Author: ఇందూర్ వార్త

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని విజన్ వృద్ధాశ్రమంలో భరత్ గౌడ్ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు.కౌడిపల్లి మండలంలోని రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ కోశాధికారి భరత్ గౌడ్ జన్మదిన, సందర్భంగా నర్సాపూర్ విజన్ వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ చేసి తాతయ్య, నాన్నమ్మలతో సమానమైన పెద్దలందరికి తన వంతుగా అరటి,యాపిల్,సంత్ర,దానిమ్మ, వంటి ఫలఆహారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాచంపల్లి సురేందర్ గౌడ్ యోగా శిక్షకులు, అబర్ణ,కీర్తన,రాని,సబితా,సిరివెన్నెల, మరియు వృద్ధాశ్రమ 25 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ వృద్దులు మాట్లాడుతూ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండి.చాలా పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశీర్వదించారు.

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా సాయి ఎలక్ట్రానిక్స్ ప్రారంభించడం జరిగింది ముఖ్య అతిథులుగా టిఆర్ఎస్ పార్టీ నుండి వాకిటి సునీత లక్ష్మారెడ్డి చిలుముల మదన్ రెడ్డి బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నూతన షాపును ప్రారంభోత్సవం చేశారుసాయి ఎలక్ట్రానిక్స్ జాతీయ రహదారిని ఆనుకొని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో బజాజ్ ఫైనాన్స్ పై అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ పై ఈఎమ్ఐ సౌకర్యం కలదు ప్రత్యేక ఆఫర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నర్సాపూర్ పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఈఎంఐ సౌకర్యంతో ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా బజాజ్ కార్డు పై ఐడిఎఫ్సి బ్యాంక్ మొబైల్స్ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ లాంటి మొదలగు ఎలక్ట్రానిక్ వస్తువులను సాయి ఎలక్ట్రానిక్స్ లో చౌక ధరలో అందజేయడం జరుగుతుంది 

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుకాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు..నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి గారి సమక్షంలో మాసాయిపేట గ్రామ యువజన నాయకులు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు3/11/2023 శుక్రవారం చిలిపిచెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళి యాదవ్ చిలిపిచెడ్ మండల పర్యటన ఉంది.ఉదయం ఏడు గంటలకు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దర్శనం.. తర్వాత చిట్కుల్, బద్రియతాండ, గుజిరి తాండ, గౌతాపూర్, టోప్యా తాండ, గన్య తండా, చండూర్, చిలిపిచెడ్, ఫైజాబాద్, బండ పోతుగల్, అజ్జమర్రి, గంగారం, జగ్గంపేట గ్రామాల్లో ప్రచారం ఉంటుంది.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి వెల్మకన్న సర్పంచ్ ఖాజిపేట రాజేందర్, మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు కిషన్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శులు సంతు, శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు వెంకటేశం, శ్రీను, మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు ఆనంద్, శక్తి కేంద్రం ఇంచార్జ్ సత్యనారాయణ, భూత అధ్యక్షులు యాదగిరి, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నాగేష్, మొగులయ్య,మల్లేశం,అశోక్,ముత్తయ్య,అంజి కల్ప గురి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలంలో నవంబర్ ఒకటవ తారీఖున ముదిరాజ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సభ నిర్వహించడం జరిగింది ఇట్టి సభపై పలు అంశాలు చేర్చించడం జరిగింది ముదిరాజులందరూ ఐక్యమత్యంగా ఉంటే ఎలాంటి పని అయినా సాధించగలమని తెలియజేశారుముదిరాజుల హిస్టరీ చరిత్రపుటలు: నాడు రాజరికం.. నేడు పేదరికందక్షిణభారత దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో వివిధ పేర్లతో, అత్యధిక జనాభాతో ‘ముదిరాజ్‌’ జాతి ప్రజలు ఉనికిలో ఉన్నారు. తమ పేరులో తొణకిసలాడుతున్న రాజరికపు ఆనవాళ్లు నిజజీవితంలో కనీసం ఊహించుకోవడానికి కూడా అవకాశంలేని రీతిలో కడు పేదరికంలో ‘దినదినగండం, నూరేళ్ల ఆయుష్షు’లాగా బతుకుతున్నారు. ఒకప్పుడు భారత ఉపఖండంలోని దక్షిణాపథంలో చక్రవర్తులుగా, రాజులుగా, సామంతరాజులుగా, మండలాధీశులుగా, సేనాధిపతులుగా, పాలెగాళ్లుగా, సైనికులుగా, గ్రామపాలకులుగా, గ్రామరక్షకులుగా అత్యంత వైభవోపేత చరిత్రను స్వంతం చేసుకున్న ‘ముత్తరాసులు’ ఆ తర్వాత కాలక్రమంలో రాజ్యాలు కూలిపోయి, రాజరికాలు అంతరించిపోయి చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు,…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాసాయిపేట మండల కేంద్రంగా మొదటి రోజు ఎన్నికల ప్రచారం ఆరంభించిన వాకిటి సునితాలక్ష్మారెడ్డి, చిలుముల మదన్ రెడ్డి…మాసాయిపేట లోని శ్రీ శ్రీ శ్రీ విఠలేశ్వర స్వామిని దర్శించుకుని అలాగే శ్రీ శ్రీ శ్రీ సాయి బాబా మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది..గడప గడపకి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను (మేనిఫెస్టోను) వివరించడం జరిగిందిఈ కార్యక్రమంలో లేబర్ బోర్డ్ వెల్ఫేయిర్ ఛైర్మెన్ ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ చంద్రా గౌడ్, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్,జిల్లా జెడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్ ,యువ నాయకులు దొంతిరెడ్డి సంతోష్ రెడ్డి, వాకిటి శశిధర్ రెడ్డి,వివిధ మండలాల జెడ్పీటీసీ లు,ఎంపీపీ లు,ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావడం జరిగింది

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుతనకంటూ ఒక పేరు సంపాదించుకున్న నీలం మధుప్రజల సంక్షేమమే ధ్యేయంబిఆర్ఎస్ పార్టీకి రాజీనామా పటాన్ చెరువు నియోజకవర్గం లో ఒక సర్పంచ్ గానే ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేసి తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న వ్యక్తి నీలం మధు చిట్కుల్ గ్రామం లో టిఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచిగా గెలిచి అదే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి  బీఆర్ఎస్ మాజీ నేత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ గూటికిశుక్రవారం రోజు చేరారు. న్యూ ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుకౌడిపల్లి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద దుర్గ భవానీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితాలక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పురోహితులు రాజేశ్వర శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు శశిధర్ రెడ్డి,కుల్చారం జెడ్పీటీసీ సంతోష్ మేఘమాల, అమర్ సింగ్,బాబియా నాయక్, మర్రి మహేందర్ రెడ్డి ,హన్మంత్ రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, మండలం ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, నాగ్ సాని సర్పంచ్ ఎల్లమయ్య, ఉప సర్పంచ్ నరహరి, యువసేన యూత్ అధ్యక్షుడు పోల నవీన్,నర్సాపూర్ మున్సిపల్ పట్టణ వైస్ చైర్మెన్ నయీమ్ ఉద్దీన్, సీనియర్ నాయకులు సత్యం గౌడ్ , సూరారం నర్సింలు,తొంట వెంకటేష్, గూడూరు యాదా గౌడ్, గొర్రె మహిపాల్ రెడ్డి,గోమారం మహిపాల్ రెడ్డి,సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,సర్పంచ్ లు చంద్ర…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం లో తమకు తోచిన సాయాన్ని చేసుకుంటూ ప్రజల వైపు ఆదరణ పొందుతున్న యువత నాటి నుండి నేటి వరకు చేయూతనివ్వలంటూ ప్రజలలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న యువకులు మంగల్ పర్తి సందీప్ కుమార్ తండ్రి సత్యం మరియు పోల నవీన్ కుమార్ తండ్రి జనార్ధన్ యువసేన యూత్ ఆధ్వర్యంలో ఒక అడుగు ముందుకేసి పదిమందికి సాయం చేసి తవగంటూ ఒక పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తులుహనుమాన్ మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం లో  పాల్గొన్న యువసేన యూత్ సభ్యులు మరియు రాకేష్ , కౌడిపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారుఅన్నదానం యొక్క ప్రాముఖ్యతఈశ్వరస్వరూపం. ఈశ్వరుని సతి కూడా .ఇంకా అన్నపూర్ణమ్మను లక్ష్మీ, సరస్వతుల రూపంగానూ కొలుస్తారు. సర్వమంగళకారిణి, అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వవ్యాధులు, ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.జీవుల జీవాన్ని నియమింపజేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత అన్నపూర్ణాదేవి, అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది.ఈ…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుకౌడిపల్లీదుర్గాదేవి చరిత్ర:ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞ గుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ట గౌతమి, భరద్వాజ వంటి సప్త రుషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుండటంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగులతల్లి దేవుళ్లకు వేడుకొనన్నదట. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని తీసుకుని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగవతీ నది ఏడుపాయలుగా చీలి ప్రవహించిందట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతిగుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట. ఏడుగురు రుషులతో యజ్ఞం చేయడం.. గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడు పాయలు అనీ ఈ చరిత్రతో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని…

Read More