- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: ఇందూర్ వార్త
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ని జాతీయ రహదారి పైన అరుదైన చిత్రం ప్రయాణికులతో రద్దీగా మారుతున్న ఆర్టీసీమొన్నటిదాకా ఖాళీగా కనిపించిన ఆర్టీసీ బస్సు లు.. ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో కాలేజీకి వెళ్లే విద్యార్థు లకు సీటు కాదు కదా.. బస్సులో నిల్చుండే జాగ కూడా దొరకడం లేదు. మంగళవారం ఉదయం జేబీఎస్ నుండి మెదక్ వెళుతున్న ఆర్టీసీ బస్సు లో ఫుట్ బోర్డు నిల్చొని పలువురు విద్యార్థులు ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న దృశ్యమే అందుకు నిదర్శనం. బస్సు మొత్తం మహిళలతోనే నిండిపోవడం.. అదే ఉదయం సమయంలో కాలేజీ విద్యార్థులు ఇతర జాబ్స్ కు సంబంధించిన ప్రయాణికులు కావడంతో ఆ జిల్లాలో వివిధ గ్రామాల విద్యార్థులు. ప్రమాదమని తెలిసినా.. చేసేదేం లేక ఇలా వెళ్లారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణిలకుల రద్దీని దృష్టిలో అదనపు బస్సులు నడపాలని కోరుతున్నారు
ఇందూర్ వార్త ప్రతినిధి రాజువికసిత్ భారత్ సంకల్ప యాత్రశనివారం మధ్యాహ్నం 3:00 గంటలకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో బాగంగా నర్సాపూర్ మండలం, నారాయణపూర్ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో బాగంగా కేంద్ర మత్స, పశుసంవర్ధక, పాడి పరిశ్రమశాఖ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పురుషోత్తం రూపాలా గారు విచ్చేస్తున్నారు.*కావున మన అసెంబ్లీలోని అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్ష ప్రధానకార్యదర్శులు. శక్తి కేంద్ర ఇంచార్జీలు, సహ ఇన్ఛార్జీలు, మండల ఇన్ఛార్జీలు, మండల కార్యవర్గం, మండల వివిధ మోర్చాల కార్యవర్గం, అసెంబ్లీలోని జిల్లా రాష్ట్ర నాయకులు. వివిధ మోర్చాల జిల్లా నాయకులు, బీజేపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు అందరు రాగలరని మనవి.ఇట్లు:రాజేందర్, వెల్మకన్న సర్పంచ్, చిలిపిచెడ్ మండల ఇంఛార్జిభారతీయ జనతా పార్టీ నర్సాపూర్ నియోజకవర్గం, మెదక్ జిల్లా.
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన దేవస్థానం నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామ శివారులో చెట్టు కింద నల్ల పోచమ్మ తల్లి భక్తుల కోరిక మేరకు కొంగుబంగారమై వెలిసింది కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఆపదల నుంచి కాపాడే తల్లిగా భక్తులకు అభయానిస్తుంది అమ్మవారికి ఉదయం నుండి అభిషేకం కుంకుమార్చన ఓడి బియ్యం మొదలవు లాంటి కార్యక్రమాలను అమ్మవారికి నిర్వహిస్తుంటారు భక్తులు కూడా తమ మొక్కులు తీర్చుకుంటారు అమ్మవారు శ్రీ నల్లపోచమ్మ తల్లి అంటే అభయ స్వరూపిణి కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులు నమ్ముతారుఅమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పిస్తున్న భక్తులు రాగి చెట్టు కింద వెలిసిన నల్ల పోచమ్మ తల్లి శ్రీ మాత్రే నమః
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బస్టాండ్లు వాడుకలో లేవు వాటిని అధికారులు పట్టించుకోవడం లేదుగ్రామీణ ప్రాంతాలంటే అధికారులకు ఎప్పుడు చులకనేమెదక్ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి కొల్చారం దగ్గర ఉన్నటువంటి బస్టాండ్లను అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రాత్రి సమయాలలో జూదంకు అడ్డాగా మారుతున్నాయి అలాగే కౌడిపల్లి మండలంలోని ధర్మసాగర్ గేట్ అంతారం గేట్ వెంకట్రావుపేట్ వెంకట్రావుపేట్ గేట్ దగ్గర ఉన్నటువంటి బస్టాండ్ తొలగించారు అదే స్థలంలో ఇప్పటివరకు కొత్త బస్టాండుకు పునాది కూడా వేయలేదు ఇలా మెదక్ జిల్లా వ్యాప్తంగా అధికారులు పట్టించుకోకుండా వదిలివేసిన బస్టాండ్లు చాలా ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని బస్టాండ్లను ప్రయాణికులకు వాడుకలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లానర్సాపూర్ నియోజకవర్గంకౌడిపల్లి మండలంవివరాల్లోకి వెళితేమెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామంలో బర్ల సురేష్ కుమారుడు బర్ల వంశీ తెలిసి తెలియని వయసులో ఇంట్లో తల్లిదండ్రులను మొబైల్ ఫోన్ కొనివమని అడగగా ప్రస్తుతం తల్లిదండ్రుల చేతిలో డబ్బులు లేక వడ్ల పైసలు వచ్చిన తర్వాత కొనిస్తామని చెప్పడంతో ఇంట్లో గొడవపడి గ్రామంలోని వైకుంఠధామం దగ్గర చెట్టుకు ఉరివేసుకొని మృతిచెందడం జరిగింది అది గమనించి విషయం తెలుసుకున్న కౌడిపల్లి యువసేన అధ్యక్షుడు పోలా నవీన్ అతని మిత్రులతో కలిసి వెళ్లి పరామర్శించి వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారికి ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నాను మొహమాట పడకుండా నన్ను అడగండి అని ధైర్యం చెప్పడం జరిగింది
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ గ్రామంలోతునికి నల్ల పోచమ్మ ఆలయ కమిటీ డైరెక్టర్ దొంతుల దుర్గయ్యఆత్మ కమిటీ డైరెక్టర్ కౌడిపల్లి డివిజన్ దొంతుల రాజుమైనార్టీ ప్రెసిడెంట్ బాబర్వారు మాట్లాడుతూ సునీత లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకోవడం ఖాయంకెసిఆర్ ప్రభుత్వం రైతుబంధు రైతు బీమా లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రైతులకు ఆదర్శంగా నిలిచిందిమెదక్ జిల్లాను రాజన్న సిరిసిల్ల జోన్ నుండి వేరుచేసి చార్మినార్ జోన్ లో కలుపుతానని కేటీఆర్ హామీ ఇచ్చాడుసౌభాగ్య లక్ష్మి నెలకు 3000 రూపాయలు ఆడపిల్లలకు 18 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల వరకు ఉన్నవారికి ఈ సౌభాగ్య లక్ష్మి వర్తిస్తుందిఆరోగ్యలక్ష్మి పెంపుదీన పరిస్థితిలో ఉన్న రైతులకు బీదవారికి కెసిఆర్ ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పెంపు చేసి వారి కుటుంబాలకు ఆదర్శంగా నిలువబోతోందిరైతులకు ఊరట నిచ్చే మాట రైతుబంధు పెంపుఇలాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ నే అగ్రస్థానంలో…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలసిన నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమం గోపూజ దీపోత్సవం కార్యక్రమం భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయిదీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహందీపేన సాధ్యతే సర్వం దీపదేవ నమోస్తుతేదీపం” పరమాత్మకు ప్రతిరూపం. “దీపం” మన సంస్కృతిలో విడదీయరాని భాగం. “దీపం” పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక. మట్టి ప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, వెలగడానికి కదలాడే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు.విశ్వం కాంతిమయం. కాంతి శక్తిమయం. దైవాన్ని ప్రకాశంగా, ప్రకాశాన్ని దైవంగా ఆరాధించే సంప్రదాయంను ఋషులు అనుష్టించి అందించారు. ‘అగ్నిముఖావై దేవా’ అని వేదం తెలుపుతుంది. దేవతలు అగ్నిముఖులు. వారికి మనకి అనుసంధానం చేసే మాధ్యమం అగ్ని. ‘అగ్నిం దూతం వృణీమహే’ అన్నది శ్రుతి. అందుకే అగ్నిహోత్రాన్ని ఆరాధించే యజ్ఞవిజ్ఞానాన్ని ఋషులు ఆవిష్కరించారు. దేవతల శరీరాలు తేజోమయాలు. కనుకనే…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి గ్రామంలో పార్టీ మారనున్న యువత విషయం ఏమిటో తెలియదు గానీ ఈ నిర్ణయానికి చాలా కారణాలు ఉండొచ్చు 300 మందికి పైగా పార్టీ మారనున్న యువత రాజకీయాల్లోకి రావాల్సిన యువత కానీ పార్టీలలోనే ఉండిపోతున్నారు కారణం ఇదే కావచ్చు
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజునర్సాపూర్ లో ఆవుల రాజిరెడ్డిని గెలిపించుకుంటాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొట్టాల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప పనులు చేసిందని తెలియజేశాడు ఇప్పుడు నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి నీ తప్పకుండా గెలిపించుకుంటామని తెలియజేశాడు వారు మాట్లాడుతూఇప్పటివరకు కాంగ్రెస్లో భారీ చేరికలు జరిగాయి. ఆవుల రాజిరెడ్డి గెలుపు దిశగా కాంగ్రెస్ సైన్యంప్రభుత్వ పాలన మార్పు దిశగా జనం నాడివీఆర్ఏల క్రమబద్ధీకరణతో అసలుదారులకు పట్టం కట్టి ఒట్టా బందుకు ద్రోహం చేసిండుబిఆర్ఎస్ గ్రామాలను నమ్మని జనంరైతుబంధు బంద్ అడిగితే ec ఆపాడని ,తర్వాత ఒప్పుకున్నాడని డబ్బులు వస్తాయని చెప్పి చివరకు ఆపేశారుఆర్టీసీ వాళ్లని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేశారుమునుగోడు హామీలు అమలులో శూన్యంబిఆర్ఎస్ అబద్ధపు హామీలను నమ్మని జనం కాంగ్రెస్ వెంట పయాణం గొర్రెల పంపిణీ డిపాజిట్ గల్లంతుఇలాంటి హామీలు చాలా శూన్యం చేశాడు
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుకౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని స్వస్తిశ్రీ శోభకృత్ నామ సం॥ర కార్తీక మాసం శు॥ పౌర్ణమి తేది : 27-11-2023 సోమవారం రోజున సా॥ 6 గం॥లకు శ్రీ నల్ల పోచమ్మ దేవస్థాన ఆలయ ప్రాంగణములో దీపోత్సవము నిర్వహించబడును. అమ్మవారి ఆలయ ప్రాంగణములో మరియు పరిసర ప్రాంతములలో దీపజ్యోతులు వెలిగించడము వలన వారి సర్వ పాపములు హరించిపోయి దైవానుగ్రహం కలుగుతుందని శాస్త్ర వచనం చెప్పబడినది. కావున పై కార్యక్రమములలో భక్తులు దీపజ్యోతులు వెలుగించుటకు అవసరమగు దీపం మట్టి ప్రమిదలు మరియు దీపం వత్తులు నూనె తీసుకొని వచ్చి నిర్ణయించిన సమయములో వెలిగించిన అనంతరం అన్న ప్రసాదము స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పి. మోహన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు సిబ్బంది పురాణ కథఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారుచేసిన ఆరాధనలోని చిన్నలోపంవల్ల…