- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: rayala polayya
మంగళగిరి లింక్ డొంక మరమ్మతులు చేయించండి ఇందూర్ వార్త నవంబర్ 3 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి బీఎస్పీ నేత తంబర్ల ఎమ్మెల్యేకు వినతి పత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు జూలూరుపాడు మండల కేంద్రంలో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే కి మంగళగిరి లింక్ రోడ్డును మరమ్మతులు చేయించండి అంటూ బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు తంబర్ల నరసింహారావు వైరా ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించి అనంతరం వారు మాట్లాడుతూ జూలూరుపాడు మండలంలో అన్నారుపాడు గ్రామపంచాయతీ లో ఉన్న మంగళగిరి లింక్ డొంకకు గత ప్రభుత్వం మంచిగా ఉన్న డొంకను అభివృద్ధి చేస్తానంటూ నల్లటి రేగడ మట్టిని రోడ్డుపై పోయించటం జరిగినది అలా పోయించడం వలన చిన్నపాటి వర్షం వచ్చిన రైతులు ఆ రోడ్డులో నడిచే వీలు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనుక తక్షణమే మంగళగిరి లింకు రోడ్డుకు మరమ్మతులు చేయించండి అంటూ కోరడం జరిగిందని ఆయన అన్నారు
– నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి సీతక్క నూతన వదు వరులను ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఇందూరు వార్త 3 డెస్క్ న్యూస్ మదికొండ మడికొండ సత్యసాయి గార్డెన్స్ లో స్టేట్ అయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి కూతురు నిఖిత రెడ్డి – అవినాష్ రెడ్డి ల వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
డైట్ ఛార్జిలు, కాస్మోటిక్స్ ఛార్జిలు పెంపు పట్ల హర్షం8 ఇందూర్ వార్త నవంబర్ 2 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్రoలోని గిరిజన గురుకులాలో డైట్, కాస్మోటిక్ ఛార్జిలు పెంపు పట్ల అంకంపాలెం గిరిజన గురుకుల బాలికల కళాశాల విద్యార్దులు మరియు అధ్యాపకుల బృందం, & కళాశాల ప్రిన్సిపాల్, బి. అరుణకుమారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మరియు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేశారు
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని ఇందూర్ వార్త నవంబర్ 2ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కొత్తగూడెం ( ) సుజాతనగర్ మండలం డేగలమడుగులోని జన్నీంగ్ మిల్లులో సీసీఐ ద్వారా ప్రత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు తేమ శాతం ద్వారా పత్తి గిట్టుబాటు ధర నిర్ణయించబడుతుందని, సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రయివేట్ వ్యాపారులను ప్రోత్సాహించవద్దని, సీసీఐ బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలనీ కోరారు. రైతులు తేమ శాతం తక్కువ ఉండేలా చూసుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ఈ క్రమంలో రైతులకు ఎటువంటి నష్టం చేసిన వారి కోసం పోరాటం చేసేందుకు ఎమ్మెల్యే తో పాటుగా కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉంటామని సీసీఐ కేంద్ర నిర్వాహకులు నిష్పక్షపాతంగా ఉండాలని కోరారు.…
మనసున్న మాహరాజు మా రాహుల్ సార్ ఐఏఎస్ ఇందూర్ వార్త నవంబర్ 2ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి గిరిజన వర్షాధార పంటలపై ఆధారపడి పంటలు పండిస్తుతున్న మారుమూల గిరిజన గ్రామాలకు ఏత్రీఫేస్ విద్యుత్ సౌకర్యం సరిగా లేక పంటలు పండించుకోవాలంటే వర్షాధార పైనే ఆధారపడి పంటలు పండించుకుంటున్నామని, పంట పొలాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తే రెండు పంటలు పండించుకొని వ్యవసాయం అభివృద్ధి పరచుకొని మా కుటుంబాలను పోషించుకుంటామని మామిడి గుండాల గిరిజన రైతులు తన దృష్టికి తీసుకొని వచ్చారని ఐటీడీఏ భద్రాచలం ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శనివారం నాడు ఇల్లందు మండలంలోని మామిడి గుండాల గ్రామంలోని పంట పొలాలను ఫారెస్ట్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులుతో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు. ముందుగా గిరిజనుల పంట పొలాలకు కరెంటు సౌకర్యం కల్పించడానికి ఏం ఆటంకాలు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులను, విద్యుత్ శాఖ అధికారులను, గ్రామంలోని గిరిజన…
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని ఇందూర్ వార్త నవంబర్ 2ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కొత్తగూడెం ( ) సుజాతనగర్ మండలం డేగలమడుగులోని జన్నీంగ్ మిల్లులో సీసీఐ ద్వారా ప్రత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు తేమ శాతం ద్వారా పత్తి గిట్టుబాటు ధర నిర్ణయించబడుతుందని, సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రయివేట్ వ్యాపారులను ప్రోత్సాహించవద్దని, సీసీఐ బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలనీ కోరారు. రైతులు తేమ శాతం తక్కువ ఉండేలా చూసుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ఈ క్రమంలో రైతులకు ఎటువంటి నష్టం చేసిన వారి కోసం పోరాటం చేసేందుకు ఎమ్మెల్యే తో పాటుగా కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉంటామని సీసీఐ కేంద్ర నిర్వాహకులు నిష్పక్షపాతంగా ఉండాలని కోరారు.…
ఆషా మెమోరియల్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఇందూరు వార్త నవంబర్ 2 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సత్తుపల్లి పట్టణం – ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ – ఆషా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఈ నె ల అనగా8-11-24 నాడు ప్రారంభం కాబోయే ఆషా మొమోరియల్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు…ఈ కార్యక్రమం లో సత్తుపల్లి పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్,కౌన్సిలర్స్,కాంగ్రెస్ నాయకులు, ఆషా స్వచ్చంద సంస్థ నిర్వాహకులు, టోర్నమెంట్ నిర్వాహకులు, మట్టా యువసేన పాల్గొన్నారు…
19.40% OER పెరుగుదలకు కృషిచేసిన పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అభినందించి ఎమ్మెల్యే జారె ఇందూర్ వార్త నవంబర్ 2 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి అప్పారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేజారె ఆదినారాయణ మాట్లాడుతూ పామాయిల్ గెలల ధర 19,000 వేలు దాటినందునధర పెరుగుదలకు విశేషంగా కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే ఆయిల్ ఫెడ్ రైతు సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మలేషియా టెక్నాలజీతో నిర్మించినటువంటి అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 19.40% OER ఆయిల్ రికవరీ శాతం వచ్చినందున ఆయిల్ రికవరీలో మలేషియా తో పోటీపడి ఆ దేశంలో 19.50% రికవరీకి దరిదాపుగా చేరినందున రైతులకు పామాయిల్ గెలల ధర గరిష్టంగా పెరగటానికి కారణమైంది OER పెరుగుదలకు విశేషంగా కృషిచేసి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం 19.40% ఓఈఆర్ సాధించినందుకు నియోజకవర్గ…
భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలను భవన నిర్మాణ కార్మికులు వినియోగించుకోవాలి ఇందూర్ వార్త నవంబర్ 2ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్, :అశ్వాపురం, పోరాడి సాధించుకున్న కార్మిక సంక్షేమ పథకాలను భవన నిర్మాణ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని, సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్ కార్మికులను కోరారు శనివారం అశ్వాపురం మండలం యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి వస్తున్న సంక్షేమ పథకాలన్నీ నిజమైన కార్మికులకు అందేవిధంగా కృషి చేయాలని,ఇంకా అశ్వాపురం మండలంలో లేబర్ ఇన్సూరెన్స్ చేయించులేకుండా ఉన్న కార్మికులందరూ లేబర్ ఇన్సూరెన్స్ చేయించుకొని సంక్షేమ బోర్డు నుంచి వస్తున్న సంక్షేమ పథకాలను అందుకోవాలని కోరారు. యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు అందచేశారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు, మేలపుర సురేందర్…
ఆషా మెమోరియల్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ పో స్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఇందూరు వార్త నవంబర్ 2 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సత్తుపల్లి పట్టణం – ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ – ఆషా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఈ నేల అనగా 8-11-24 నాడు ప్రారంభం కాబోయే ఆషా మొమోరియల్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ …ఈ కార్యక్రమం లో సత్తుపల్లి పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్,కౌన్సిలర్స్,కాంగ్రెస్ నాయకులు, ఆషా స్వచ్చంద సంస్థ నిర్వాహకులు, టోర్నమెంట్ నిర్వాహకులు, మట్టా యువసేన పాల్గొన్నారు…