- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: indurvaartha (ఇందూర్ వార్త)
బాన్సువాడ అయ్యప్ప ఆలయానికి చేరుకున్న అఖండ జ్యోతి రథం శబరిమలలో ఉన్న పంపానదిని పరిశుభ్రంగా ఉంచుతూ ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా అడవులను కాపాడాలని సదుద్దేశంతో రాష్ట్రంలో ఉన్న అయ్యప్ప ఆలయాలను సందర్శిస్తూ అవగాహన కల్పించేందుకు అయ్యప్ప స్వామి అఖండ జ్యోతి రథం సోమవారం బాన్సువాడ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తి అఖండ జ్యోతి కి స్వాగతం పలుకుతూ పట్టణంలోని తహాసిల్దార్ కార్యాలయం నుండి పట్టణంలోని అయ్యప్ప ఆలయాన్ని చేరుకొని భక్తులు అఖండ జ్యోతి దర్శనం చేసుకున్నారు. అఖండ జ్యోతి రథానికి రాష్ట్ర అధ్యక్షులు సుశీల్ కుమార్ స్వామి, సుధీర్ స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమానికి నిర్వహిస్తూ అయ్యప్ప మాలధారణ స్వామి అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి గురుస్వామి గురు వినయ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు విట్టల్ రెడ్డి, కమిటీ సభ్యులు, మాలధారణ స్వాములు, తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మ ఆలయానికి వెండి వితరణ( ఇందూరు వార్త) దోమకొండ డిసెంబర్ 19దోమకొండ గ్రామంలోని శ్రీ వనదుర్గ పెద్దమ్మతల్లి ఆలయానికి ఆలయ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన రాజేందర్ లావణ్య ఈరోజు 10 తులాల వెండిని వితరణ చేశారు.ఆలయ అధ్యక్షులు ముదిరాజ్ గ్రామ పెద్దల సమక్షంలో అందజేయడం జరిగినది వీరికి వీరి కుటుంబానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గాండ్ల రాములు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
వరిలో మొగి పురుగు నివారణకు ఎఫ్ఎంసి ఫెర్టర్రా(ఇందూర్ వార్త) దంతాల పల్లి :డిసెంబర్ 19 దంతాలపల్లి మండలం కేంద్రంలో అవగాహన సదస్సులో రైతులు తమ వరి పొలం లో మొగి పురుగు నివారణకు ఎఫ్ఎంసి ఫెర్టర్రా గుళికలు ఎకరానికి నాలుగు కిలోల మోతాదులో చల్లుకోవాలని మరియు వరిలో వచ్చు వెడల్పు ఆకు మరియు తుంగ జాతి కలుపు నివారణకు ఎప్ ఎం సి వీరి ఆఫినిటీ ఎకరానికి 12.5 గ్రాములు వారి నాటిన మూడు రోజుల లోపు వాడుకోవాలని ఎఫ్ ఎం సి కంపెనీ జోనల్ మార్కెటింగ్ మేనేజర్ సింహాచలం నాయుడు గారు మరియు మార్కెటింగ్ మేనేజర్ మణిచందర్ వరలో పురుగుల నివారణకు ఎఫ్ఎంసి ఫెర్టర్రా* న్నారు దంతాలపల్లి గ్రామంలో జరిగిన రైతు సదస్సులో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి నాటిన తరువాత ఎకరానికి 4 కిలోల ఫెర్టర్రా గోళీలతో పాటు ఎస్ఎంసి జినట్ర ఎకరానికి 250 ml మోతాదులో చల్లుకోవడం లేదా పిచికారి చేసుకోవడం…
వివాహ వేడుకలో పాల్గొన్న శాసనసభ ప్రతిఇందూరు వార్తబీర్కూర్ 18 డిసెంబర్తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద గల కల్యాణ మండపం లో బీర్కూర్ మండల brs పార్టీ అధ్యక్షులు శ్రీ లాడేగాం వీరేశం కుమారుడు శ్రీ వంశీ కృష్ణ వివాహ వేడుకలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. నవ వధువులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, బీర్కూరు మండలం రైతుబంధు అద్యక్షులు ద్రోణవల్లి అశోక్, రైతుబంధు గ్రామ అధ్యక్షులు అవారి గంగారం, ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
కుల మతాలకు అతీతంగా స్వాభిమానా పెళ్లికామారెడ్డి జిల్లా/ బాన్సువాడ ( ఇందూరు వార్త)డిసెంబర్ 18బాన్సువాడ మండలంలోని బోర్లo గ్రామంలోఅర్థం లేని ఆచారాలను, కట్టుబాట్లను, బానిసత్వన్ని కాలరాస్తూ కుల, మత మూడత్వం వీడి మానవ విలువలతో శాస్త్రీయంగా జీవించాలని ఆశిస్తూ, బుద్ధుడు, పూలె, సావిత్రిబాయ్, అంబేద్కర్, పెరియార్ చూపిన మార్గం లో భారత నాస్తీక సమాజం ఆధ్వర్యంలో జరిగిన స్వాభిమానా పెళ్లిపెళ్లి దైవ నిర్ణయం కాదు, ఒకరిని ఒకరు ఇష్ట పడి కలిసి జీవిస్తామని చేసుకునే సామజిక ఒప్పందమే పెళ్లి అని రాష్ట్రభా నా స అధ్యక్షులు ఉస్మానియా యూనివర్సిటీ ఫ్డ్ స్కాలర్ బైరి నరేష్ గారు తెలిపారు. గంగారం .లక్ష్మణ్. బా నా స కమిటీ సభ్యులు నూతన వధూవరులను ఆశీర్వదించారు
బాన్సువాడ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో కళాజాతఇందూరు వార్తబీర్కూర్ 18 డిసెంబర్బీర్కూర్ గ్రామంలోని కామాప్ప చౌరస్తా వద్ద బాన్సువాడ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రజా చైతన్య రథం సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆర్టీసీ బస్సులపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తే కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు. అలాగే ఆర్టీసీ ఇచ్చే రాయితీల గురించి ఆర్టీసీ కళాబృందం ప్రజలకు వివరించడం జరిగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితంగా ఉంటుందన్నారు. ఆర్టీసీ బస్సులో దివ్యాంగులు ప్రయాణిస్తే వారికి బస్సు పాస్ ఉంటే బస్ టికెట్లు 50% రాయితీ ఉంటుందన్నారు. మన ఆర్టీసీ కార్పొరేషన్ కాపాడుకోవాలంటే ప్రజలందరూ ఆర్టీసీ బస్సులోని ప్రయాణించాలన్నారు. ప్రవేట్ వాహనాలలో ప్రయాణించడం అంత సురక్షితం కాదన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సదాశివ, సి ఆర్ సి రాములు, లింగురం, అశోక్ మరియు కళాబృందం పాల్గొన్నారు
సదాశివ నగర్ : అడ్లూర్ ఎల్లారెడ్డిఇందూర్ వార్త :– రైతుల కోసం నిరంతరం పోరాటం చేస్తా.. సంకరి నారాయణ– నా రాజీనామా తోనైనా నాయకులకు బుద్ధి వచ్చి తక్షణమే మాస్టర్ ప్లాన్ ని వెనక్కి తీసుకోవాలిమాస్టర్ ప్లాన్ తొలగించాలని డిమాండ్ చేస్తూ అడ్లూర్ ఎల్లారెడ్డి టీఆర్ఎస్ రైతు స్వమన్వయ కమిటీ కి సంకరి నారాయణ రాజీనామా చేశారు.ఉద్యమం నుండి టీ ఆర్ ఎస్ పార్టీ లో చేరిన సంకరి నారాయణ తన తో పాటు మిగితా రైతుల భూములను ప్రభుత్వం పరిశ్రమల పేరుతో గుంజుకునే ప్రయత్నం చేస్తుందని, తన రాజీనామా తోనైనా ప్రభుత్వానికి బుద్ధి వచ్చి తక్షణమే మాస్టర్ ప్లాన్ ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సంకరి నారాయణ గత వారం క్రితం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పై అణిచిత వ్యాకలు చేసిన విషయం విదితమే దీనిని దృష్టిలో పెట్టుకొని అడ్డూర్ ఎల్లారెడ్డి సర్పంచ్, ఇద్దరి ఎంపీటీసీలు సురేందర్ ను విమర్శిస్తే…
గాంధారి మండలం గుడివెనక తండాలో సేవాలాల్ మహారాజ్, జగధాంబ మాత అమ్మవారి గుడి ధ్వజ స్థంభం మరియు గణపతి విగ్రహ ప్రతిష్టపనకు హాజరై ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్ మోహన్ రావు ఈ కార్యక్రమంలో AIBSS కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బధ్యా నాయక్, డాక్టర్ రాంసింగ్, గాంధారి మండల అధ్యక్షులు తూర్పు రాజు, లింగంపేట్ మండల అధ్యక్షులు షరీఫ్, పరమేష్, భాస్కర్, సర్దార్ నాయక్, భామన్ సురేష్, గోవింద్, షౌకత్ అలీ, సురేష్, నరేందర్, రవి నయక్, ఇతర ముఖ్య నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
ఘనంగా సంతోషిమాత ఆలయ వార్షికోత్సవంఇందూర్ వార్త కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ని అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సంతోషిమాత ఆలయ వార్షికోత్సవంని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయ అధ్యక్షుడు ముదిరెడ్డి విఠల్ రెడ్డి పర్యావరణలో ఆలయ అర్చకులు శ్యామ్ రావు కులకర్ణి, సావేల పురుషోత్తమ శర్మ, జపాల పాండురంగ శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ఉదయం నుంచే ప్రత్యేక పంచామృతాభిషేకాలు నిర్వహించారు. నూతన వస్త్రధారణ, మహిళలచే కుంకుమార్చన లు, లలిత సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం పల్లకి సేవ, తీర్థప్రసాదాలవితరణ గావించారు. మధ్యాన్నం కోటి సంతోష్ బుక్ స్టార్ వారి ఆర్థిక సౌజన్యంతో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు ముదిరెడ్డి విట్టల్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు మామిoడ్ల రాజు, ఆలయ ప్రధాన కార్యదర్శి కరట్లపల్లి శంకర్ గౌడ్, కోశాధికారి ధనగారి కృష్ణారెడ్డి, ఆలయ గురుస్వాములు తెలుకుంట శ్రీధర్, జాయ వీరప్ప,…
బీర్కూర్ మాజీ జెడ్పిటిసి సభ్యులు ద్రోణవల్లి సతీష్ కు సన్మానంఇందూర్ వార్తబీర్కూర్ 18 డిసెంబర్ బీర్కూర్ మండల పరిధిలోని భైరపూర్ గ్రామంలోని శ్రీ విఠల రుక్మిణి ఆలయం నుండి పండరి పూర్ లోని విఠల రుక్మిణి మహ పుణ్యక్షేత్రం వరకు మాజీ జడ్పీటిసిశ్రీ ద్రోణవల్లి సతీష్ అధ్వర్యంలో పాదయాత్ర గా బయలు దేరి విజయవంతం చేసిన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మల్లాపూర్ గ్రామంలో వారి ఇంటి వద్ద సత్యనారయణ పూజ ఏర్పాటు చేసి మండల కేంద్రంలోని పలు గ్రామాల నాయకులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాదయాత్ర విజయవంతంగా ముగియడం తో పలువురు శ్రీ ద్రోణవల్లిసతీష్ కి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు