Author: ఇందూర్ వార్త

ఇందూరు వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం తునికి గ్రామం లో యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 50 తో సహా కాంగ్రెస్ పార్టీలో చేరారు అవుల రాజిరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం సంతోషకరమని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి సోమన్న గారి రవీందర్ రెడ్డి చంద్రం కృష్ణ గౌడ్  యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొట్టాల రమేష్ ఆనంద్ కాంగ్రెస్ కార్యకర్తలు తునికి గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు  నోటాఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే, ఈ దఫా మాత్రం ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్‌ను ఈవీఎంలలో పొందుపరిచారు. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. కానీ ఓటు హక్కును NOTA వినియోగించుకున్నట్టే.ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మాత్రం కాస్త ఆలస్యంగా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ‘నోటా’ను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలంలో నూతనంగా భవ్య మొబైల్ షాప్ ను ప్రారంభించడం జరిగింది షాప్ ఓనర్ భరత్ మాట్లాడుతూ ఇక్కడ అన్ని రకాల మొబైల్స్ దొరకబడునని అలాగే అన్ని రకాల మొబైల్ కు రిపేర్ చేయబడునని రీఛార్జ్ సౌకర్యం కూడా కలదని తెలియజేశాడు నూతన మొబైల్ షాప్ ని కుకుట్లపల్లి రోడ్డుకు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క మొబైల్ రిపేర్ చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు   కాంప్లెక్స్ ఆపోజిట్కౌడిపల్లి        New mobile 📱📱 Shop 

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో విశేష శని త్రయోదశి శనివారం రోజున శని త్రయోదశి సందర్భంగాశ్రీ శనైశ్చరునికిశ్రీ శనైశ్చర అష్టోత్తర శతనామార్చనశ్రీ శనైశ్చర తైలాభిషేకాలు,మహాలక్ష్మీ అర్చన పూజలు ఘనంగా నిర్వహించారు శనివారం రోజు వచ్చే శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గంటంబోట్ల ఉమా శంకర్ శర్మ మాట్లాడుతూ ఇలా అరుదుగా 40,50 సంవత్సరాలకు ఒకసారి కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా అరుదైనాదని మరియు పవిత్రమైనదని కొనియాడారు అలాగే ప్రతి శనివారం మరియు శని త్రయోదశి రోజున శని భగవానుని దర్శిస్తే భక్తులకు ఎలాంటి సమస్యలు ఉన్న తొలగిపోతాయని మానసికంగా శారీరకంగా అన్ని బాధల్లోంచి బయటపడతారని కొనియాడారుఅనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారుడాక్టర్ రవి ప్రసాద్ శర్మ, ఉమా శంకర్ శర్మ, మురళీ శర్మ, సిద్ధి వినాయక్ శర్మ, వృషిష్ శర్మ,…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు   మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో శేరి తాండ లో శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమానికి చరణ్ గిరి మహారాజ్ స్వామీజీ కోరిక మేరకు బాన్సువాడ ప్రతాప్ రెడ్డి రమాదేవి దంపతులు విగ్రహా దాతగా నిలిచారు గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నేపాల్ లోని ముక్తినాథ్ గండకి నది, పశుపతినాథ్ ఆలయం భాగుమతి నది, త్రివేణి సంగమంనది, కాశిలోని గంగ, గోముకి నది, అయోధ్య నది, ఇలా సప్త నదులతోకూడిన గంగ జలాన్ని బాన్సువాడ ప్రతాప్ రెడ్డి రమాదేవిలు తీసుకువచ్చి పుణ్య దంపతుల ఆధ్వర్యంలో 108 కలశాలతో శేరి తండాలోని శివాలయంలో శివునికి ప్రత్యేక అభిషేకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారుకో

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలువైస్ ఎంపీపీ ఆధ్వర్యంలో వెల్మకన్న గ్రామంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన యువ నాయకులుఅంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు విజయ్ మరియు సామెల్ వినోద్ ,జానీ, మహేష్ ,యేసు, నరసింహులు మరియు వెల్మకన్నె తండా బోడో శ్రీనివాస్, భీమ్లా తండ వాసులు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు———-ఇందూర్ వార్త మెయిన్ పేజీ———దళిత సీఎం అంటివి దళితులను దరిదాపులకు రానీయకుండా ఉంచితివిదళితులకు మూడెకరాల పొలం ఇస్తా అంటివి మూడు అడుగుల జాగైనా ఇప్పటివరకు ఇవ్వకపోతివిరైతును రాజు చేస్తాను అంటివి రైతులందరూ తమ పొలాలు అమ్మి తమ పొలాలలో కూలి పని చేసుకుని బతుకుతున్నారురైతుకు ధరణి తెచ్చిన మోసంఇంటికొక ఉద్యోగం జాడే లేదు కానీ మీ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణ సాధించింది అందుకేనేమోబంగారు తెలంగాణ అంటివిదళిత బంధు అంటివి నామమాత్రంగా దళిత బంధు లో టిఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు కమిషన్లు2014 నుండి 2024 వరకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదుఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వక పోతివి కొత్త పింఛన్లు ఇయ్యకనే పోతివిపదవిలో ఉన్నప్పుడు గుర్తుకు రానివి మళ్లీ పదవి కోసం గుర్తుకు వస్తున్నాయానర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం లోని  మిని టాంక్ బండ్ ను కాలేశ్వరం  యొక్క జలాలతో నింపుతానంటివి ఇప్పటివరకు…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు Countinue 2nd  దళిత సీఎం అంటివి దళితులను దరిదాపులకు రానీయకుండా ఉంచితివిదళితులకు మూడెకరాల పొలం ఇస్తా అంటివి మూడు అడుగుల జాగైనా ఇప్పటివరకు ఇవ్వకపోతివిరైతును రాజు చేస్తాను అంటివి రైతులందరూ తమ పొలాల నమ్మి తమ పొలాలలో కూలి పని చేసుకుని బతుకుతున్నారుఇంటికొక ఉద్యోగం జాడే లేదు కానీ మీ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణ సాధించింది అందుకేనేమోబంగారు తెలంగాణ అంటివిదళిత బంధు అంటివి నామమాత్రంగా దళిత బంధు నీ ఏజెంట్లకు ఇస్తివిఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వక పోతివి కొత్త పింఛన్లు ఇయ్యకనే పోతివిపదవిలో ఉన్నప్పుడు గుర్తుకు రానివి మళ్లీ పదవి కోసం గుర్తుకు వస్తున్నాయానర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం లోని  మిని టాంక్ బండ్ ను కృష్ణా గోదావరి నదుల యొక్క జలాలతో నింపుతానంటివి ఇప్పటివరకు చుక్క నీరు కూడా రాలేదుఇండ్లు లేని వారికి డబల్ బెడ్ రూమ్ అంటివి డబల్ బెడ్ రూమ్…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుఇందూర్ వార్త మెయిన్ పేజ్రాష్ట్ర ప్రభుత్వంలో పనులలో విపల్యం హామీలు శూన్యంకేజీ టు పీజీ ఉచిత విద్య 2014 సంవత్సరంలో నాడు సామాన్యుల బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు రైతుల కొడుకులు ఎక్కడ చదివితే ముఖ్యమంత్రి కొడుకులు కూడా అక్కడే చదువుతారని తెలియజేసిన కెసిఆర్పూర్తిగా అమలుకాని సన్న బియ్యం ఏ విద్యార్థి కూడా సరిగ్గా తినలేని పరిస్థితిడబల్ బెడ్ రూమ్ జాడే లేదు నిర్లక్ష్యం లో రాష్ట్ర ప్రభుత్వంముదిరాజులను డి గ్రూప్ నుండి ఏ గ్రూపులోకి మారుస్తానని చెప్పి మార్పు లేదు2014 షాద్నగర్ సభలో గిరిజనులకు 12 శాతం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని తెలియజేశారు అది శూన్యం24 గంటల కరెంటు ఉట్టిదే మాటల తప్ప చేతలు లేవు 24 గంటలు కరెంటు ఉంటే దేనికైనా సిద్ధంగురుకుల పాఠశాలలో ఏర్పాటులో నిర్లక్ష్యంగురుకుల పాఠశాలలో సన్న బియ్యం లేదు మరియు విద్యార్థులపై శ్రద్ధ లేదు టీచర్ల…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుభక్తులతో కిటకిటలాడిన తునికి నల్ల పోచమ్మ తల్లి ఆలయంమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం మండలం తునికి గ్రామంలోని ఆలయం భక్తులతో కిటకిటలాడింది కార్తీక మాసాని పునస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారుపోచమ్మ గ్రామ దేవతపోచమ్మ తల్లి ఆమె చెడులను పారద్రోలడానికి మరియు గ్రామాన్ని రక్షించడానికి ప్రసిద్ధి చెందింది. పోచమ్మ విగ్రహానికి కాళీ దేవి విగ్రహానికి కొంత అనుబంధం ఉంది . తన పట్ల విధేయత చూపితే ప్రజలకు సమస్యలు మరియు ఇబ్బందులను సృష్టించడంలో కూడా ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమె శరీరంపై తట్టు, మశూచి మరియు దద్దుర్లు వంటి వ్యాధులను సృష్టిస్తుంది. స్మాల్ పాక్స్ వ్యక్తి యొక్క ఛాయను మారుస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో పోచమ్మను గజ్జెలమ్మ అని పిలుస్తారు. చెక్కతో చేసిన ఈ విగ్రహాన్ని వేపచెట్టు దగ్గర ఉంచుతారు. ఆమె సాధారణంగా తెల్లటి చీర మరియు కొన్నిసార్లు పసుపు రంగులో ఉంటుంది. భక్తులు ఆమెకు చిన్న చిన్న విగ్రహాలను తయారు చేసి ఆలయంలో ఉంచుతారు. అడవి మహాముని అని పిలువబడే…

Read More