- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: ఇందూర్ వార్త
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం లో వివిధ గ్రామాలల్లో బిజెపి MLA అభ్యర్థి మురళీ యాదవ్ ప్రచారందేవులపల్లి గ్రామానికి చెందిన 25 మంది యువకులు మురళీ యాదవ్ సమక్షంలో యువకులు బిజెపి లో చేరడం జరిగింది కౌడిపల్లి మండలంలోని సలావత్ పూర్, మర్రిచెట్టు తండా , పీర్ల తండా, అంతారం, దేవులపల్లి, కుకుట్ల పల్లి, పీర్య తండా, మనoతాయి పల్లి, ఎర్ర మట్టి తాండ, బుజిరంపేట్ ప్రచారం నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమంలో వెల్మకన్న సర్పంచ్ రాజేందర్, మండల ఇంఛార్జి కౌన్సిలర్ గోడ రాజేందర్, సంగసాని సురేష్, రమణ , దిగంబర్, మాణిక్య అశోక్, మండల అధ్యక్షుడు రాకేష్, ప్రధాన కార్యదర్శులు కుమార్ , లక్ష్మణ్, పాండు రంగారెడ్డి, బిజెపి నాయకులు బీరప్ప, కిష్టయ్య, శ్రీనివాస్, దశరథ్, కొన్యాల సురేష్, నాగరాజు, వనమాల రాజు, నర్సింలు, వెంకటేష్, కిష్టయ్య , నరేష్, హరీష్ గౌడ్, మొమిన్, హరీష్, శ్రీకాంత్…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు కాంగ్రెస్ గెలుపు తద్యమని చంద్రం కృష్ణ గౌడ్ తెలియజేశారు కౌడిపల్లి మండలంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు నర్సాపూర్ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం తప్పనిసరి అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చిలుముల సుహసినీ రెడ్డి
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16 వ తేదిన జాతీయ పత్రికాదినోత్సవం జరుపుకుంటారు 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా(నేషనల్ ప్రెస్ డే) దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఒక దేశంలో ప్రజాస్వామ్య ము సక్రమంగా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకోవాలంటే ఆ దేశములో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు. పత్రికా రంగము మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్ర్యము అమలవుతుంటే ఆ దేశంలో ప్రజాస్వామ్య పాలనకు, చట్టబద్దపాలనకు ఢోకాలేనట్టే.ప్రెస్ కౌన్సిల్ పత్రికారంగాన్ని పరిశీలించటంతో పాటు వార్తల తీరుతెన్నులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వృత్తిపరమైన అక్రమాలకు పాల్పడిన పత్రికలు, సంస్థల చర్యలను విమర్శించటం, అభిశంసించటం, చర్యలకు సిఫార్సు చేస్తుంది. పత్రికా స్వేచ్ఛ కోసం పనిచేయాలన్నది లక్ష్యం. ప్రపంచంలో అనేక దేశాలలో…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు కౌడిపల్లి మండలంలో ఇంటింటి ప్రచారంనర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి కౌడిపల్లి మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మొదటగా నాగ్సన్ పల్లి తిమ్మాపూర్ దేవులపల్లి కౌడిపల్లి లింగంపల్లి కంచన్ పల్లి గ్రామాల్లో నిర్వహించారు ప్రచారంలో భాగంగా కౌడిపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ పార్టీ చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని కొనియాడారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెల 2500/- 500 కే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం రైతు భరోసా కౌలు రైతులకు ఎకరానికి 15000/- వ్యవసాయ కూలీలకు 12,000 /- వరి పంటకు బోనస్గా 500 /- గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షలు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి…
ఇందూరు వార్తా ప్రతినిధి రాజుఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నర్సాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధికి చోటే లేదు అలాంటిది నాడు నేడు చరిత్ర కలిగిన నర్సాపూర్ నియోజకవర్గం లో ఏ పార్టీ గెలిచిన అభివృద్ధి తూతూ మంత్రంగానే మిగిలిందినర్సాపూర్ గ్రాఫ్నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం భారతదేశంలోని తెలంగాణ శాసనసభ నియోజకవర్గం . మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాలలో ఇది ఒకటి . ఇది మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది .నర్సాపూర్తెలంగాణ శాసనసభ నియోజకవర్గంనియోజకవర్గం వివరాలుదేశంభారతదేశంప్రాంతందక్షిణ భారతదేశంరాష్ట్రంతెలంగాణజిల్లామెదక్స్థాపించబడింది1952శాసన సభ సభ్యుడు2వ తెలంగాణ శాసనసభఅధికారంలో ఉందిచిలుముల మదన్ రెడ్డిపార్టీభారత రాష్ట్ర సమితిభారత రాష్ట్ర సమితికి చెందిన చిలుముల మదన్ రెడ్డి 2014 నుంచి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.మండలాలుఅసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం కింది మండలాలను కలిగి ఉంది:మండలం , జిల్లాలునర్సాపూర్ మెదక్కుల్చారం “యెల్దుర్తి”శివ్వంపేట్”కౌడిపల్లి”కొత్త మండలం_______మాసాయిపేట్ “హత్నూరా ,సంగారెడ్డిచిలిపి చెడ్, మెదక్ శాసన సభ సభ్యులుసవరించునర్సాపూర్ నుండి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ సభ్యులు సంవత్సరం విజేత పార్టీ1978 చిలుముల విఠల్…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు కౌడిపల్లి మండలం కుషన్ గడ్డ తాండ, గ్రామంలో గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాధ్యత వహించిన కుషన్ గడ్డ తండా కు సంబంధించిన రాజు సమక్షంలో 30 మంది పైగా బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అంబర్ సింగ్ ఎంపీపీ రాజు నాయక్ మండల పార్టీ ప్రెసిడెంట్ సారా రామా గౌడ్ మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ నవీన్ ఎంపీటీసీ సారా స్వప్న కిషోర్ గౌడ్ కుషన్ గడ్డ తండా సర్పంచ్ లావణ్య మోహన్ కార్యకర్తలు పాల్గొన్నారు
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మానవత్వం చాటుకున్న మహా మనిషిమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం గ్రామానికి చెందినపోలా నవీన్ కుమార్ 7వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మదర్ థెరిస్సా మిషనరీస్ ఫౌండేషన్ లో మానసిక వికలాంగులకి అన్నదాన కార్యక్రమాన్ని పండ్లు ఫలహారాలని అందించడం జరిగింది ఇంటింటికి ఆహారాన్ని అందించారు.పోల నవీన్ కుమార్ తన యొక్క సమయస్ఫూర్తితో కౌడిపల్లిలో ఉన్న తనకంటూ తోచిన సాయం ప్రజలకు అందించుకుంటూ యువతనే ఆదర్శంగా నిలిచిన మహనీయుడు తన 7వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మదర్ థెరిస్సా మిషనరీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల వారి ఇంటికి అన్నదానం కార్యక్రమాన్ని చేయించారుమానవసేవే మాధవసేవ
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు Telangana: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని నల్లపోచమ్మ ఆలయం జాతరకు ప్రతి ఏటా ముస్తాబవుతుంది. ఏటా హోలీ పండగ తర్వాత మూడో రోజు నుంచి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామంలో ఆ గ్రామ శివారులో నల్లపోచమ్మ తల్లి ఆలయం ఏర్పడింది దినదినా భక్తులు అమ్మవారిని దర్శించుకొని కోరికలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా నిలిచిన నల్లపోచమ్మ తల్లిగా వెలిసి భక్తులకు కొంగుబంగారంగాను నిలిచింది ఈ పుణ్యక్షేత్రాన్ని జాతర సమయంలో దర్శించుకోవడానికి స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రతి ఏటా జరిగే జాతరకు ఏర్పాట్లు దగ్గర ఉండి చూసుకుంటారు నాలుగు రోజుల పాటు జాతర కొనసాగనుంది.వందేళ్ల చరిత్ర కలిగిన టెంపుల్ఈ ఆలయాన్ని వందేళ్ల కిందట నిర్మించినట్లు చరిత్ర ఉంది. తునికి గ్రామానికి చెందిన ముచ్చర్ల లింగారెడ్డి అనే…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు రాజ్యాధికారంలో బీసీల భాగస్వామ్యంతో సామాజిక తెలంగాణ ఏర్పాటు లక్ష్యం అని సర్పంచ్ ఖాజిపేట రాజేందర్ అన్నారు. LB స్టేడియం లో బిజెపి నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని. ఇట్టి బీసీ ఆత్మగౌరవ సభకు కౌడిపల్లి మండలం నుండి తరలి వెళ్లినట్లు సర్పంచ్ రాజేందర్ అన్నారుఈ కార్యక్రమంలో వెల్మకన్న సర్పంచ్ ఖాజిపేట రాజేందర్, మండల అధ్యక్షులు రాకేష్, ప్రధాన కార్యదర్శి లు చల్ల కుమార్, దుంపల లక్ష్మణ్, ఉప సర్పంచ్ శెకులు యాదవ్, కొన్యాల సురేష్, సుంక నాగరాజు, సుధాకర్, అంజాగౌడ్, బిక్షపతి, శ్రీహరి, అంబూరి సత్య నారాయణ, వనమాల రాజు, వడ్ల సతీశ్, BJP నాయకులు కార్యర్తలు తరలి వెళ్లారు
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లాలో అత్యంత ప్రాముఖ్యమైనది ఘనపూర్ ఆనకట్ట ఎందరో రైతులకు ఆదర్శంగా నిలిచి అన్నదాతకు కడుపునిండా అన్నం పెట్టడానికి మెదక్ జిల్లాలోని రైతులకు అండగా నిలిచిన డ్యాం ఈరోజు ఘనపూర్ ఆనకట్ట పరిస్థితి శిథిలావస్థకు చేరుకుంది గేట్లు డ్యామేజ్ అవడంతో వృధాగా నీళ్లు పోతున్నాయి దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయించాలిమొత్తం చెత్తాచెదారంతో నిండుక పోయిన ఆనకట్ట ఏమాత్రం స్పందించని అధికారులుఆనకట్ట చరిత్రఘన్‌పూర్ ఆనికట్పరిచయం మరియు చరిత్రఘన్‌పూర్ ఆనికట్ అనేది 1905 ADలో మంజీరా నదిపై నిర్మించిన ఒక మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్ట్, ఇది గోదావరిలోని ప్రధాన బేసిన్ మరియు మంజీర మైనర్ బేసిన్.సంగారెడ్డి సమీపంలోని మంజీర బ్యారేజీ, మెదక్ జిల్లా, పుల్కల్ మండలం, సింగూర్ గ్రామం వద్ద సింగూరు ప్రాజెక్టు ఎగువన స్టేషన్ ఘన్‌పూర్ ఆనకట్ట ఎగువన రెండు నీటి సరఫరా ప్రాజెక్టులు ఉన్నాయి.నిజాంసాగర్ ప్రాజెక్ట్ మంజీరా నదిపై ఘన్‌పూర్ ఆనికట్ దిగువన ఉన్న…