ్చిన దాఖలాలు లేవు బి.ఎస్.పి పార్టీ వివిధ కుల సంఘాల నాయకులు పేర్కొన్నారు అదే విధంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా దీక్ష శిబిరంలోనే ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన…

Read More

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహనీయునికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఇందూరు వార్త డిసెంబర్ 6 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఆర్ పోలయ్య సత్తుపల్లి పట్టణం – పోస్ట్ ఆఫీస్ వద్ద – ఆర్థిక వేత్త, న్యాయకోవిధుడు, భారత రాజ్యాంగ నిర్మాణ కర్త భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.. ఈ కార్యక్రమం లో సత్తుపల్లి ఏఎంసి చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి మండలం అధ్యక్షులు శివా వేణు, సత్తుపల్లి పట్టణ కౌన్సిలర్స్,సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, ఉడతనేని అప్పారావు, కమల్ పాషా మరియు సత్తుపల్లి మండలం, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్…

Read More

జూలూరుపాడు మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా రామిశెట్టి నరేందర్ ఎన్నిక ఇందూరు వార్త డిసెంబర్ 6 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఆర్ పోలయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాంగ్రెస్ పార్టీ జూలూరుపాడు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో నియమితులైన రామిశెట్టి నరేందర్ ఎన్నిక అవడంఅర్షించ దగ్గ విషయమని ప్రకటనలో తెలియజేశారు యువత యువకుల సమస్యలపై నా వంతు సహకారం జూలూరుపాడు మండలంలో ప్రతి ఒక్కరికి నా తోడ్పాటు ఉంటుందని మండలంలో యువత నన్ను జూలూరుపాడు మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఒక ప్రకటనలో ప్రకటించారు ఈ కార్యక్రమంలో జె ఎస్ ఆర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Read More

రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కి వినతి పత్రం ఇందూర్  వార్త    డిసెంబర్ 3 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ హాస్టల్ విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం కొత్తగూడెం డిసెంబర్ 3 ( ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ లపై విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలను విద్యార్థులకు నిజాయితీగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రిటైర్ ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా రామవరం లో కలిసి వినతి పత్రం అందించిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ ఈ సందర్భంగా కోటా శివశంకర్ మాట్లాడుతూ…

Read More