- 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ
- కామారెడ్డి న్యూస్ పేపర్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
- సెలవులు రద్దు చేస్తూ ప్రకటన -ఆరోగ్య శాఖ మంత్రీ
- రాఖీ కట్టి తిరిగి వస్తూ మహిళ మృతి
- పంతులు తండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు..!
- చింతకుంట గురుకులంలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
- గ్రామ శాఖ అధ్యక్షులుగా కల్లేపల్లి రమేష్ ఏకగ్రీవం ఉపాధ్యక్షులుగా మెరుగు బద్రి
- కరీంనగర్-జగిత్యాల రోడ్ విస్తరణకు మళ్లీ ఊపిరి: కేంద్రానికి బండి సంజయ్ వినతి
Author: rayala polayya
ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు ఇందూర్ వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిది వినాయకపురం గ్రామపంచాయతీలో కెసిఆర్ జన్మదిన వేడుకలు సందర్భంగా వినా యకపురం గ్రామ ప్రజలు ఘనంగా వేడుకలు జరిపారు. కెసిఆర్ పదేళ్ల ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి పథకాలు అందాయని చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని మళ్లీ తెలంగాణకి మంచి రోజులు వస్తాయని బిఆర్ఎస్ కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బిర్రo వెంకటేశ్వరరావు. టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఉప్పల మురళి.లోకం సాంబశివరావు. ఉప్పల ప్రసాద్. బిర్రం ఉదయ్ కుమార్. రొయ్యల సత్యనారాయణ. ఉప్పల నాగు. సింగల్ దేవి దుర్గారావు. కక్కిరాల నాగరాజు. గాలి రాంబాబు. మైలవరపు మళ్లీ. ఉప్పల దుర్గాప్రసాద్. ఉప్పల తాతారావు. ఆది ప్రశాంత్. ఇళ్ల సురేష్. . లోకం అశ్విని. ఉప్పల వెంకటరమణ. కక్కిరాల హరీష్. పోకల సాయి సుబ్రహ్మణ్యం. వి ర్నాల నరేష్.…
క్రీడల్లో ఉత్సాహవంతులైన విద్యార్థులను ప్రోత్సహించిన పీఈ టి వీరభద్రం ఇందూరు వార్త భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చీపురుగూడెం గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల లో విద్యార్థులు పాల్వంచ శ్రీనివాస్ కాలనీ గ్రౌండ్ లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ టోర్నమెంట్ లో చీపురుగూడెం పాఠశాల నుండి 8 మంది క్రీడాకారులు పాల్గొన్నారు వీరు దిగువ/14,16, కేటగిరి లో పాల్గొని ప్రధమ స్థానాలు గెలుచుకొని 5 గురు క్రీడాకారులు ఈ నెల 18-2-2025 న హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో పాల్గొనున్నారు కావున పాఠశాల యందు అభినందన సభ ఏర్పాటు చేసి ప్రధానోపాధ్యాయురాలు సునీత మరియు ఉపాధ్యాయ సిబ్బంది అభినందించి ప్రోత్సహించారు, చదువులతోపాటు క్రీడల్లో కూడా విద్యార్థులు ఉత్సాహాన్నింపాలని తమ పాఠశాల నుంచి మరి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని పీఈ టి వీరభద్రం అన్నారు
కస్తూరిబా పాఠశాలకు వెళ్లేందుకు లైట్లు ఎక్కడ ఇందూర్ వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిది రాత్రి అయితే చాలు అటువైపు వెళ్ళాలంటే భయాందోళనకు గురవుతున్న సిబ్బంది మరియు విద్యార్థులు తక్షణమే వీధిలైట్లు ఏర్పాటు ఏర్పాటు చేయాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ డిమాండ్ ఏఐఎస్ఎఫ్ మండలలో ముఖ్య నాయకుల సమావేశ నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా సహాయ కార్యదర్శి వంశీ పాల్గొని మాట్లాడుతూ జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న కస్తూరి బాలికల విద్యాలయానికి సాయంత్రం అయితే చాలు వెళ్లడానికి భయాందోళన గురవుతున్నారని వంశీ అన్నారు. కస్తూరిబా బాలికల విద్యాలయం మండల కేంద్రం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో రాత్రి సమయంలో వీధిలైట్లు ఉండకపోవడం వల్ల సిబ్బంది గానీ ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీకి ఎవరైనా వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ కనపడుతుందని అన్నారు సమస్యలు ఉన్నాయంటే అదిగో…
వినాయకపురం సబ్ స్టేషన్ లైన్మైన్ అనారోగ్యంతో బాధపడుతూ రామినేనిసత్యనారాయణ ఇటీవలే 10రోజుల నుండి హైదరాబాద్ లో హాస్పిటల్ లో ట్రిక్మెంట్ తీసుకుంటుంగా ఈరోజు ఉదయం 11:30గంటలకు తుది శ్వాస విడిచారు
తునికాకు సేకరణ పనులు ప్రారంభించాలి ఇందూరు వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి తునికాకు టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి తునికాకు సేకరణ పనులు ప్రారంభించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్ అన్నారు చర్లలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తునికాకు సేకరణ చేపట్టడం సహజమని ఆదివాసీలకు జీవన ఉపాధిగా తునికాకు ద్వారా లబ్ధి పొందుతున్నారని తునికాకు కొమ్మ కొట్టుట పనులు ప్రూనింగ్ పనులు ప్రారంభించకుండా టెండర్లను పిలవకుండా నిర్లక్ష్యం చేయడం వలన ఏజెన్సీ ఆదివాసి ప్రజలకు అన్యాయం జరిగే విధంగా ఉన్నదని సత్వరమే తునికాకు ప్రూనింగ్ పనులు ప్రారంభించాలని దీనిపై ఎన్నో కుటుంబాలు జీవనాధారం ఉంటుందని అటవీ శాఖ నిర్లక్ష్యం వలన గతంలో ఈ ప్రాంతంలో కొన్నిచోట్ల తునికాకు సేకరణకు నోచుకోకుండా పోయిందని కావున ముందుగానే తనుకాకు కొమ్ము కొమ్మ కొట్టుట పనులు ప్రారంభించి ఉపాధి కల్పించాలని తునికాకు వలన ఈ ప్రాంత…
ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఇందూరు వార్త భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి భద్రాద్రి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో పోలిస్ జట్టును పరిచయం చేసుకుంటున్నా తాసిల్దార్ రాఘవరెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఎస్ ఓ టి జి యం వెంకట్ భద్రాద్రి స్టేడియంలో ఆడే క్రీడాకారులు వీరే.. ప్రెస్ క్లబ్, పోలీస్, రెవెన్యూ, సింగరేణి.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు. ఇందురు వార్త ప్రతినిధి రాజేశ్వరి దమ్మపేట. రాజ్యసభ సభ్యులు. మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, వద్దిరాజు రవిచంద్ర అన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దమ్మపేట మండల అధ్యక్షుడు చిన్న శెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో దమ్మపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషెంట్లకు బ్రెడ్డు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల మున్నూరు కాపు సోదరులు ఆకుల పిచ్చయ్య పట్టువారిగూడెం సుమన్ రంగు వారి గూడెం చెవ్వ వెంకట్ మారం సుబ్బారావు గొల్లపల్లి కోటి మేకల రమేష్ గవర రాము కోడూరు కృష్ణ పాల్గొనడం జరగింది
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు. ఇందురు వార్త ప్రతినిధి రాజేశ్వరి దమ్మపేట. రాజ్యసభ సభ్యులు. మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, వద్దిరాజు రవిచంద్ర అన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దమ్మపేట మండల అధ్యక్షుడు చిన్న శెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో దమ్మపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషెంట్లకు బ్రెడ్డు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల మున్నూరు కాపు సోదరులు ఆకుల పిచ్చయ్య పట్టువారిగూడెం సుమన్ రంగు వారి గూడెం చెవ్వ వెంకట్ మారం సుబ్బారావు గొల్లపల్లి కోటి మేకల రమేష్ గవర రాము కోడూరు కృష్ణ పాల్గొనడం జరగింది
తన వ్యవసాయ క్షేత్రంలో మిర్చీ పంటను పరిశీలించిన మంత్రి తుమ్మల ఇందూరు వార్త జనవరి 25 ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో గండుగులపల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో పండిన మిర్చి పంటను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రంలో పండిన పలు రకాల మిరప వ్యరైటీలను పరిశీలించి సంతోషపడ్డారు.
సోలార్ మోడల్ గ్రామంగా గండుగలపల్లి ఇందూరు వార్త ప్రతినిధి రాజేశ్వరి దమ్మపేట దమ్మపేట మండలం గడుగులపల్లి గ్రామాన్ని. సోలార్ పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో. సోలార్ గ్రామంగా ఎంపిక చేయడం జరిగింది. సోలార్ వినియోగదారుల సదస్సును అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ నేడు గనుగులపల్లిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 70 శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని 30% సబ్సిడీ సూర్య ఘర్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు గండుగులపల్లి గ్రామంలో ఉన్న 387 గృహాలకు గాను 333. సర్వే పూర్తి చేసి ఉన్నాడు మిగతా వాటిని కూడా సర్వే పూర్తి చేసి త్వరలో అందిస్తామని ఎమ్మెల్యే ఆదినారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. విద్యుత్ శాఖ అధికారులు. గ్రామ పెద్దలు తుమ్మల శేషుబాబు ఎర్ర వసంతం కాసాని ప్రసాదు తదితరులు పాల్గొన్నారు