- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: indurvaartha (ఇందూర్ వార్త)
కామారెడ్డి జిల్లా — ఎద్దు ఏడ్చిన ఎవుసం .. రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడినట్లు లేదన్నారు– లింగంపల్లి జూట్ పరిశ్రమలో 25 కోట్లకు అమ్ముడు పోయిన ఎమ్మెల్యే సురేందర్కామారెడ్డి జిల్లా రైతుల భూముల్లో మాస్టర్ ప్లాన్ తో చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని రైతుల కోసం తాను నిరంతరం పాటు పాడుతానని టిపిసిసి వైస్ ప్రెసిడెంట్, ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు అన్నారు.ఆదివారం కామాడి జిల్లా సదాశివనగర్ మండలం అడ్డూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఇండస్ట్రియల్ లో భూములు కోల్పోతున్న రైతులకు భరోసా ఇచ్చారు. చందాలు వేసుకుని ఎమ్మెల్యే సురేందర్ ను ప్రజలు గెలిపిస్తే సురేందర్ ప్రజల పట్ల విశ్వాసంతో ఉండాలి కానీ ప్రజల ద్వారా ఎన్నికై ప్రజల భూములు రైతులను కొల్లగొట్టేందుకే సురేందర్ ఈరోజు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం .. రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడినట్లు లేదన్నారు. లింగంపల్లి…
బాన్సువాడ (ఇందూరు వార్త) డిసెంబర్ 17 బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ గ్రామంలో బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు ఆధ్వర్యంలో పోచారం సురేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా ర్గ్చ్అ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు మాట్లాడుతూ పోచారం సురేందర్ రెడ్డి న్రు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ప్రజాసేవలో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతుబంధు డైరెక్టర్ దేవేందర్ రెడ్డి భరోసా కమిటీ అధ్యక్షులు శ్రీశైలం నాయకులు పీర్య నాయక్ బోర్లం ఉప సర్పంచ్ మంద శ్రీనివాస్ బోర్లం క్యాంప్ ఉపసర్పంచ్ కొండ సాయిలు వార్డు మెంబర్ సుభాష్ భూషణ్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి నాగేష్ బోడ రామచందర్ ఆంజనేయులు గ్రామ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
( ఇందూరు వార్త )మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా లోఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్న డోర్నకల్ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు (బిషప్) ధరావత్ మల్చుర్ నాయక్ గారి ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకొని ఆర్థిక సాయం చేసిన డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మలోతు నెహ్రూ నాయక్ వారి వెంట మాజి జెడ్పీ చైర్ పర్సన్ మెరుగు సత్యనారాయణ గౌడ్ , లాలూ నాయక్ మండల అధ్యక్షులు జరిపోతుల రంగన్న గౌడ్, సీనియర్ నాయకులు ధరవత్ భద్రు నాయక్,మాజి వైస్ ఎంపీపీ ధంజియా నాయక్, సుధాకర్, రాందాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏసుక్రీస్తు నామములో డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుస్తారని ప్రార్థన చేశారు..
నిజామాబాద్,డిసెంబర్ 17: హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకిద్దాం :ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత శాఖ మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్ ప్రజలమధ్య వైష్యమైలు పెంచుతున్న హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకిద్దాం అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత శాఖ మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్ పిలుపునిచ్చారు. మానవహక్కుల వేదిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తొమ్మిదవ సంయుక్త మహాసభలు శనివారం నిజామాబాద్ పట్టణంలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే మహాసభలలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం, ఫాసిస్టు ప్రమాదాన్ని ఎదుర్కోవడం అనే అంశాల మీద చర్చ జరిగింది. ఈ సందర్బంగా మహాసభల ప్రారంభ సదస్సులో ప్రజాస్వామ్యం మీద హిందుత్వ దాడి అనే అంశం మీద రచయిత, రాజకీయ వ్యాఖ్యాత, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత శాఖ మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్ ప్రసంగించారు. సామాజిక ఐక్యత, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే దిశగా దేశం అడుగులు వేయడం 2014 లో మొదలయ్యిందని ఆయన అన్నారు. “ పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కంటే తలసరి స్థూల…
బాన్సువాడ రూరల్ బాన్సువాడ మండలం పరిధిలో కేవ్ల నాయక్ తాండా, కొయ్యగుట్టా తండా లలోని అంగన్వాడీ కేంద్రాలను, తిర్మలపూర్ గ్రామంలో ని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల లను బాన్సువాడ ఎంపిపి శ్రీమతి దొడ్ల నీరజా వెంకట్ రామ్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న చిన్నారులు, బాలింతలు, విద్యార్థిని విద్యార్థులతో ఎంపిపి ముచ్చటించారు. మధ్యాహ్నం భోజనం రుచికరంగా ఉంటున్నయా, సమయానికి భోజనం అందిస్తున్నారా.. లేదా గుడ్లు మరియు పాలు చిన్నారులకు, బాలింతలకు అందిస్తున్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాల తరగతి గదులు, వంట గది పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అంగన్వాడీ కేంద్రం సిబ్బంది కి మరియు పాఠశాల సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బాన్సువాడ ఏం ఈ ఓ నాగేశ్వర రావు, ఇంఛార్జి ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, సభాపతి వ్యక్తిగత సహాయకులు భగవాన్…
రాజంపేట : మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శివాయిపల్లిలో రాష్ట్ర విద్యాశాఖ పిల్లల్లో దాగిఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల సభను ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్నా. పిల్లలు కార్యక్రమంలో పాటలు,పద్యాలు, పొడుపు కధలు,డాన్సులు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు ఏక్ మినిట్ వంటి ఆటలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్.ఎం ముదం స్వామి, ఉపాద్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు…
రాజంపేట : కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఈరోజు కామారెడ్డి బిజెపి ఇంచార్జ్ మాజీ జిల్లా పరిషత్ జడ్పీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా రాజంపేట మండల్ బిజేవైయం అధ్యక్షుడు సంపత్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి లో చేపట్టినటువంటి కొత్త మాస్టర్ ప్లాన్ రాజకీయ లబ్ధి కోసం వారి వెంచర్లకు డిమాండ్ రావడం కోసం రైతుల భూమిలో నుంచి 100 ఫీట్ల రోడ్లు వేయడానికి సిగ్గుండాలనీ ఈ మాస్టర్ ప్లాన్ వెనుకున్న ఎమ్మెల్యే కావచ్చు తన అనుచరుల టిఆర్ఎస్ లీడర్లు కానీ మీ సలాబాల కోసం రోడ్లు పెంచడం సరికాదననారు అది కూడా రైతులు రెండు పంటలు పండించే పట్టా భూమి నుంచి తీయడం అనేది ఎంత సిగ్గుచేటు అధికార పార్టీ బలమా మరి ఏంటో గాని సన్నకారి రైతులు ఉన్నటువంటి భూములు నుంచి ఒక్కొక్క రైతుకు ఎకరం…
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి,యువజన,సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో పొరుయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు మాట్లాడుతూ చదువు కోసం సామాజిక న్యాయ సాధన కోసం పాలమూరు నుండి పట్నం వరకు 33 జిల్లాల్లో 80 నియోజకవర్గాల్లో డిసెంబర్ 2 నుండి జనవరి 8 వరకు బీసీ విద్యార్థి, యువజన పోరు యాత్ర లో భాగంగా ఈ నెల 19(సోమవారం) రోజున కామారెడ్డి జిల్లాకు వస్తున్నందున జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో మధ్యాహ్నం 2 గంటలకు సభ నిర్వహించడం జరుగుతుంది.ఈ సభకు ముఖ్య అతిథిగా బీసీ జాతీయ అధ్యక్షుడు జాజాల శ్రీనివాస్ గౌడ్,విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్,కేంద్ర కమిటీ అధ్యక్షలు విక్రమ్,యువజన సంఘం అధ్యక్షులు శ్యామ్ హాజరవుతారు. జిల్లాలోని బీసీ విద్యార్థి,యువజన సంఘాల ప్రజలు పెదశ ఎత్తున సభకు…
నసూర్లబాదు పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నసుర్లబాద్ మండల కేంద్రంలో శనివారం బాన్సువాడ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంచార్జ్ యువ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మైలారం సింగిల్ విండో చైర్మన్ పెరిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర యువ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతున్ని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కందిమల్లేష్ , ప్రభాకర్ రెడ్డి, తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
రామారెడ్డి: — మా వ్యవసాయ పట్టాభూమి స్థలంలో అక్రమంగా స్మశాన వాటిక కట్టి మమ్ములను భయ బ్రాంతులకు గురి చేస్తున్న గ్రామ సర్పంచ్ వి డి సి సభ్యులు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపుర్ గ్రామంలో ఎరుకల రాజు మంజుల మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల క్రితం మా వ్యవసాయ పట్టా భూమి సర్వే నంబర్ 298. 299/అ /2 స్మశాన వాటిక కొరకు 15 గుంటల భూమి గ్రామ సర్పంచ్ వీడిసి సభ్యులు స్మశాన వాటిక కొరకు తీసుకొని వేరే వద్ద ఎకరం భూమి ఇస్తామని చెప్పి మేము మా భూమి ఇవ్వమని చెప్పినప్పటికీ మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ మామ పింఛన్ కట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసి గ్రామపంచాయతీలో నలుగురు సమక్షంలో పేపర్ రాసుకొని ఇప్పుడు పేపర్ చింపివేసి మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మీరు స్మశాన వాటిక…