Author: indurvaartha (ఇందూర్ వార్త)

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి భిక్నూర్ నవంబర్ 13: ఇందూర్ వార్త ప్రతినిధి నవీన్ గౌడ్ మండల కేంద్రంలో రైతు వేదికలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వచ్చి చెక్కులు పంపిణీ చేశారు ప్రభుత్వ పథకాల కోసం దళారులను నమ్మవద్దని ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఎవరైనా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందితే ముఖ్యమంత్రి సహాయనిధికి కోసం నేరుగా క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్ బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Read More

రాఘవపూర్ వద్ద శరవేగంగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు ఇందూర్ వార్త : న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా నవంబర్13 పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు బోల్తా పడింది ఐరన్ రాడ్ వేసుకొని ఓవర్ లోడ్ తో వెళుతున్న గూడ్స్ రైలు 11 డబ్బాలు బోల్తా పడ్డాయి,దీంతో రాఘవపూర్ సమీపంలో యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి, రాఘవపూర్,వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు.మంగళవారం రాత్రి ఇక్కడ గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న కలెక్టర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బుధవారం తెల్లారుజాము వరకు ఉండి పోలీసు సిబ్బంది తో కలిసి అవసరమైన చర్యలు చేపట్టినట్టు తెలిసింది,భారీ క్రేన్లుతో రైల్వే ట్రాక్ పై పడిపోయిన గూడ్స్ డబ్బాలనుసిబ్బంది తొలగిస్తున్నారు. తెగిపడ్డ విద్యుత్తు తీగలను పునరుద్దిస్తున్నారు.పట్టాలు తప్పిన…

Read More

భద్రాచలం ముద్దుబిడ్డ  శ్రీరామ్ త్రివేణి కి “డాక్టరేట్” ఇందూరు వార్త నవంబర్ 14 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి భద్రాచలం లో నివసిస్తున్న శ్రీరాం దత్తాత్రేయ ధనలక్ష్మి చిన్న కుమార్తె శ్రీరామ్ త్రివేణి పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ సాధించారు. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షహరాన్ పూర్ లో ఉన్న గ్లోకల్ విశ్వవిద్యాలయంలో గైడ్ ప్రొఫెసర్ క్రిషన్ పాల్ ఆధ్వర్యంలో “ఎంపిక చేసిన పప్పు ధాన్యాల పంటలలో వేరుముడి నిమటోడ్ ల ముట్టడిపై వాయు కాలుష్య కారకాల ప్రభావం పైన అధ్యయనం “అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ వరించింది. త్రివేణి డాక్టరేట్ సాధించడం అనేది వారి నాన్న యొక్క కోరిక అని ప్రస్తుతం ఆయన దివంగతులవడం వలన, ఈ ఆనంద సందర్భాన్ని వారి నాన్న తో పంచుకోలేకపోవడం చాలా బాధాకరమని కన్నీటి పర్యంతమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచల మండల కేంద్రానికి చెందిన ధనలక్ష్మి ,దత్తాత్రేయ దంపతులకు నలుగురు పిల్లలు.…

Read More

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరీల్లు దగ్ధం… ఆదుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఇందూరు వార్త నవంబర్ 14 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామంలో రెండు రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరీల్లు దగ్ధం అయ్యి నిర్వాసితులైన బాధితులకు పింగుల రాము కుటుంబాన్ని ఆదుకున్న బీ ఆర్ఎస్ నాయకులు .. సినియర్ బి ఆర్ ఎస్ నాయకుడు బిర్రం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో బాధితుల కుటుంబానికి నిత్యవసర సరుకులు అయిన 2 కట్టల బియ్యం, వంట సామాగ్రి, బట్టలు, దుప్పట్లు, కూరగాయలు పంపిణీ చేశారు.. ఈ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి డబల్ బెడ్ రూమ్ ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. ఈ కార్యక్రమంలో బిర్రం వెంకటేశ్వరరావు, కాసాని చంద్ర మోహన్ ,లోకం సాంబశివరావు,నల్లపు రామారావు,ఉప్పల ప్రసాద్,ఉప్పల మురళీ,ముస్తఫా డాక్టర్,బయ్య సత్యనారాయణ, దిడ్డి వీరబాబు, అచ్చే నాగేంద్రరావు,తల్లాడ వెంకటేశ్వరరావు, ఎస్.కెఅటావల్ల, పాయం దుర్గారావు…

Read More

కార్మికుడి కుటుంబానికి న్యాయం చేస్తాం – ఆర్డీవో రవీందర్ రెడ్డి – డబుల్ బెడ్ రూమ్ అందిస్తానని ఎమ్మెల్యే జిఎంఆర్ హామీ – పారిశుద్ధ్య కార్మికుడి మృతి పట్ల కార్మిక సంఘాల ఆగ్రహం – పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులతో ధర్నా ఇందూర్ వార్త సంగారెడ్డి జిల్లా బ్యూరో గోపాలకృష్ణ : డ్రైనేజీలో చెత్త చదారాన్ని తొలగిస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడికి మద్దతుగా వరప్రసాద్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు బాలాజీ నగర్ కౌన్సిలర్ సుజాత మహేందర్ రెడ్డి, మున్సిపల్ బిజెపి అధ్యక్షులు ఆనంద్ రెడ్డి రాష్ట్ర కార్మిక నాయకులు, ఆయా కార్మిక సంఘాల యూనియన్లతో పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… పారిశుద్ధ్య కార్మికుల పట్ల మున్సిపల్ అధికారులు అజాగ్రత్త వహించడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేసే కార్మికులకు ఎలాంటి భద్రత జాగ్రత్తలు…

Read More

గంజాయి స్మగ్లర్లు అరెస్ట్…. 300 గ్రాములు ఎండు గంజాయి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం నలుగురు రిమాండ్ ఇందూర్ వార్త మెదక్ జిల్లా నవంబర్ 12 ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ నరసింహ వెంచర్లో ఎండు గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తులని పట్టుకొని రిమాండ్ తరలిస్తున్నాము అని తూప్రాన్ డిఎస్పి వెంకటరెడ్డి తెలిపారు పోలీసుల కథనం ప్రకారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తూప్రాన్ పట్టణంలోని లక్ష్మీనరసింహ వెంచర్లో ఎండు గంజి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు స్థానిక సీఐ రంగకృష్ణ ఎస్ఐ శివ నందన్ దాడి నిర్వహించి 300 గ్రాములు ఎండు గంజిని గంజాయి మూడు సెల్ ఫోన్లు స్వాధనం చేసుకొని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ ఆర్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన మని నలుగురు వ్యక్తులను తూప్రాన్ పట్టణానికి చెందిన నీలం అజయ్ శ్యామగారి లోకేష్ మామిళ్ల తరుణ్ అమిత్ అనే…

Read More

టీటీడీ బోర్డునూతన చైర్మన్ గా ఎన్నికైన రాజగోపాల్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి తుమ్మల ఇందూరు వార్త నవంబరు 13 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి – టీటీడి బోర్డు నూతన చైర్మన్ గా ఎన్నికైన శ్రీ రాజగోపాల నాయుడు ని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి తుమ్మలనాగేశ్వరరావు. – ఆ శ్రీవారి సన్నిధిలో దేవదేవుని సేవ చేసుకొనే భాగ్యం పొందినందుకు అభినందిస్తూ, మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఆ తిరుమలేశుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఆ దేవదేవుని సన్నిధికి వచ్చే భక్తులందరికి ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా చూసుకోవాలని కోరారు. – అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రులు మరియు ప్రజా ప్రతినిధులు నుండి వచ్చే సిఫార్సు లేఖలను ఆమోదించి ఆ దేవదేవుని దర్శించుకొనే భాగ్యాన్ని కల్పించాల్సిందిగా కోరడం జరిగింది.

Read More

సుమారు రెండు లక్షల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు ఇందూరు వార్త నవంబర్ 12 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి భద్రాద్రి కోతగూడెం జిల్లా… కరకగూడెం మండలం. తుమ్మలగూడెం గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ గోవింద్ ఆధ్వర్యంలో తనిఖీలు… సుమారు రూ, 2 లక్షల విలువ చేసే కలపను స్వాధీనం… అనంతరం రేంజర్ కార్యాలయానికి తరలించిన అడవి శాఖ అధికారులు..

Read More

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికతనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టరాగమయి దయానంద్ ఇందూరు వార్త నవంబర్ 12 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు… ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ …. 12-11-24(మంగళవారం )- సత్తుపల్లి పట్టణం – ప్రభుత్వం ఆసుపత్రి – సత్తుపల్లి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేసిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ … సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ని పూర్తి గా సందర్శించి, డాక్టర్ ల తో ఆసుపత్రి లో ప్రస్తుత ఆరోగ్య వివరాలు, ఇన్ పెషేంట్, ఔట్ పెషేంట్ వివరాలు తెలుసుకొని, ఆసుపత్రి సిబ్బంది పని తీరు, ఆసుపత్రి రికార్డ్స్ పరిశీలించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్…

Read More

స్కూల్ ఆవరణలో పేరుకుపోయిన పిచ్చి రొట్ట పట్టించుకోని అధికారులు ఇందూరు వార్త నవంబర్ 12 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసీ నాయకులు తంబల్ల రవి మాట్లాడుతూ స్కూల్ ఆవరణలో పేరుకుపోయిన పిచ్చి రొట్ట పత్రికల్లో కథనాలు వచ్చిన పట్టించుకోని అధికారులు పై పైన కలుపు మందు కొట్టేసి చేతులు దులుపుకున్న అధికారులు ఎలాంటి ప్రమాదం జరగకముందే క్లీన్ చేపించాలంటు న్న పిల్లల తల్లిదండ్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మెయిన్ రోడ్డు ప్రక్కన ఉన్న ప్రాథమిక పాఠశాల మరియు చిన్నపిల్లల అంగన్వాడి కేంద్రం ఉన్నది,దాని చుట్టు పక్కల మొత్తం పిచ్చిరోట్టతో పేరుకుపోయి చాలా ప్రమాదకరంగా ఉన్నది పలుమార్లు పత్రికల్లో కథనాలు వచ్చినా కూడా స్పందన లేని అధికారులు,రెండు వారాల క్రితం పై పైన చెత్తకు కలుపు మందు కొట్టి చేతులు దులుపుకున్న అధికారులు,పిచ్చి రోట్ట అధికంగా ఉండటం వల్ల విష పురుగులు సంచరించే అవకాశం ఉన్నది,అశ్వరావుపేట…

Read More