- చల్లసముద్రంలో జోరుగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే
- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
Author: ఇందూర్ వార్త
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు నర్సాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో ముదిరాజ్ భవన్ శంకుస్థాపన చేసిన నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి , ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రం గౌడ్ , మెదక్ జిల్లా కోఆప్షన్ నెంబర్ మన్సూర్ , మున్సిపల్ కౌన్సిలర్ అశోక్ గౌడ్ , శివ్వంపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్ , శివ్వంపేట మండల్ బీఆర్ఎస్ పార్టీ కోశాధికారి బండారి గంగాధర్ , నర్సాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు
ఇందూర్ వార్త ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన వివిధ మండలాలలో ఆసక్తి నెలకొంది, నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ను ఎవరికిస్తారు అన్నదానిపై అనేక సందేహాలు వెలువడుతున్నాయికెసిఆర్ ప్రభుత్వం నర్సాపూర్ నియోజకవర్గం పైనే ఎందుక టికెట్ ఆపాడు నర్సాపూర్ నియోజకవర్గంలో అసలు బరిలో ఎవరున్నారు టికెట్ ఎవరికి వస్తుంది.గత ఎలక్షన్స్1978CHILUMULA VITHAL REDDY CPI1983CHOWTI JAGANNATH RAO INC1985CHILUMULA VITHAL REDDY CPI1989CHILUMULA VITHAL REDDY CPI1994CHILUMULA VITHAL REDDY CPI1999VAKITI SUNEETHA REDDY INC2004VAKITI SUNITA LAXMA REDDY INC2009VAKITI SUNITA LAXMA REDDY INC2014CHILUMULA MADHAN REDDY Bharat Rashtra Samithi2018ఇప్పుడున్న రాజకీయపరంగా ఇప్పటివరకు నర్సాపూర్ నియోజకవర్గానికి టికెట్ ఆపడం ఇదే మొదటిసారి ఇలా చేయడం వల్ల కార్యకర్తలకు నిరాశే చేకూరుతుందిఅటు ప్రజలకు కార్యకర్తలకు అలాగే నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అనేదానిపై ఆందోళన నెలకొందిరాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నర్సాపూర్ నియోజకవర్గం టికెట్ పైవెంటనే స్పందించాలినర్సాపుర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి టికెట్ వెంటనే…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో గ్రామపంచాయితీ వద్ద వెల్మకన్న సర్పంచ్ ఖాజిపేట రాజేందర్ అధ్యక్షతన దళిత బందుకు సంబంధించి గ్రామ సభ ఏర్పాటు చెయ్యడం జరిగింది.వెల్మకన్న గ్రామంలో అర్హులు 56 కుటుంబాలు ఉంటే నలుగురికి మాత్రమే సాంక్షన్ అయ్యాయి కాబట్టి… గ్రామసభ ద్వారా దళిత కుటుంబాలను అందరి సమన్వయంతో చర్చించడం జరిగింది.ఈ గ్రామసభలో వెల్మకన్న గ్రామ సర్పంచ్ ఖాజిపేట రాజేందర్ , MPO కలీముల్ల, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, గ్రామ వార్డ్ సభ్యులు రమణ, సుశీల, కర్ణం బాగులు గ్రామస్తులు రాకేష్, వనమాల రాజు, వనమాల రాములు, ప్రకాష్ , రాములు, కారోబార్ కైల నాగభూషణం, రవి గ్రామపంచాయతీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇందూర్ వార్తా ప్రతినిధి శ్రీశైలంమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంమెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో నెల్లి సంగమేశ్వర్ తండ్రి మల్లయ్య ఆదివారం రోజున ఇంటి పై నుండి జారి పడటం వల్ల తలకు తీవ్రమైన దెబ్బ తగలడం వల్ల మెదక్ ఏరియా హాస్పిటల్ తరలించారు అక్కడ వైద్యులు పరిశీలించి మెరుగైన శాస్త్ర చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా హైదరాబాదులోని నారాయణ హాస్పిటలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఇ విషయం తెలుసుకున్న కొల్చారం మండలం జడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని ఎ కార్యకర్తకు ఆపద వచ్చినా అండగా ఉంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ నెల్లి కిష్టయ్య గ్రామ యువత అధ్యక్షులు కనబోయిన మహేష్ సభ్యులు పోచయ్య సత్తయ్య రమేష్ శ్రావణ్…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజువీర నారి ఐలమ్మ స్మారక భవనం, పాలకుర్తి, జనగాం జిల్లానియోజకవర్గంపాలకుర్తివ్యక్తిగత వివరాలుజననంసెప్టెంబరు 26, 1895,(సద్దుల బతుకమ్మ పండుగ రోజు)క్రిష్టాపురం గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణమరణంసెప్టెంబరు 10, 1985(వయసు, 90)పాలకుర్తి, వరంగల్ జిల్లా, తెలంగాణరాజకీయ పార్టీఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ.సంతానం,కుమారులు 5 గురూ కుమార్తె 1 మతం హిందూజననం – వివాహం- పిల్లలువరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో 1895, సెప్టెంబరు 26న ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది.వీరిది వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే వారికి జీవనాధారం.పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది.వీరికి ఐదుగురు కుమారులు సోమయ్య, లచ్చయ్య, ముత్తిలింగయ్య, లక్ష్మీ నర్సయ్య, ఉప్పలయ్య, కుమార్తె సోమ నర్సమ్మ.1940-44 మధ్య కాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్, రజాకర్ల అరాచకాల పై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ.వీర తెలంగాణ రైతాంగ ఉద్యమంఅగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను…
ఇందూర్ వార్తా ప్రతినిధి శ్రీశైలంగ్రామీణ యువతలో క్రిడ స్పూర్తిని నింపాలి యేళ్లుగారి శ్రీనివాస్ రెడ్డిSGF మెదక్ జిల్లా కబడ్డీ టవర్ణమెంట్ కమ్ సెలక్షన్ 2023-2024 అండర్ 14మరియు అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ పోటీలు కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో ZPHS జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మరియు మంగళవారం రోజున నిర్వహిస్తున్నారు.ఈ స్కూల్ గేమ్స్ పెడరేషన్ కి కౌడిపళ్లి డివిజన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యేళ్లుగారి శ్రీనివాస్ రెడ్డి గారు స్పాన్సర్గా నిర్వహిస్తున్నారు కావున అందరూ యువకులు మరియు పెద్దలు అందరూ అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజురైతుల సమస్యలను, తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను, రైతుల కోసం ఏర్పాటు చేస్తే ఉపయోగించుకోకుండా వదిలేశారు.రైతు వేదిక ఏర్పాటు చేసినపట్డి నుండి ఇప్పటివరకు ఏ రైతుకు కూడా ఆ రైతు వేదికలో సమస్యల పై ఏటువంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయలేదురైతు వేదిక మందుబాబులకు అడ్డగా మారింది.పట్టించుకునే నాధుడు లేక మూత్రశాలకు అడ్డగా మారిందిదారిన పోయే వారందరూ చూసి ఇది రైతు వేదికన లేకుంటే ?రైతు వేదిక చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి అక్కడ పెట్టిన చెట్లు కూడా కనిపించడం లేదుమెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని రైతు వేదిక పరిస్థితి అధ్వానంగా మారిందిరైతు వేదిక అంటే రైతులకు అందుబాటులో ఉండి ప్రతి రైతుకు సలహాలు సూచనలు ఇవ్వవలసినది కానీ దీనికి విరుద్ధంగా రైతు వేదిక దగ్గర ఏ ఒక్కరూ లేకపోవడంతో రోడ్డున పోయే వారందరూ అది రైతు వేదికన అనే ఆలోచన లేకుండా మూత్రం పోస్తున్నారు.మండలం పరిధిలోని…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో హనుమాన్ టెంపుల్ గణేష్ మండపం వద్ద సత్యా గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ & ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈవో సతీష్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామస్తుడైన సతీష్ ఒక గొప్ప స్థాయికి ఎదిగి గ్రామం మీద అభిమానంతో మానవసేవే మాధవసేవ అనే దృక్పథంతో గ్రామానికి సేవలందిస్తున్న సతీష్ కి గ్రామస్తుల ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు ఈకార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.హనుమాన్ చాలిసా షీట్ ని గుడి కి అందించడం జరిగింది బి సురేష్ కుమార్
ఇందూరు వార్తా ప్రతినిధి రాజు ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీమెదక్ జిల్లా నర్సాపూర్ క్యాంప్ ఆఫీస్ లో నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఒక లక్ష 16 వేల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేయడం జరిగింది. అనంతరం కౌడిపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.వానాకాలంలో ఇండ్లు కూలిపోయిన వాళ్లకి చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలోబి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఇందూరు వార్తా ప్రతినిధి రాజుఅలుపెరుగని యోధుడి సంతాప సభతన పాటలతో ప్రజలను ఉర్రూతలూగించిన విప్లవ గాయకుడుగద్దర్ అసలు పేరు విట్టల్ రావుజల్ జంగల్ బరి నినాదమై భూస్వాముల భుజాలను తన్నేనుప్రజల యొక్క కష్టాలను పాట రూపంలో మలచి జననాట్యమండలిలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి మహోన్నత శక్తితన పాట ఎవరి వైపు కాకుండా ప్రజల కొరకు ప్రజా సంక్షేమం కొరకు వాడే సమయంలో తూటా దించిన పాటను మాత్రం మరువలేని వీర యోధుడు ఎలాంటి ప్రభుత్వాన్ని అయినా పాట రూపంలో ప్రశ్నించిన గొప్ప వ్యక్తి. మెదక్ జిల్లా తూప్రాన్ ముద్దుబిడ్డ ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్నగారి సంతాప సభ నర్సాపూర్ పట్టణ కేంద్రంలో ప్రముఖ సంఘ సేవకులు సేవారత్న అవార్డు గ్రహీత బండారి గంగాధర్ ఆధ్వర్యంలో గాయకుడు అల్లిపూర్ రమేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిధులుగా గద్దర్ కూతురు వెన్నెలక్క, జె ఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం,…