- ఇందూర్ వార్త క్యాలండర్ నీ ఆవిష్కరించిన కామారెడ్డి ఎమ్మేల్యే వెంకట రమణ రెడ్డి
- హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి అడిషనల్ ఏ ఎస్పీ చైతన్య రెడ్డి
- గ్రామల అభివృద్ధికి పెద్దపీట మద్ది చంద్రకాంత్ రెడ్డి
- జై గౌడ ఉద్యమం క్యాలండర్ ఆవిష్కరించిన పిసిసి అధ్యక్షుడు
- ఎన్ సీసీ విద్యార్థులకు అండగా నిలిచిన అత్తుఇమామ్
- కళాశాలలు మరియు పాఠశాలల లో విద్యార్థులకు రహదారి భద్రత పై అవగాహన సదస్సులు నిర్వహించాలి – భూక్యా సురేష్ నాయక్
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన లింగారం తండా రైతులు
- రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్
Author: ఇందూర్ వార్త
ఇందూర్ వార్త ప్రతినిధి రాజు 154వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో మహాత్మా గాంధీ జయంతి రోజున రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజు రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజు, శ్రీనివాస్, డాక్టర్ మల్లికార్జున్, మహేష్ కుమార్, దేవ ప్రకాష్, సిబ్బంది నవీన్ కుమార్, రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా శివంపేట్ మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన కమ్మరి భాస్కర్ చనిపోవడం చాలా విషాదకరం.భాస్కర్ తల్లి గోవిందమ్మను భాస్కర్ భార్య రాధికను భాస్కర్ కొడుకులను అఖిల్ నిఖిల్ ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించి వారికి ఎల్లవేళలు తన తోటి స్నేహితులు అండగా ఉంటామని తెలియజేశారు zphs పిల్లుట్ల 2002-2003 మిత్రులు అందరూ కలిసి 36వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు రక్తదాన శిబిరం కార్యక్రమంన్ని విజయవంతం చేయాలినర్సాపూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆయుష్మాన్ భవ సేవ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఈనెల 2 ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు కౌడిపల్లి మండలం వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. యువకులు అన్ని శాఖల ఉద్యోగులు అధికారులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు రక్తదానం చేసిన వారి పేర్లు రక్తకోష్ పోర్టల్ లో నమోదు చేసి ధ్రువపత్రాలను అందజేస్తామని తెలియజేశారు
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు తుజాల్పూర్ గ్రామంలోని గణనాధుని దర్శించుకున్న జడ్పిటిసి పబ్బ మహేషనర్సాపూర్ మండలం లోని తుజాల్పూర్ గ్రామంలో ఘనంగా గణనాథుని వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన కల్లూరి హరిబాబు ప్రత్యేక ధన్యవాదాలు యూత్ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివంపేట్ మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ హాజరయ్యారు ఇందులో వార్డ్ మెంబర్ మంత్రి స్వామి రాయిని రాజు,మహదేవ్ యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రజలు యువత పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నర్సాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ హాస్పటల్లో స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సర్వీస్ మేనేజర్ ప్రవీణ్ మాట్లాడుతూ మనం ప్రతిరోజు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలపడం జరిగింది. దీనివల్ల మనకు రోగాలు ప్రబలకుండా ఉండడం జరుగుతుంది. ప్రవీణ్, రవికుమార్ స్టాఫ్ అందరు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా మన భారత ప్రధానమంత్రి వన్ అవర్ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని మన నర్సాపూర్ లో నిర్వహించడం జరిగిందిదీనిలో భాగంగా మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది SBI మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ ఈరోజు ప్రధానమంత్రి పిలుపుమేరకు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ ఒకటి తారీకు గంట స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా కౌడిపల్లీ మండలంలో ఉన్నటువంటి ‘జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో’ ఆదివారము రోజున ఉచిత కంటి పరీక్షా శిభిరం నిర్వహించారు.ఇందులో భాగంగా నేత్ర వైద్య నిపుణుడు సురేష్ సిబ్బంది సౌజన్య, సైఫ్ అలీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలనుండి ఉచిత కంటి పరీక్షా శిబిరానికి అధిక సంఖ్యలో జనాలు రావడం జరిగింది.ఈ సందర్భంగా నేత్ర వైద్య నిపుణుడు సురేష్ మాట్లాడుతూ తల నొప్పి, కంటి నొప్పి, కళ్ళు ఎర్రబడటం, చూపు మందగించటం, కంటి నుండి నీరు కారడం మరి ఇతర సమస్యలు ఏవైనా ఉంటే మేడ్చల్ లోని ‘ఆక్సివిజన్ లేజర్ కంటి ఆసుపత్రిని సంప్రదించమని తెలియజేయడం జరిగింది.
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం లో రామనంద చటర్జీ పేరుతో నూతనంగా ఏర్పడిన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రామానంద చటర్జీ 80 వ వర్ధంతి శనివారం నాడు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.చటర్జీ వర్ధంతి సందర్భంగా జర్నలిస్టులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. నాగరాజు మాట్లాడుతూ రామానంద చటర్జీ పేరుతో కౌడిపల్లి లో ఆయన పేరు మీద ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం భారత దేశంలోనే మొట్టమొదటి జర్నలిస్ట్ అని దేశానికి ఎన్నో సేవలు చేశాడని కొనియాడారు.ఈ సందర్భంగా చటర్జీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఎల్లప్పుడూ బడుగు బలహీన పేద ప్రజల సమస్యలను అధికారులకు ప్రజాప్రతినిధుల, దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు జర్నలిస్టులు భరత్ గౌడ్,నాగరాజు,సత్యానందం,రాజు, సైపోద్దీన్, సత్య గౌడ్,శ్రీకాంత్,రవి గౌడ్, గోవర్ధన్ రెడ్డి, కౌడిపల్లి యువసేన అధ్యక్షులు పోల నవీన్, సభ్యులు రాజశేఖర్, రాజు,సందీప్, తదితరులు పాల్గొన్నారు. రామానంద…
ఇందూర్ వార్త ప్రతినిధి రాజుమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలోశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రాంగణంలోని ఎక్కడ లేని విధంగా ఏర్పాటు చేసిన శ్రీ శనైశ్చరుని దర్శనం చేసుకొని తైలాభిషేకం మరియు అర్చన చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ACB డైరెక్టర్ శ్రీ A.R ప్రసాదరావు IPS. ప్రశాంత వాతావరణంలో దేవాలయం ఉండడం, శాస్త్ర ప్రకారం, పూజలు నిర్వహించడం సంతోషం కలిగిందని అన్నారు.
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజువిద్యార్థి జీవితంలో అభివృద్ధి చెందడానికి తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమో ఉపాధ్యాయుడి పాత్ర కూడా అంతే ముఖ్యం అనే ప్రకటన సాధారణంగా ఉన్న నమ్మకం మరియు దానిని ఒకే వ్యక్తికి ఆపాదించడం కష్టం. విద్యార్థి యొక్క విద్యా, సామాజిక మరియు భావోద్వేగ వికాసాన్ని రూపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని మరియు తల్లిదండ్రులు మరియు ఇతర సంరక్షకుల పాత్రకు ఈ పాత్ర పరిపూరకరమైనదని చాలా మంది విద్యావేత్తలు మరియు పండితులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఏది ఏమైనప్పటికీ, ఇలాంటి భావాలను వ్యక్తం చేసిన కొన్ని ప్రముఖ వ్యక్తులలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా ఉన్నారు, అతను ఒకసారి ఇలా వ్రాసాడు, “నాకు చెప్పండి, నేను మర్చిపోతాను, నాకు నేర్పండి , నేను గుర్తుంచుకుంటాను, నన్ను ఇన్వాల్వ్ చేసి చుడండి నేను నేర్చుకుంటాను”; ఇటాలియన్ వైద్యురాలు మరియు విద్యావేత్త అయిన మరియా మాంటిస్సోరి, మాంటిస్సోరి విద్య యొక్క పద్ధతిని అభివృద్ధి చేశారు,…
ఇందూర్ వార్తా ప్రతినిధి శ్రీశైలంమెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరమ అని. కోల్చారం మండలం జడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్. అన్నారు … గురువారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. వరిగుంతం గ్రామానికి చెందిన. చాకలి శేకయ్య. అనారోగ్యంతోని బాధపడుతూ ఉంటే..విషయాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి తెలియజేయడంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి. 60 వేల రూపాయలు చెక్కును. లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ. నర్సాపూర్ నియోజకవర్గ. టికెట్ ఎవరికి వచ్చిన. కష్టపడి పని చేసి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.