Author: ఇందూర్ వార్త

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు*సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో హత్నూర మండలం*NSUI జిల్లా కో ఆర్డనేటర్ చర్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో హాత్నూర మండలంలోని తెలంగాణ సోషల్ వేల్ఫర్ రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీ నిర్వహించిన NSUI నాయకులు.                 హత్నూర సోషల్ వెల్ఫేర్ పాటశాల&కళాశాలలో NSUI జిల్లా కో ఆర్డినేటర్ ఆధ్వర్యంలో పాఠశాల&కళాశాలను సందర్శించారు చర్ల ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నది అన్నారు విద్యార్థులకు ఉడికి ఉడకని నూకల అన్నం పెడ్తున్నరు సాంబార్ లో నీళ్లు తప్ప పప్పు లేదు అది పప్పు చారు కాదు నీళ్ళ చారు అని ఎద్దేవా చేశారు విద్యార్థులకు స్నానం చేయడానికి బాత్రూమ్ లేవు మరుగు దొడ్లు లేవు విద్యార్థులు బయటకి మల విసర్జన కోసం పోతే పాముకాటుకు గురికావడం జరిగింది. ఈ విషయాన్ని బయటకి రాకుండా చేసినారు. ప్రభుత్వం నుండి వచ్చిన సబ్బులు విద్యార్థులకు…

Read More

ఇందూర్ వార్త ప్రతినిధి రాజు1 బానిస కాకు బానిస తత్వాన్ని కోరుకోకు ?2 నీ ఓటును అమ్ముకోకు అప్పుల పాలు కాకు3 నీ మనసుకే తెలుసు నీ నిజాయితీ ఓటు నీ ఊరు బాగుంటే నీ ప్రజలందరూ బాగుంటారు.4 సోదర ఓటు నీ హక్కు దాన్ని యొక్క విలువ ఐదు సంవత్సరాలు ఓటు వేసే ముందు ఆలోచించు 5 ప్రతి కుటుంబం పాటించాల్సింది తమ ఓటును అమ్ముకోకూడదు నిజాయితీగా గ్రామపంచాయతీలలో సర్పంచులను ఎన్నుకోవాలిఓటర్ సోదరుడా జర పైలం నువ్వు చేసే ఒకే ఒక తప్పు సంవత్సరాల తరబడి బానిసల్లాగా బతుకావలసి వస్తుంది, జనానికి సేవ చేద్దామని అనుకునేవారు వేలల్లో ఒకరు ఉంటారు అలా మన ముందుకు ఒక్కరు ఇద్దరు వస్తూ ఉంటారు అలాంటి పని చేసే వ్యక్తి కి ఎల్లప్పుడూ తోడుండాలి. కానీ నీవు నీ స్వార్థానికి లలుషుపడి డబ్బుకు అమ్ముడుపోయి ఓటు వేస్తే అతనికి అందరూ నీలాగే తారసపడితే అతను ఏమి…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజురిటైల్ మద్యం వైన్ షాప్ మద్యం పాలసీ 2023-25.నోటిఫికేషన్ జారీ చేయబడింది: 01-12-2023 నుండి 30-11-2025 వరకు తెలంగాణలో మెదక్ జిల్లాలో(49) మద్యం దుకాణాల కొత్త లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. మద్యం షాపుల కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులు (21) ఏళ్లు పైబడిన వారు మరియు కింది వాటిని జతపరచండి.1. (3) కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లతో కూడిన అప్లికేషన్2.ఆధార్ కార్డ్ కాపీ3.PAN కార్డ్ కాపీ4. గౌడ్/ఎస్సీ/ఎస్టీలకు కేటాయించిన దుకాణాలకు కుల ధృవీకరణ పత్రం.5.అప్లికేషన్ ఫీజు రూ.2,00,000/- (రూ. రెండు మాత్రమే లేవు) డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చలాన్ ద్వారా చెల్లించబడుతుంది. “ది డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్, మెదక్”కి అనుకూలంగా DD డ్రా చేయవచ్చు.6. దరఖాస్తుదారులు లాట్ల ద్వారా ఎంపిక చేయబడతారు.7. ఎంపిక చేసుకున్న దరఖాస్తుదారులు (6) వాయిదాలు లో వార్షిక పన్ను చెల్లించాలి8.లాట్‌లు డ్రా చేసుకునే రోజున , అంటే…

Read More

ఇందూర్ వార్త ప్రతినిధి రాజుమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలంలోజాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోమవారం కౌడిపల్లి బస్టాండ్ సమీపంలో మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ మహర్షి చేనేత పద్మశాలి జెండా ను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు పిష్కె నర్సింలు, జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు తిరుమలేష్, మండల పద్మశాలి సంఘం నాయకులు పద్మ దుర్గయ్య, డాక్టర్ పురుషోత్తం, పోల జనార్ధన్, మంత్రి ఆంజనేయులు, డాక్టర్ రవి, డాక్టర్ శ్రీనివాస్, భీమేష్, పోల పురుషోత్తం, పోల శేఖర్, పోల నవీన్, బాబాశేఖర్, ఆదిత్య, రంగేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు. దేశ సామాజిక ఆర్థికాభివృద్ధికి చేనేత పరిశ్రమ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015 జూలైలో ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. బ్రిటీష్ ప్రభుత్వం బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా కలకత్తా టౌన్ హాల్‌లో 1905లో స్వదేశీ…

Read More

ఇందూర్ వార్త ప్రతినిధి రాజుఆర్టీసీ బిల్లుకు అనుమతి8ఆర్టీసీ బిల్లుకు ఓకే చెప్పిన గవర్నర్ఉన్నత అధికారులతో చర్చించిన తర్వాత ఓకే చెప్పిన గవర్నర్ఆర్టీసీ విలీనం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు 43 వేలకు పైగా గల కార్మికులు, వారి కుటుంబలో  వెలుగు నింపిన కేసీఆర్ కి ఆర్టీసీ తరఫునుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యంగా కౌడిపల్లి మండలం బస్ డిపో కంట్రోలర్ కే శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశాడు అలాగే కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు 

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు 1 ప్రత్యేక పూజ కార్యక్రమాలు2 శ్రీ వాసవి మాత అమ్మవారికి*శ్రీ వాసవి మాత నూతన ఆలయ నిర్మాణం కార్యక్రమంలో ఆర్యవైశ్య కుటుంబ సమేతంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు* మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని హనుమాన్ దేవాలయం నుండి శోభయాత్ర తో  శ్రీ వాసవి మాత అమ్మవారి ఆలయం వరకు వచ్చి వాయినాలు సమర్పించారు. మరియు అమ్మవారికి 33 రకాల స్వీట్స్ సమర్పించడం జరిగింది. ఆర్యవైశ్య కులదైవం శ్రీ వాసవి మాత నూతన ఆలయ నిర్మాణం లో భాగంగా అధిక శ్రావణ మాసాన్ని పున్నాస్కరించుకొని శ్రీ అభిరామ్ బిన్నీ రైస్ మిల్ యజమాని చెర్విరాల శ్రీనివాస్,మహేశ్వరి, దంపతులు అన్నదానా కార్యక్రమాన్ని  నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య పాత్ర వహించిన ఆర్యవైశ్యు కుటుంబ సభ్యులకు శ్రీ అభిరామ్ బిన్నీ రైస్ మిల్ యజమాని చెర్విరాల శ్రీనివాస్,మహేశ్వరి దంపతులకు శుభాభివందనలు తెలియజేశారు. ఈ మాసంలో పౌర్ణమి…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు నూతన కమిటీ ఎన్నికమెదక్ జిల్లా లోని పాపన్నపేట్ మండలం ఏడుపాయల వన దుర్గ భవాని క్షేత్రం యందు హరిత రెస్టారెంట్ మీటింగ్ హాల్లో మెదక్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది అసోసియేషన్ నూతన కార్యవర్గం  అధ్యక్షుడిగా D మధుసూదన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గా పి రమేష్ కోశాధికారి పి రవి  మెదక్ జిల్లా కమిటీ చైర్మన్ గా దేవేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు గా బి కుమార్ సంయుక్త కార్యదర్శులు పోలా శశి కుమార్ బి శ్రీకాంత్ రాజ గౌడ్ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కబడ్డీని ప్రోత్సహించండి భావితరాలకు క్రీడా స్ఫూర్తి నీ నేర్పించండి

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు నేడు తల్లిదండ్రులను పట్టించుకోకుండా రోడ్ల వెంట విడిచి పెడుతున్నారు ఈ రోజులలో కొందరు మహనీయులు అట్టి వృద్ధులను తమ ఆశ్రమాలలో చేర్చుకొని వారికి కావాల్సిన అవసరాలను ఏర్పాటు చేస్తున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని విజన్ ఓల్డ్ఏజ్ హోమ్ వృద్ధాశ్రమం లో డాంగోరియా హాస్పిటల్ లోని వృద్ధాశ్రమం లో చేర్విరాల శ్రీనివాస్ భార్య మహేశ్వరి దంపతులు వృద్ధాశ్రమంలో పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది వారు మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గం లోని వృద్ధాశ్రమాలను ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలి వారికి కావాల్సిన కనీస వసతులను ఏర్పాటు చేయాలి మానవసేవే మాధవసేవ అన్నారు. మహనీయులు వృద్ధులకు సేవ చేయడం ఒక గొప్ప వరంగా భావించాలి. ఇట్టి విషయంలో ప్రభుత్వ అధికారులు కల్పించుకొని వారికి తగు సహాయ సహకారాలు అందించాలి వారికి ప్రభుత్వ సహకారం అందిస్తూ ఉండాలి అని తెలియజేశారు.           చెర్విరాల శ్రీనివాస్పెద్దవారిని గౌరవించాలి తోచినంతవరకు వారికి సహాయపడుతూ ఉండాలి

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు నర్సాపూర్ నియోజకవర్గం లో బి.వి. రాజు ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో ని మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం తరపున జాతీయ స్థాయిలో ఆగష్టు 3,4 మరియు 5వ తేదిలలో మూడు రోజుల పాటు బి.వి. రాజు ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారుఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రలలో అనగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మొదలగు ఇంజనీరింగ్ కళాశాలల నుండి మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థులు పాల్గోన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ జయవర్ధన రెడ్డి కొండ, మెనేజింగ్ డైరక్టర్, ఎన్ మాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్ మరియు శ్రీ సత్యనారాయణ రెడ్డి పాల్గోన్నారు.ముఖ్య అతిథి శ్రీ జయవర్ధన రెడ్డి కొండ ప్రసంగిస్తు తన అనుభవాలను, తాను ఎదుర్కొన్న ఆటు పోట్లను ఎలా అధిగమించారో తెలియజేసి విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. ఈ కళాశాల నిర్వహిస్తున్న కార్యక్రమాలు. మరియు…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణకు టీకాలు ఇవ్వడం జరిగిందని గ్రామ సర్పంచ్ ఖాజీపేట రాజేందర్ పశువైద్యాధికారి రాజు అన్నారు.పెద్ద పశువులు గేదెలు,ఆవుల కు గాలి కుంటు వ్యాధి నివారణకు ముందు జాగ్రత్తగా టీకాలు ఇప్పించాలని సర్పంచ్ రాజేందర్ఇవ్వడం జరుగుతుందని . కావున గ్రామ, రైతులు పశువైద్య సిబ్బంది సహకరించాలని ఈ యెక్క కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ రాజేందర్ పశువైద్యాధికారి రాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఖాపేట రాజేందర్, పశువైద్యాధికారి రాజు, సిబ్బంది కవిత, గ్రామ యువకులు రైతులు పాల్గొన్నారు

Read More