Author: ఇందూర్ వార్త

Indore varta pratinidhi Rajuఅఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ రామయంపేట శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు బంద్ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపుమేరకు అన్ని పాఠశాలలో బంద్ నిర్వహించడం జరిగింది మెదక్ జిల్లా రామాయంపేట నగర కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులతో వాళ్ళ విద్యను కొనసాగించడం జరుగుతుందినీ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి అలాగే ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక అధిక ఫీజులను నియంత్రించాలని , అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి శివ.సంపత్ తదితరులు పాల్గొన్నారు

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు కౌశిక్ రెడ్డీ దిష్టిబొమ్మ దగ్ధం                                                      కౌశిక్ రెడ్డి ముదిరాజ్ విలేఖరి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ సోదరులు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల కేంద్రంలో ముదిరాజ్ సోదరులు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ముదిరాజ్ సోదరులు మాట్లాడుతూ ఏ పార్టీల వారైనా ఏ ఇతర కులస్తులైన ముదిరాజ్ సోదరులను కించపరిచే విధంగా మాట్లాడుతే ముదిరాజ్ లు అందరూ ఐక్యంగా ఉండి వారికి తగిన గుణపాఠం చెప్తామని, కౌశిక్ రెడ్డి గారిని వెంటనే టిఆర్ఎస్ పార్టీ నుండి తొలగించి . అరెస్టు చేయాలని పెద్ద మొత్తంలో ముదిరాజ్…

Read More

ఇందుర్ వార్తా ప్రతినిధి రాజుఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి క్షేత్రం దర్శించిన చిట్కుల్ సర్పంచ్ప్రత్యేక పూజలు నిర్వహించిన నీలం మధుమెదక్ జిల్లా ఏడుపాయల దేవస్థానం శ్రీ వనదుర్గభవాని మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకొని,అనంతరం గండిగూడెం గ్రామానికి చెందిన NMR యువసేన సభ్యులు ఈగ లక్ష్మణ్ గారి పిల్లల పుట్టు పంచల కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ప్రధాన కూడలి వద్ద ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీ దహనంనర్సాపూర్ పట్టణంలో చౌరస్తా వద్ద ముదిరాజ్ సంఘం నాయకులు రిపోర్టర్ అజయ్ ముదిరాజు పై కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించడం అతనిపైన చేసుకోవడం సరైనది కాదని ఇట్టి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని వెంటనే రాజీనామా చేయాలని అరెస్టు చేయాలని ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ వెంకటరమణ రావు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేష్ నర్సింలు సత్తిబాబు ఉదయ్ రామచంద్ర ఆంజనేయులు ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది వారు మాట్లాడుతూపాడి కౌశిక్ రెడ్డి నా కొడకా మా ముదిరాజులు అంటే నీకు అంత హీనంగా కనిపిస్తున్నారా? రాష్ట్రమంతటా ఉన్న మా ముదిరాజులం అందరం కలిస్తే నువ్వెంతఅలాగే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం పేరు ఎత్తితే వద్దన్నోడివితెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడున్నావ్ రా కుక్కల కొడకా కౌశిక్ రెడ్డి? ఉద్యమకారుల…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుభక్తులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే అమ్మవారుకోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా పూజలందుకుంటున్న వన దుర్గ భవానిఅమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డిభక్తులు కష్టాలను ఎల్లప్పుడూ అమ్మవారితో మొరపెట్టుకుంటారు మెదక్ జిల్లా ప్రధాన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడిపోయింది అమ్మవారికి ఓడి బియ్యం పట్టుచీర గాజులు లాంటి మొదలగు వాటిని అమ్మవారికి సమర్పించి భక్తులు వారి వారి యొక్క మొక్కులను సమర్పించుకున్నారు మెదక్ జిల్లాలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వన దుర్గ భవాని క్షేత్రం ఎల్లప్పుడూ భక్తులతో విరాజిల్లుతూనే ఉంది భక్తులకు ఆపదల నుండి కాపాడుతూ కోరిన కోరికలు తీరుస్తూ నిత్యం పూజలు అందుకుంటూ ప్రజల కష్టనష్టాలను తీరుస్తుంది అమ్మవారిని అమ్మా అని దయతెలిస్తే నేనున్నా అంటూ భక్తుల యొక్క కష్టాలను తీర్చేస్తుంద1)పూర్వం అమ్మవారు పిలవడానికి అనేక కారణాలు ఉన్నాయని ఇక్కడి వారు చెబుతూ ఉంటారుపార్ట్ 2తరువాత ప్రచురించబడుతుంది

Read More

ఇందూరు వార్తా ప్రతినిధి రాజు  కౌడిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదంనెత్తురు మయంగా జాతీయ రహదారి రహదారి తగ్గని ప్రమాదాలు గురువారం రాత్రి 8 గంటల సమయంలో బోధన్ డిపోకు చెందిన బస్సు 0054 యమహా స్కూటీని ఢీకొనడం జరిగింది ఈ ప్రమాదంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు కౌడిపల్లి మండలంలోని వెల్మకన్న గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద 22/06/2023 గురువారం ఉదయం  సర్పంచ్ ఖాజీపేట రాజేందర్ ఆధ్వర్యంలో తెలంగాణా అమరుల దినోత్సవం సందర్భంగా… అమరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులు అర్పించి, 2నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, వార్డ్ మెంబర్లు రమణ, సుశీల, అశోక్, బాగులు, రాకేష్, రాజు, మాజీ సర్పంచ్ ప్రకాష్, దర్జీ నవీన్, వినోద్, విజయ్, సామేల్, అంగన్ వాడి టీచర్ లు ప్రవళిక, అఖిల, కారోబార్ కైల నాగభూషణం గ్రామ యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Read More

పెండింగ్ లో ఉన్న   పత్రాలు వెంటనే ఆన్లైన్ చేయాలినర్సాపూర్ MRO కార్యాలయని ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు,టీపిసిసి రాష్త్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ టీపీసీసీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి. ఈ సంధర్భంగా అంజనేయులు గౌడ్ మాట్లాడుతు మీ సేవల ద్వారా ఆన్లైన్లు చెపిచ్చిన డేటాఫ్ బర్త్ సర్టీఫికెట్లు మరియు క్యాస్ట్ ఇన్ కం సర్టిఫికెట్లు రాక విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు,విద్యార్థుల కు స్కాలర్ షిప్స్ కొరకు సరైన సమయంలో ఇట్టి పత్రాలు అందక చాలా అవాంతరాలు ఎదురవుతున్నారు అని అన్నారు,తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్లు మరియు క్యాస్ట్ ఇన్ కం సర్టీఫికెట్లు ఆన్లైన్ చేయాలి అని అన్నారు. కుల వృత్తుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసినారని అన్నారు. సర్టిఫికెట్ కోసం MRO కార్యాలయాలలో బారులు తీరిన ప్రజలు. MRO, ఉన్నత అధికారులు లేక తీవ్ర…

Read More

నాన్న. Happy Fathers Day మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలంలో ఘనంగా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ తన తండ్రిని ముద్దాడుతున్న ఇద్దరు కొడుకులు ఆ ప్రేమే వేరుగా ఉంటుందని తెలియజేసిన తండ్రి కొడుకుల ప్రేమ ఆప్యాయత అనురాగం చాలా సంతోషకరమైనవి అని తెలియజేశాడు అమ్మ పరిచయం చేసిన మొదటి వ్యక్తి… నాన్న.. నన్ను భుజాల మీద మోసిన మహామనిషి. నాన్న.. తన కన్నులతో ప్రపంచాన్ని పరిచయం చేసింది… నాన్న… నా తొలి కథా నాయకుడుగా వెలిగింది.. నాన్న…. నాయకత్వానికి ప్రతిరూపంగా నిలిచింది.. నాన్న.. అర్థరాత్రిలోనైనా నా మందులకోసం పరుగులు తీసింది.. నాన్న. పని ఒత్తిడి ఎంత ఉన్నా ఆటలలో వంత పాడింది.. నాన్న… బడికి తీసుకువెళుతూ బతుకు పాఠాలు నేర్పింది.. నాన్న.. నా బంగారు బాటలకు కష్టాల కన్నీళ్ళు మోసింది.. నాన్న జీవితంలో ఎలా బ్రతకాలో చుపిన ఆదర్శమూర్తి.. నాన్న… నన్ను గెలిపించడం కోసం తను ఓడుతున్నా కూడా…

Read More

ఇందూర్ వార్త ప్రతినిధి రాజునర్సాపూర్ నియోజకవర్గంలో గిరిజన ఉత్సవాలు.మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన నూతన గ్రామపంచాయతీలైన తండలకు భవన నిర్మాణాలకు పూజ చేయడం జరిగింది గ్రామపంచాయతీ లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా గ్రామ సర్పంచ్ తుల్జారంపేట్ తండా సర్పంచ్ సామ్య ఆధ్వర్యంలో గిరిజన ఉత్సవాలు భాగంగా కొత్త గ్రామ పంచాయతీ భవనం మంజూరు. గ్రామ ప్రజలు మహిళలు అదిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Read More