Author: rayala polayya

ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మాజీ కేంద్రమంత్రి డా.హర్షవర్ధన్ తో మద్దిశెట్టి ఇందూరు వార్త నవంబర్ 4 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి న్యూ ఢిల్లీ లో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మాజీ కేంద్రమంత్రి డా.హర్షవర్ధన్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లో జరిగే ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డా. చి నా రాము రాసిన సంపన్న దళితుల తొక్కిసలాట- పేద దళితుల అనాథ పుస్తక ఆవిష్కరణకి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డా. చి నా రాము,తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పలగాని శ్రీనివాసరావు గౌడ్, జాతీయ యువ మోర్చా అధ్యక్షులు యోగేష్ జాతవ్, నేషనల్ మీడియా అడ్వైజర్ విషు  మరియు తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా నుండి తదితరులు పాల్గొన్నారు.

Read More

     ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మాజీ కేంద్రమంత్రి డా.హర్షవర్ధన్ తో మరియు డా. చి నా రాము తో మద్దిశెట్టి. ఇందూర్ వార్త నవంబర్ 4 కుమ్మరి ఖమ్మం జిల్లా ప్రతినిధి            న్యూ ఢిల్లీ లో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మాజీ కేంద్రమంత్రి డా.హర్షవర్ధన్ని  వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లో జరిగే ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డా. చి నా రామురాసిన సంపన్న దళితుల తొక్కిసలాట- పేద దళితుల అనాథ పుస్తక ఆవిష్కరణకి ఆహ్వానించడం జరిగింది.   ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డా. చి నా రాము, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పలగాని శ్రీనివాసరావు గౌడ్, జాతీయ యువ మోర్చా అధ్యక్షులు యోగేష్ జాతవ్, నేషనల్ మీడియా అడ్వైజర్ విషు  మరియు…

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు తెరవలేదు ఇందూరు వార్త నవంబర్ 4 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు తెరవలేదు రైతులు ధాన్యం కోస్తా ఉన్నారు. ఈ సీజన్ వచ్చేవరకు కొనుగోలు కేంద్రాలు తెరవకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రైతుల ఇబ్బందులను గమనించి రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయాలని ధాన్యం కేంద్రాలు వెంటనే తెరవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ సమావేశంలో దమ్మపేట టిడిపి అధ్యక్షుడు ఎండి వలి పాషా దమ్మపేట సొసైటీ ఉపాధ్యక్షులు కట్టం ఎర్రప్ప ములకలపల్లి టీడీపీ అధ్యక్షుడు తేల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు

Read More

పాల్వంచలో పలు శుభకార్యాల్లో పాల్గొన్న      –రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్చైర్మన్ కొత్వాల ఇందూరు వార్త నవంబర్ 3 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి పాల్వంచలో ఆదివారం జరిగిన పలు శుభకార్యాల్లో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుపాల్గొని, ఆశీర్వదించారు.   — పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనివాసకాలనీ నివాసి, ప్రముఖ న్యాయవాది నంబూరి రామకృష్ణ* కుమార్తె పుష్పాలంకరణ సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావు – విమలదేవి దంపతులుపాల్గొని, చిరంజీవిని ఆశీర్వదించారు.   — పాత పాల్వంచ నివాసి, యాదా వెంకటేశ్వర్లు ( బాబాయ్ ) మనుమరాలు, మనుమడు యాదా నరసింహారావు కుమార్తె పుష్పాలంకరణ, కుమారుని పంచెల అలంకారణ వేడుకల్లో కొత్వాలపాల్గొని, చిరంజీవులను ఆశీర్వదించారు.   –సంకటి హనుమంతరావుమనుమరాలు అన్నప్రాసన మహోత్సవం లో కొత్వాల పాల్గొని, చిరంజీవిని ఆశీర్వదించారు   — ఉల్వనూరు నివాసి గుండగాని అశో

Read More

సేవాదళ్ కాంగ్రెస్ సభ్యులు సైనికుల పనిచేయాలి అశ్వరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బండారి మహేష్  అధ్యక్షతనకార్యవర్గ సమావేశం దమ్మపేట మండల కేంద్రం వినాయక ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం అయినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అశ్వరావుపేట శాసనసభ్యులు జారి ఆదినారాయణ  పాల్గొన్నారు మాట్లాడుతూ ఈ చక్కని కాంగ్రెస్ సేవాదళ్ కార్యక్రమా నా కాన్స్టెన్సీలో మొదటిసారిగా నియోజకవర్గస్థాయి సమావేశం పెట్టడం నాకు సంతోషంగా ఉందని ఈ కార్యక్రమాన్ని ఎంతో పట్టుదలగా విజయవంతంగా నడిపించిన అధ్యక్షులు బండారి మహేష్ కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడకు వచ్చిన సేవాదళ్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను  సేవాదళ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల్లో ఆరుగారంటీలో ప్రతి గ్రామంలో సైనికుల పనిచేసి ప్రతి వ్యక్తి అందేలా చూడాలని సభ ముఖంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ స్టేట్ సేవాదళ్ సెక్రటరీ కొదమూరు దయాకర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుల కేసు బోయిన నరసింహారావు  అశ్వరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు…

Read More

రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలలో పాల్గొన్న క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ ఇందూరు వార్త నవంబర్ 3 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాలలో పాల్గొనున్న క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్న వంబర్ నెల 5 6 7 తేదీలలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాలలో పాల్గొనున్న క్రీడాకారులకు గత వారం రోజుల నుండి అనగా 28 10 2024 నుండి 3:11-2024 వరకు మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణలో ఆయా క్రీడాంశాల్లో ఇవ్వడం జరిగినది. ఆదివారం రోజుతో క్యాంపు ముగింపు సందర్భంగా ఐ టి డి ఎ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి మనెమ్మ మేడం గారు, రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేశారు. క్రీడాకారులను ఉద్దేశించి డిడి గారు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఐటీడీఏ పూర్తి సహాయ…

Read More

సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు సాగునీరు అందించాలి ఇందూరు వార్త నవంబర్ 3 ఉమ్మడి ఖమ్మం జిల్లాప్రతినిధి పినపాక కు నీరు రప్పించడంలో ఎంఎల్ఏ విఫలం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున్ రావు మణుగూరు  సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి అందించాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున్ రావు అన్నారు.ఆదివారం మణుగూరు లోని అంబేద్కర్ సెంటర్ ఏరియా నందు జరిగిన అసెంబ్లీ కమిటీ సమీక్ష సమావేశం అసెంబ్లీ అధ్యక్షులు పడమటి సత్య వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గంధం మల్లికార్జున రావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్మాణమే మన బలమని అన్నారు.పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం నందు నిర్మించిన సీతారామ ప్రాజెక్టు వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.గత ప్రభుత్వం…

Read More

ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు మరియు బిజెపి జాతీయ నాయకులు డాక్టర్ చి నా రాముని మర్యాదపూర్వకంగా కలిసిన మద్ది శే ట్టి ఇందూరు వార్త నవంబర్ 3 డెస్క్ న్యూస్ న్యూ ఢిల్లీ లోని హోటల్ అశోక లో ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు మరియు బీజేపీ జాతీయ నాయకులు డా. చి నా రాముని మర్యాద పూర్వకంగా కలిసి అన్న  రాసిన ”సంపన్న దళితుల తొక్కిసలాట – పేద దళితుల అనాథ” అనే పుస్తక ఆవిష్కరణ గురించి చర్చించడం జరిగింది. అదే విధంగా రానున్న కాలంలో ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఈ సమావేశంలో పలగాని శ్రీనివాసరావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. *మద్దిశెట్టి సామేలు,* *ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి.*

Read More

ఆహ్వానం ఇందూర్ వార్త నవంబర్ 3 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి రేపు తిరుమలాయపాలెం మండల ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మంత్రి పొంగులేటి శీనన్న సమీక్షా సమావేశం తిరుమలాయపాలెం: మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న పరిస్థితుల పై ఆయా గ్రామాల వారీగా సమీక్షించేందుకు సోమవారం (రేపు) ఉదయం 10గంటల నుంచి గ్రామాల్లోని ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలతో కూసుమంచిలోని ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పాలేరు నియోజకవర్గ ఎంఎల్ఏ, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సమీక్ష జరుపుతారు. ఆయా గ్రామాల్లోని ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు అందరూ సకాలంలో హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. *ఇట్లు* *తుంబూరు దయాకర్ రెడ్డి* *మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్*

Read More

కుల గణన  సమగ్ర సర్వే అవగాహన సదస్సు ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య ఆదేశానుసారం కొత్తగూడెం లో KCOA క్లబ్ లో కులగణన సమగ్ర సర్వే అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇందూరు వార్త నవంబర్ 3 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఈ సదస్సుకు అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు  ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  ఆదేశానుసారం మరియు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న  ఆదేశానుసారం అశ్వరావుపేట నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ పాల్గొనడం జరిగింది. డిసిసి అధ్యక్షులు మరియు ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ అయినటువంటి వీరయ్య ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ సదస్సులో వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా మహిళా కాంగ్రెస్ సెక్రటరీ పొదిలి జ్యోతి, మరియు బి…

Read More