- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: ఇందూర్ వార్త
ఇందుర్ వార్త ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంమెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో రామానంద చటర్జీ నూతన ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారురామానంద చటర్జీ1) త్వరిత వాస్తవాలు2) ప్రారంభ జీవితం మరియు విద్య2/1) టీచింగ్ మరియు జర్నలిస్టిక్ కెరీర్2/2) అతని రచనలు మరియు దాని ప్రభావంపేరు: రామానంద ఛటర్జీభారతీయ జర్నలిజం తండ్రి అని కూడా అంటారుప్రసిద్ధి : ఎడిటర్, జర్నలిస్ట్పుట్టిన తేదీ: 29 మే 1865జన్మస్థలం: గ్రామం పాఠక్‌పరా, బంకురా జిల్లా, పశ్చిమ బెంగాల్, బ్రిటిష్ ఇండియామరణించిన తేదీ: 30 సెప్టెంబర్ 1943జాతీయత: భారతీయుడుతల్లిదండ్రులు: శ్రీనాథ్ ఛటోపాధ్యాయ (తండ్రి) మరియు హరసుందరి దేవి (తల్లి)ఒకసారి జెనీవాలోని లీగ్ ఆఫ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క ప్రత్యేక సమావేశంలో, తెల్లటి గడ్డంతో ఉన్న ఒక పెద్ద పెద్దమనిషిని టాగోర్‌గా తప్పుగా భావించారు. ఈ పెద్దమనిషి 19వ శతాబ్దపు చివరి నాటి బ్రహ్మ-సమాజీల యొక్క విలక్షణమైన గౌరవనీయమైన గడ్డం రూపాన్ని కలిగి ఉన్నాడు,…
ఇందుర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ పట్టణ కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నర్సాపూర్ శాఖ ను వారు టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న సంగారెడ్డి రోడ్డునకు 20/9/2023 నాడు మార్చబడినది ఇందుకు ముఖ్యఅతిథిగా ఏపీజీవీబీ బ్యాంక్ చైర్మన్ శ్రీ కె ప్రతాపరెడ్డి మరియు సిద్దిపేట రీజినల్ మేనేజర్ ఎం ఆశాలత మరియు సీనియర్ మేనేజర్ ఆపరేషన్ శ్రీ కత్తి శ్రీనివాస్ మరియు సీనియర్ మేనేజర్ బిజినెస్ శ్రీ రజాక్ పాషా హాజరయ్యి నూతన భవన ప్రారంభోత్సవాన్ని చేయడం జరిగింది. ఏపీజీవీబీ చైర్మన్ మాట్లాడుతూ అన్ని బ్యాంకులలో సమానంగా మా బ్యాంకు కూడా అన్ని రకాల రుణాలను మంజూరు చేస్తారని మరియు ఫిక్స్ డిపాజిట్ లపై అత్యధిక వడ్డీని కల్పిస్తున్నామని తెలిపారు బ్యాంకు ద్వారా అందించే ఇన్సూరెన్స్ పథకాలను మరియు పంట రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా కలిగే లాభాలను తెలపడం జరిగింది ప్రతి ఖాతాదారు…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు అంగన్వాడి ఉద్యోగుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అంగన్వాడి ఉద్యోగుల చలో కలెక్టరేట్ విజయవంతం.సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు J.మల్లికార్జున్* అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. మల్లికార్జున్ గారు మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడి గ్రావిటీ చెల్లించాలన్నారు. అంగన్వాడి ఉద్యోగులకు ఈఎస్ఐ పెన్షన్ ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలన్నారు. అంగన్వాడి ఉద్యోగులకు ఆసరా, కళ్యాణ లక్ష్మి తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని అమలు చేయాలన్నారు. పి ఆర్ సి ఏరియర్స్ 2021 జులై అక్టోబర్ నవంబర్ మూడు నెలల వెంటనే చెల్లించాలన్నారు. అంగన్వాడి ఉద్యోగులకు హెల్త్ కార్డులు వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లానర్సాపూర్ నియోజకవర్గంకౌడిపల్లి మండలం రాజుపేట్ గ్రామం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం రాజీపేట్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసిన మెదక్ జిల్లా బీజేవైఎం యువ మోర్చా ఉపాధ్యక్షులు సుంకే నాగరాజు ముదిరాజ్, ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ లింగం గౌడ్ . వార్డు మెంబర్ బాంచ శ్రీనివాస్ ముదిరాజ్ గ్రామ ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు సుంకే సత్యనారాయణ, ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు గాండ్ల కృష్ణ, గ్రామ గౌడ సంఘo అధ్యక్షులు యాద గౌడ్ మరియు గ్రామ పెద్దలు, యువకులు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. నాగరాజు మాట్లాడుతూసెప్టెంబర్ 17, 1948లో హైదరాబాద్ రాచరిక రాష్ట్రం ఇండియన్ యూనియన్‌లో విలీనమైన రోజును జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు తెలంగాణా విమోచన దినోత్సవం మరియు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సంద్భంగా గ్రామ పంచాయతీ వద్ద మరియు గాంధీ చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఆవిషరించిన వెల్మకన్న సర్పంచ్ ఖాజీపేట రాజేందర్తెలంగాణా విమోచనం, తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం మరియు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదనోత్సవం సందర్భంగా గ్రామస్తులతో కలిసి సర్పంచ్ రాజేందర్ స్వచ్చత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్, Vice MPP బొడ్ల నవీన్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, అంగన్ వాడి టీచర్ లు ప్రవల్లిక, అఖిల, వార్డ్ సభ్యులు మలిపెద్ధి రమణ, కర్ణం బాగులు, మాణిక్య అశోక్, గ్రామస్తులు విఠల్, ఖాజిపేట రాకేష్ , మాణిక్య శ్రీనివాస్, రవి సాగర్, వనమాల రాజు, వినోద్, ప్రభాకర్, సామ్యూల్, సురేష్, కారోబార్ కైల నాగభూషణం, మాజీ సర్పంచ్ లు గంగాగౌడ్, ప్రకాష్, అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు,…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నర్సాపూర్ శాఖ ఆధ్వర్యంలో 450మంది విద్యార్థులతో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర సిద్ధించిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం రాకపోవడం ఆ సమయంలో ఇక్కడ పాలిస్తున్నటువంటి నిజాం మజాకార్లు కాసిం రాజ్వి నియంతృత్వ పాలన లో ఎంతోమంది ప్రజలు అనేక రకాల అరాచకాలకు గురవుతూ అత్యాచారాలకు అఘైత్యాలకు పాల్పడుతూ ఇది మన దేశం కాదు ఇది మన స్వాతంత్రం కాదు అంటూ దీనిని పాకిస్తాన్ లో విలీనం చేయాలనే ఒక కుట్రపూరిత చర్యకు ఉన్న నిజాం రజాకార్లు కుట్ర పన్నుతున్న నేపథ్యంలో అప్పటి సమయంలో కేంద్ర హోం మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కుమనిషి చొరవ ద్వారా ఆపరేషన్ పోలోనే ఒక…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు(1) ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేయాలని.(2) రైతు రుణమాఫీ వడ్డీతో సహా అమలు చేయాలని.( 3) ధరణి పోర్టల్ రద్దుచేసి ప్రజలకు రైతులకు మేలు చేసే కొత్త పోర్టల్ తేవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెల్మకన్న సర్పంచ్ ఖాజిపేట రాజేందర్ ఆధ్వర్యంలో ధర్నా చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్దం చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాజీపేట రాజేందర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు 2016 వ సంవత్సరంలో రైతులకోసం తెచ్చిన ప్రధానమంత్రి పసల్ భీమా యోజన ను ఎందుకు తెలంగాణ రాష్ట్రం లో అమలుచేయడం లేదని అన్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ ని వడ్డీ తో పాటు అసలు కూడా మాఫీ చెయ్యాలని అన్నారు.నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ వాల్డాస్ మల్లేష్…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు నర్సాపూర్ పట్టణంలో టిడిపి నాయకుల అరెస్ట్మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో టిడిపి నాయకులను అరెస్టు చేసిన ఘటన నర్సాపూర్లో చోటుచేసుకుంది అధికార ప్రతినిధి హనుమంతు వెంకటరమణారావు మాట్లాడుతూ ధర్నా చేయకుండా పోలీసులు అరెస్టు చేయడం సరికాదని వారు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు ను అరెస్టు చేసిన నేపథ్యంలో ధర్నా చేస్తుంటే అరెస్టు చేశారు అక్రమ అరెస్టులు దారుణం ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని అలాగే హైదరాబాద్ లో జన్మభూమి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు ను వైయస్సార్ సిపి అరెస్టు చేయడం దారుణమని రాజమండ్రి జిల్లా జైల్లో వేయడం సరికాదని ఇలా అరెస్టు చేస్తూ ఉంటే ఊరుకునేది లేదు, ఇలాగే ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని చెప్పారు ఇప్పటికైనా చంద్రబాబును విడుదల చేయాలి చేయలేని పక్షంలో…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లానర్సాపూర్ నియోజకవర్గంశివంపేట్ మండలంమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన శివంపేట్ మండలం గోమారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో (SGF) స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి టోర్నమెంట్ పోటీలను ఎంపీపీ కల్లూరు హరికృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోకో, వాలీబాల్, కబడ్డీ పోటీలలో అండర్ 14, అండర్ 17 విభాగాల్లో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. రేపు క్రీడలు ముగించడం జరుగుతుంది.