Author: ఇందూర్ వార్త

మీరు తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే బిజినెస్ ప్రారంభించాలని భావిస్తున్నారా? అయితే.. ఈ బెస్ట్ బిజినెస్ ఐడియాపై ఓ లుక్కేయండి.కరోనా అనంతరం మనందరీ ఆలోచనా విధానంలో విపరీతమైన మార్పు వచ్చింది. సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మీరు కూడా సొంతంగా బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తే ఈ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు.ఈ వ్యాపారాన్ని పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేకపోవడం విశేషం. ఇంకా ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఉల్లి ధరలు విపరీతంగా పెరియాన్న వార్తలు మనం ప్రతీ ఏడాది వింటూనే ఉంటాం.ధరలు గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు ప్రతీ వంటకంలోనూ ఉల్లి కనిపించడం అరుదుగా మారుతుంది. అటువంటి పరిస్థితితుల్లో ఉల్లి పేస్ట్ కోసం డిమాండ్ అధికమవుతుంది. మీరు కూడా ఈ అవకాశాన్ని క్యాచ్ చేయాలని భావిస్తే ఉల్లి పేస్ట్ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు.ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ఉల్లి ముద్ద తయారీ వ్యాపారంపై ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం…

Read More

ఢిల్లీ కేంద్రంగా సీఎం కేసీఆర్ తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయిదు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. బీజేపీ లక్ష్యంగా చేసుకుంటూ ఏర్పాటైన బీఆర్ఎస్ కు ఇతర పార్టీల మద్దతు పైన ఇప్పుడు చర్చ మొదలైంది. బీజేపీ -కాంగ్రెసేతర పార్టీల మద్దతు బీఆర్ఎస్ కు ఖాయమని అంచనా వేసారు. పార్టీ ఏర్పాటు కసరత్తులో భాగంగా సీఎం కేసీఆర్ పలు పార్టీల అధినేత లతో సమావేశాలు నిర్వహించారు. ఆ చర్చల తరువాతే బీఆర్ఎస్ ఏర్పాటైంది. పార్లమెంట్ సమావేశాలు జరగుతున్న సమయంలో ఆ పార్టీల నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. కానీ, బీఆర్ఎస్ కార్యాలయానికి దూరం గానే ఉన్నారు. ఏం జరుగుతోంది. జాతీయ స్ఠాయిలో బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచేదెవరు. నాటి మంత్రులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ ఇద్దరు నేతలు.. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఏర్పాటు అధికార ప్రక్రియ పూర్తయింది. ఢిల్లీ కేంద్రంగా తాత్కాలిక…

Read More