Author: ఇందూర్ వార్త

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుఐటీ ఉద్యోగాలతో హనీమూన్ ముగిసింది. ఇంజినీరింగ్‌లోని ప్రధాన శాఖలు మళ్లీ డిమాండ్‌లో ఉన్నాయి: నిపుణులుచాలా కాలేజీలు ఇంజినీరింగ్‌లోని కోర్ బ్రాంచ్‌లను ఉపసంహరించుకున్నప్పటికీ, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో మేము మరింత ప్రాధాన్యతనిచ్చాము, అది ఇప్పుడు బాగా ఉపయోగకరంగా ఉంది : K V విష్ణు రాజు, SVES చైర్మన్ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయి: కేవీ విష్ణురాజుహైదరాబాద్, మార్చి 08, 2024…. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ఇంజినీరింగ్ కళాశాలలు ఇంజనీరింగ్, కోర్ బ్రాంచ్‌లను ఉపసంహరించుకోగా, BVRIT నర్సాపూర్ క్యాంపస్ మరియు శ్రీ విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భీమవరం మెకానికల్, ఆటోమొబైల్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ మరియు ఇతరులు వంటి ఇంజినీరింగ్ యొక్క ప్రధాన బ్రాంచ్‌లకు ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతను ఇచ్చాయి. కోర్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లలో పేలవమైన అడ్మిషన్లు ఆందోళన కలిగిస్తాయి. అయితే కోర్ బ్రాంచ్‌ల ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన సామాజిక బాధ్యత…

Read More

ఇందూర్ వార్త ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని B V రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో 3 రోజు జాతీయ ఇంజనీరింగ్ విద్యార్థుల E- విద్యుత్ వాహనాల పోటీలు బాజా సైండియా (e-BAJA SAE INDIA) 2024 యొక్క 17వ ఎడిషన్, విష్ణు మోటార్స్పోర్ట్స్ సహకారంతో నర్సాపూర్ క్యాంపస్లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను చాలా గ్రాండ్ నిర్వహించారు . శ్రీ కె.వి. విష్ణు రాజు గారు, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ (SVES) చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఈ రంగంలో మహిళల సంఖ్యను పెంచడం, అవకాశాలను పంచుకోవడానికి మరియు సినర్జీలను అన్వేషించడానికి మరియు వృద్ధికి సాధనాలను అందించడానికి ఒక వేదికను సులభతరం చేయడం అని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి యెక్క థీమ్ “’మహిళల్లతో పెట్టుబడులు పెట్టండి: పురోగతిని వేగవంతం…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి చాదర్ ఫూల్ దట్టి సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు,మొన్న 2023 నవంబర్ జరిగిన శాసన సభ ఎన్నికల్లో.. నర్సాపూర్ శాసన సభ్యులు గా సునితాలక్ష్మారెడ్డి  ఎన్నికైతే బడీ పహాడ్ వెళ్లి క్రింది నుండి 500మెట్లు మోకాళ్ళపై వస్తానని గోమారం కు చెందిన రైతు నర్సింహారెడ్డి మొక్కుకోడం జరిగింది.ఈ సందర్భంగా సునితా లక్ష్మారెడ్డి ఘన విజయం సాధించిన తరుణంలో నేడు మొక్కుతీర్చుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునితాలక్ష్మారెడ్డి హాజరై దర్గా లో ప్రార్థన చేసి చాధర్… దట్టి ఫూల్ ఎక్కించి ఫాత్యాల్ యివ్వడం జరిగింది,ఈ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గం నుండి బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పెద్ద యెత్తున తరలి వెళ్ళడం జరిగింది.. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ చంద్రా గౌడ్,జిల్లా జెడ్పీ కో – ఆప్షన్ సభ్యులు…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుప్రప్రభుత్వం ఇచ్చిన రైతు వేదిక రైతులకు ఉపయోగకరంగా ఉందా లేదా వాస్తవాల్లోకి వెళితే ఉండాల్సినవి అసలు లేనివి అధికారులు రైతు వేదికలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారురైతు వేదికను రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఉపయోగించాలి కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతు వేదిక కు తాళాలు వేసి ఉంటున్నాయివాస్తవాల్లోకి వెళితేరైతు వేదికను మొదలు ప్రారంభించిందితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక తొలి భవనాన్ని జనగామ జిల్లా కొడకండ్లలో 31 అక్టోబర్ 2020న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, సత్యవతి రాథోడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.ముఖ్య ఉద్దేశంరైతు వేదిక రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం, సాగు…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుసమస్త మానవాళికి శక్తి స్వరూపం శ్రీ బాగలముఖిఅమ్మ ఆశీర్వాదంతో ప్రజల కష్టాలు తొలగాలి : కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్.మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలంలో జరిగిన శ్రీ బగళాముఖి అమ్మ వారి ప్రథమ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంధర్బంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ హిందూ సోదరులు పవిత్రంగా ధ్యానించే దశ మహా విద్యాలలో బగళాముఖి ముఖ్యమైన దేవత అన్నారు. బగళాముఖి అమ్మ వారిని ఆరాధించడం ద్వారా సకల కష్టాలు తొలుగుతాయని భక్తుల నమ్ముతారని అన్నారు. అంతటి విశిష్టత కలిగిన అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆ అమ్మవారి దయతో ప్రజల సకలకష్టాలు తొలగి ఆనందంగా వుండాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేశ్ గుప్తా, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, పోచయ్య, లక్ష్మి…

Read More

 ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైనశివంపేట మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా ఆహ్వానం మేరకు మర్యాదపూర్వకంగా నవీన్ గుప్తా ఇంటికి విచ్చేసి తేనేటి విందు స్వీకరించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం మధు ముదిరాజ్, నీలం మధు గారిని శాలువాతో సత్కరించిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా*. ఈ కార్యక్రమంలో వారాల గణేష్, బిస్కుందు అంజయ్య,కమలయ్య గారి వెంకటేష్,ఈసారపు శ్రీనివాస్ గౌడ్,లస్కర్ ఆంజనేయులు,సానే ఆనంద్, ఇసుగారి అరుణ్, సరిగారి నారాయణ, షేక్ అలీ, శివంపేట గ్రామ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు కాముని నాగేష్, జంగం నాగేష్,ముద్దుగాల ముత్యాలు,పీఎన్జి యువసేన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించి అమ్మ వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో జరిగే ఉత్సవాలు,ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తి భావం పెరుగుతుందన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు,ఈ కార్యక్రమంలో నెల్లి రాజు,జంగిటి మోహన్,ఆకుల రాజు,కాశం శ్రీనివాస్,దాకం యాదగిరి,కాశం మల్లేశం,రాము, గ్రామ పెద్దలు, ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు, ఎన్,ఎం,ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

Read More

ఇందూరు వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన దండెప్పు శెట్టిగారి వినోద్ కుమార్, పి. నరసింహారెడ్డి, బి. స్వరూప రాణి న్యాయవాది, ఏర్పుల శ్రీనివాస్, శారద, లక్ష్మి హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో వల్లూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ప్రగతిరత్న అవార్డును వల్లూరి ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్. సెంట్రల్ మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాల చారి. ప్రముఖ ఆస్ట్రాలజీ దైవిజ్ఞ శర్మ. ప్రముఖ సినీ నటుడు పృథ్వి రాజు. అడిషనల్ ఎస్పీ శతావత్ నాయక్. మరియు ప్రముఖుల చేతుల మీదుగా వినోద్ కుమార్. స్వామి వివేకానంద ప్రగతి రత్న అవార్డును, పల్లె నర్సింహారెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ అవార్డు. దళిత రత్న అవార్డు గ్రహీత ఏర్పులశ్రీనివాస్. ప్రజాయుద్ధనౌక, ప్రజా గాయకుడుగద్దర్, అన్న అవార్డు. సీనియర్ న్యాయవాది స్వరూప రాణి,. గోల్లగూడ శారద, కాకర్ల లలిత. వీరు సావిత్రిబాయి పూలే స్పెషల్ ఎక్సెలెన్స్ జాతీయ…

Read More