Author: rayala polayya

48 గంటల్లో ప్రభుత్వ యంత్రాంగం మరియు ఆర్టీసీ యాజమాన్య స్పందించాలి లేకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం ఇందూరు వార్త ఖమ్మం భద్రాది జిల్లా బ్యూరో జూలై 13 దమ్మపేట ఆర్టీసీ బస్టాండ్ పరిరక్షణకై ఆమరణ నిరాహార దీక్ష… 48 గంటలలో ప్రభుత్వ యంత్రాంగం మరియు ఆర్టిసి  యాజమాన్యం స్పందించాలి స్పందించకుంటే జులై 15th మంగళవారం ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం….. దమ్మపేట ఆర్టీసీ బస్టాండ్ పరిరక్షణ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బస్టాండ్ ప్రాంగణంలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు 14 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఏ ఒక్క అధికారికి స్పందన లేదు,బస్టాండ్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని ప్రభుత్వ యంత్రాంగం మరియు ఆర్టీసీ యాజమాన్యం 48 గంటలలో స్పందించకుంటే జులై 15th మంగళవారం ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష కు కూర్చుంటాం అని బస్టాండ్ పరిరక్షణ…

Read More

కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈపూర్ వినోద్ కుమార్ బీజేపీపైహాట్ కామెంట్స్  ఇందూర్ వార్త డెస్క్ జులై 10రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు కేంద్ర ప్రభుత్వానికి సహించాల్సిన 33 కోట్లను కంటోన్మెంట్కు వచ్చేలా చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మంత్రి ప్రభాకర్ కి శాసనసభ్యులు గణేష్ కి కృతజ్ఞతలు తెలిపిన : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈపూర్ వినోద్ కుమార్  కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈపూరు వినోద్ కుమార్, బీజేపీ పార్టీ పై చేసిన కామెంట్స్. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఒక అడుగు ముందే ఉంటుందని అంటున్నావు కదా ?మరి సెంట్రల్ నుంచి రావలసిన సర్వీస్ ఛార్జీల గురించి ఎందుకు మీరు మాట్లాడలేదు ?.కాంగ్రెస్ పార్టీ, మరియు కంటోన్మెంట్ ప్రాంత వాసులందరూ కంటోన్మెంట్ ప్రాంతాన్ని, జిహెచ్ఎంసి లో విలీనం చేయాలని అంటే,…

Read More

8వ రోజు రిలే నిరాహార దీక్ష ఇందూరు వార్త జిల్లా ఖమ్మం భద్రాద్రి జిల్లా బ్యూరో జూలై 7 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో బస్టాండ్ సాధనకై కొనసాగుతున్న 8వ రోజు రిలే నిరాహార దీక్ష

Read More

ఇందూరు వార్త ఖమ్మం భద్రాద్రి జిల్లా బ్యూరో జూన్ 4 స్వర్గీయ వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను శుక్రవారం అశ్వారావుపేట అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కేక్ కట్ చేసి వృద్ధులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు కురిశెట్టి నాగబాబు నాయుడు, ఉపాధ్యక్షులు పసుపులేటి రామస్వామి నాయుడు, బండారు శ్రీనివాసరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుమల శెట్టి అప్పారావు, పాశం రామారావు, మండల యూత్ అధ్యక్షులు చిక్కం గోపాలకృష్ణ, లైన్స్ క్లబ్ అధ్యక్షులు లక్కినేని నరేంద్ర, సంజయ్, చిలకలు గండి ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షులు నరాల శ్రీనివాసరావు, యూత్ నాయకులు దండా బత్తుల నరేష్, మద్దాల నాగేశ్వరరావు, బండి సురేష్, కొట్టే శ్రీనివాసరావు, ఉపేంద్ర, కెల్లా సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read More

అశ్వరావుపేట అందంగా ఉండాలి ఎమ్మెల్యే జారే,అధికారులతో కలిసి మంత్రి తుమ్మల సమీక్ష. ఇందూరు వార్త ఖమ్మం భద్రాద్రి జిల్లా బ్యూరో జూలై 3 అశ్వారావుపేట నియోజవర్గం అందం గా ఉండాలని,సమస్యలు ఉంటే ఎమ్మెల్యే ఆదినారాయణ  దృష్టికి తీసుకెళ్ళాలని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.గురువారం గండుగులపల్లి లోని తన స్వగృహంలో అధికారులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తో కలిసి సమీక్ష నిర్వహించారు. సమీక్ష లో రోడ్లు, సెంట్రల్ లైటింగ్, చెరువులు,ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉన్న అశ్వారావుపేట ను తెలంగాణ గుమ్మంగా తీర్చి దిద్దాలని తుమ్మల కోరారు. అశ్వారావుపేట,దమ్మపేట తహసీల్దార్లు,విధ్యుత్, ఇరిగేషన్,ఆర్ అండ్ బి,అటవీ, పంచాయతీ రాజ్,పోలీస్ శాఖ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆయిల్ ఫెడ్ రాష్ట్ర అధ్యక్షులుఆలపాటి ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కొయ్యల అచ్యుత రావు,కాసాని నాగ ప్రసాద్,కె వి సత్యనారాయణ, మన్యం అప్పారావు,ఎర్ర వసంతరావు,మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వర రావు ఉన్నారు.

Read More

అశ్వరావుపేట నియోజవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ సమావేశం ఇందూరు వార్త కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీని కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కానీ కాదు అని 22 సంవత్సరాల నుండి అధికారంలో లేని తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిని టార్గెట్ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ వైఖరి ఆంతర్యం ఏమిటో నేడు అశ్వరావుపేట నియోజకవర్గస్థాయి ఐదు మండల అధ్యక్షులు సమక్షంలో ఐదు మండలాల అధ్యక్షులు సమక్షంలో వార్డు నుంచి జడ్పిటిసి వరకు పోటీ చేయుట కొరకు చర్చించటం జరిగినది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర నర కాలం గడిచిన ప్రజా పాలన అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత సంక్షేమ ఫలాలు అన్ని ప్రజల వద్దకు అని చెప్పి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అనేది పేదవాడికి కలగానే మిగిలిపోయేటట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల ప్రభుత్వంగా ప్రజలు చెప్పుకుంటున్నారు ఎందుకంటే సార్వత్రిక…

Read More

ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మద్దిశెట్టి సామేలుని మర్యాద పూర్వకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనాపురం గ్రామంలో కలిసిన 1. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు అడ్వకేట్ మరియు ఆర్ ఎస్ ఎస్ నాయకులు చల్లా వెంకట సత్య శేష ప్రభాకరరావు 2. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర మాజీ జనరల్ సెక్రటరీ మత్తి జయ ప్రకాష్ 3. ⁠రాజమండ్రి ఆర్ ఎస్ ఎస్ నాయకులు శ్రీనివాస్ జి వారిని సామేలు  శాలువాలతో సత్కరించారు. మద్దిశెట్టి సామేలు, ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్.

Read More

బూర్గంపాడు మండల ఎస్సైగా మేడ ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు.అసాంఘిక కార్యక్రమాలు జూదం, అక్రమ ఇసుక రవాణా,అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

Read More

ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మద్దిశెట్టి సామేలు ని మర్యాద పూర్వకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనాపురం గ్రామంలో కలిసిన 1. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు అడ్వకేట్ మరియు ఆర్ ఎస్ ఎస్ నాయకులు చల్లా వెంకట సత్య శేష ప్రభాకరరావు 2. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర మాజీ జనరల్ సెక్రటరీ మత్తి జయ ప్రకాష్ 3. ⁠రాజమండ్రి ఆర్ ఎస్ ఎస్ నాయకులు శ్రీనివాస్ జి వారిని సామేలు  శాలువాలతో సత్కరించారు. మద్దిశెట్టి సామేలు, ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్.

Read More

వర్షం లో కొనసాగుతున్న 3వ రోజు రిలే నిరాహార దీక్ష ఇందూర్ వార్త, ఖమ్మం భద్రాద్రి జిల్లా బ్యూరో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బస్టాండ్ సాధనకై,బస్టాండ్ ప్రాంగణంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ 3వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష.

Read More