- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: indurvaartha (ఇందూర్ వార్త)
తెలంగాణ జర్నలిస్టులందరికీ 10 లక్షల జీవిత బీమా కల్పించాలి – టీఎస్ జేయు రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని ఇందూర్ వార్త ,నిర్మల్ నిర్మల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా చౌహాన్ సుదర్శన్ , ప్రధాన కార్యదర్శిగా జి సురేష్ , కోశాధికారిగా సిహెచ్ నరసయ్య తో పాటు 10మందితో జిల్లా కార్యవర్గం ఎన్నిక చిన్న పత్రికల బలోపేతానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి నిర్మల్ , నవంబర్ 29( ): ఉద్యోగ నిర్వహణలో ప్రతినిత్యం అహర్నిశలు కృషి చేస్తూ ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న పాత్రికేయుల కోసం 10 లక్షల రూపాయల జీవిత బీమా సదుపాయం కల్పించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని అన్నారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ నిర్మల్ జిల్లా జర్నలిస్టుల కమిటీ సమావేశం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తోకల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఆత్మకూరు మండల్ కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శి తనుగుల సందీప్ ఇందూర్ వార్త ఆత్మకూరు, నవంబర్ 30 : రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమాని ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి తనుగుల సందీప్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ గత భారాస ప్రభుత్వం లో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. రైతు బందు పేరుతో సాగు చేయని భూములకు రైతు బందు ఇచ్చి నిధులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రైతులకు అందాల్సిన సబ్సిడీలను ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రైతులు పండించిన సన్న రకం వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించే బోనస్ తో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు గ్రామ యూత్ అధ్యక్షుడు కుక్కల…
జల్సాల నిలయంగా సఖి కేంద్రం – ఎన్జీవో అధీనంలోనే సఖీ సెంటర్ – సఖి సెంటర్లో రాత్రి 9, 10 వరకు కొనసాగుతున్న పార్టీలు – రిజిస్టర్లను మాత్రం తనిఖీ చేయనివ్వరు – వీరు మాత్రం ఫోటోలు వీడియో లు తీసుకోవచ్చు – ఆర్టీఐ ఆక్ట్ కు మాత్రం వీడియో లు ఫోటోలు నిషేధం – ఇంత జరిగినా జిల్లా అధికారులు మాత్రం తనిఖీలు చేయరు. ఇందూర్ వార్త : కామారెడ్డి ప్రతినిది, నవంబర్ 30 మహిళలకు అనుక్షణం న్యాయం చేసేందుకు, ప్రజలకు జవాబుధారగా ఉండేదుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సఖి కేంద్రం నేడు ఎన్జీవో గుప్పెట్లో బంది అయింది. సఖి సెంటర్ నిర్వాహనను ప్రభుత్వం ఎన్జీవో సంస్థలకు అప్పగిస్తుంది, దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు ఎన్జీవో నిర్వాహకులు తమ ఇష్టం వచ్చినట్లుగా డబ్బుల్ని వృధా చేస్తున్నారు . సఖి సెంటర్లో పనిచేసే సిబ్బంది ఎన్జీవోలు చెప్పినట్లుగా వినవలసిన పరిస్థితి నెలకొంది. వారికి…
స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత ముందుండాలి హౌస్ బుజుర్గ్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు సయ్యద్ షరీఫ్ ఇందూర్ వార్త హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామపంచాయతీ ఎన్నికలలో యువత ముందుండాలి దేశ భవిష్యత్తు యువత చేతులలో ఉంటుందని అత్యధిక యువత గ్రామాలలో ఉపాధి లేక పట్టణాల బాట పడుతున్నారు ఉపాధి కోసం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని గ్రామీణ యువత ఉద్యోగ అవకాశాల కోసం నిరీక్షస్తున్న యువత చేతుల్లో దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది . ఎవరు కదనలేనిది ఈ బాటలో నడిచి వారి గ్రామ రూపురేఖలు మార్చేసి ఆదర్శంగా నిలువాలని కోరారు యువత తలుచుకుంటే గ్రామల అభివృద్ధి జరుగుతుందని నేటి రాజకీయాల్లోకి యువత కు ప్రాధాన్యత ఉండాలని షరీఫ్ కోరారు
ప్రాణం ఖరీదు పదిలక్షలు.. సత్తుపల్లి ప్రముఖ ఆసుపత్రి నిర్వాకం వైద్యం వికటించి దళిత మహిళ మృతి మహిళను ఖమ్మం తరలించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిన ఆసుపత్రి వైద్యులు… ఇందూర్ వార్త : ఖమ్మం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో లలిత కుమారి హాస్పిటల్ లో వైద్యం వికటించటంతో దుద్దిపూడి గ్రామానికి చెందిన స్నేహలత ప్రసవం కోసం నిండు గర్భిణీ హాస్పిటల్ కి చికిత్స కోసం వచ్చి పుట్టే బిడ్డని కల్లారా చూసుకోవాలని ఎంతో ఆశతో వసై చివరికి బిడ్డని చూసుకోవాడనికి తల్లే లేకుండా పోయిన సంఘటన సత్తుపల్లి లలిత కుమారి హాస్పిటల్ లో ఘటన చోటు చేసుకుంది మృతురాలు స్నేహలత ప్రాణానికి హాస్పిటల్ యాజమాన్యం పదిలక్షలు వెళ్లకట్టేసి స్నేహలత ప్రాణాపాయ స్థితిలో ఉంది అని గ్రహించిన హాస్పిటల్ సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఖమ్మం హాస్పిటల్ కి తరలించారు అయినా కూడా స్నేహాలత ప్రాణం కాపాడలేకపోయరు హాస్పటల్ యాజమాన్యం వారు…
పల్లె దవాఖాన నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల నవంబర్ 27 ఇందూర్ వార్త ప్రతినిధి జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా 15th పైనాన్స్ నిధులు 20 లక్షలతో పల్లె దవాఖాన నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో DMHO ప్రమోద్,డిప్యూటీ DMHO శ్రీనివాస్,mroశ్రీనివాస్,mpdo రమాదేవి,mpoరవిబాబు,AE రాజమల్లయ్యా,apm గంగాధర్,గ్రామ మండల నాయకులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్ ఎంబాసి ఆధ్వర్యంలో మృతదేహం స్వగ్రామానికి చేరిక.. ఇందూరు వార్త ప్రతినిధి(వై ఎస్) ఆర్మూర్ నవంబర్27 వివరాల్లోకి వెళితే నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపుర్ గ్రామానికి చెందిన గంట చిన్న ముత్తన్న(56) అనే కార్మికుడుకు కతర్ లో గత కొంత కాలంగా ఒక అరబిక్ వాల్ల ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తుండగా అనుకోకుండా ఒక రోజు యజమనితో గొడవ జరుగడంతో ఇంట్లో పారిపోయి వెళ్లి రెండు రోజులు స్నేహితుల దగ్గర సేదా తీరి స్నేహితులతో తిరిగి యజమాని దగ్గరకు వెళ్తానని చెప్పి ఎవరికి కనిపించని స్థలంలో ఊరి వేసుకొని 13 నవంబర్ రోజున ఆత్మహత్య చేసుకున్నాడు.. అప్పిటకే ఆ యజమాని కతర్ ఐ డి కార్డ్ బ్లాక్ చేయడం జరుగడంతో మృతదేహం మోర్చరీ లో అలాగే పెట్టడం జరిగింది..ఇట్టి విషయాన్ని అతని స్నేహితులు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధు గారిని కలసి తెలియజేయడం తో మృత దేహం…
ఈవీఎం ట్యాంపరింగ్ అనేది అసాధ్యం ఎలాంటి అపోహలకు తావులేదు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ సూర్యాపేట, నవంబర్ 27 : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ అసాధ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుప్రీం కోర్టు భారత ఎన్నికల ప్రక్రియలో మళ్ళీ పేపర్ బ్యాలెట్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చిందని దీనిపై ఎలాంటి అపోహలకు తావు లేదన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల పనితీరుపై (EVM) పిటిషనర్ డాక్టర్ కౌల్ చేసిన వాదనల్లో ఎటువంటి వాస్తవాలు లేవని న్యాయస్థానం పేర్కొందన్నారు. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, పీ.బీ. వరాలేల నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించిందన్నారు. ఈ తీర్పులో “పోలిటికల్ పార్టీలు ఈవిఎంలపై విజయం సాధించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవిఎంలు తారుమారైనట్లు ఆరోపణలు వస్తాయన్నట్లు పేర్కొన్నారు. అయితే,…
రామేశ్వర్ రెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందూరు వార్త వికారాబాద్ జిల్లా ప్రతినిధి 27 మర్పల్లి మండలం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు పి రామేశ్వర్ రెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ దివస్, కార్యక్రమం నిర్వహించి ఘనమైనటువంటి రాజ్యాంగ ప్రతులను గౌరవిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి అంబేద్కర్ కృషి రాజ్యాంగ అమలతో భారత ప్రజల ఉన్నతమైన హక్కులను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ యాదవ్ మర్పల్లి మండలం పార్టీ జనరల్ సెక్రెటరీ లక్ష్మయ్య శక్తి కేంద్ర ఇన్చార్జ్ యాదవ రెడ్డి యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ సంగమేష్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది…
కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన — వ్యవసాయ, రైతు, కార్మిక సంఘాలు ఇందూర్ వార్త వికారాబాద్ జిల్లా ప్రతినిధి 27 రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో ఆందోలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు భూమోల్ల కృష్ణయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి వై గీత, ఏ ఐ కె ఎస్ జిల్లా కార్యదర్శి గోపాల్ రెడ్డి, ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా అధ్యక్షులు వై మహేందర్,సిఐటియు జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఏ ఐ…