Author: ఇందూర్ వార్త

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని నేటికి రెండోవ రోజుకు చేరుకున్న ఆశ వర్కర్ల సమ్మెఇందూరు వార్త సెప్టెంబర్ 26 దోమకొండకామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని సమ్మె కొనసాగిస్తున్న ఆశ వర్కర్లుఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఫిక్సుడు వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఎఫ్ ఈ ఎస్ ఐ ప్రమాద బీమా రిటర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆశాలు సుధారాణి లక్ష్మి సుశీల శ్యామల రాజమణి భాగ్యలక్ష్మి సుగుణ తదితరులు పాల్గొన్నారు

Read More

అంగన్వాడి సమస్యలు పరిష్కరించకుంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ఇందూర్ వార్త సెప్టెంబర్ 26 దోమకొండకామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నేటికీ 16 రోజుల నుంచి  కొనసాగుతున్న అంగన్వాడి ఆయాలు సమ్మెలు ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ నేటికీ 16 రోజులకు చేరుకున్న అంగన్వాడీ టీచర్స్ అయాలు సమ్మెలు చేస్తున్నారు ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క సమ్మెను విచ్చినం చేయడానికి అధికారుల ద్వారా మంత్రుల ద్వారా కుట్ర జరుగుతున్నది అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్ ఒక మహిళ అయి ఉండి కూడా మహిళా కార్మికుల పైన అసభ్యంగా ప్రవర్తించడం బెదిరించడం మానుకోవాలి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు అదేవిధంగా కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలంటున్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి చెల్లించలంటూ రిటర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూపాయలు పదిలక్షలు హెల్పర్లకు ఐదు లక్షల రూపాయలు…

Read More

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన బి ఆర్ఎస్ నాయకులు ఇందూర్ వార్త సెప్టెంబర్ 26 దోమకొండ కామారెడ్డి జిల్లా దోమకొండ కేంద్రంలో మంగళవారం రోజున బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణం చిట్యాల ఐలమ్మ. రజక కుటుంబంలో పుట్టిన ఒక ఆడ పడుచు వేల ఎకరాల అధిపతైన దొర దోపిడీని ఎదిరించి నిలిచింది. ‘దున్నేవాడిదే భూమి’ అని సాగిన తెలంగాణ సాయుధ పోరా టంలో ఐలమ్మ నిప్పురవ్వ.రైతులు, కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరి పోసింది భూమిలేక పోతే జిందగీ లేదని రక్తతర్పణం చేసింది ఐలమ్మ . ‘బాంచెన్‌ నీ కాల్మొక్తా’ అన్న జనం చేత బందూకు పట్టించింది. వెట్టిచాకిరీ చేసేవాళ్ళు అలగా జనం కాదు, సమస్త…

Read More

బుధవారం రోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దోమకొండకు రాక ఇందూరు వార్త సెప్టెంబర్ 26, దోమకొండకామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేస్తున్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బుధవారం రోజు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ దోమకొండ గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభం మరియు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గండ్ర మధుసూదన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Read More

ఫార్మసిస్ట్ విమలను సన్మానించిన జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్.ఇందూరు వార్త సెప్టెంబర్ 25 దోమకొండ కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ ఫార్మసిస్టు డే సందర్భంగా సోమవారం విమల ను జడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ ఫార్మసిస్ట్ సేవలు ఆసుపత్రికి చాలా అవసరమని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ వైస్ ఎంపీపీ పుట్ట బాపురెడ్డి, జిల్లా రైతుబంధు సభ్యులు అండెం శంకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, కానుగంటి నాగరాజు, వైద్యాధికారి సంగీత్ కుమార్ పాల్గొన్నారు.

Read More

 శ్రీ చాముండేశ్వరి ఆలయ రాజ గోపుర నిర్మాణానికి ఒక లక్ష 16 వేల రూపాయల విరాళంఇందూరు వార్త సెప్టెంబర్ 24 దోమకొండకామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శ్రీ చాముండేశ్వరి ఆలయ రాజగోపుర నిర్మాణానికి బిబిపేట్ మండలం జనగామ గ్రామానికి చెందిన తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి రజిని వారి కుటుంబ సభ్యులు కలిసి చాముండేశ్వరి అమ్మవారికి ఒక లక్ష 16 వేలు రూపాయలు విరాళంగా అందజేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆలయ అర్చకులు అన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ధర్మకర్తలు వారికి శాలువా కప్పి సత్కరించారు అనంతరం అమ్మవారి మెమొంటోను వారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ధర్మకర్తలు పాల్గొన్నారు

Read More

రాత్రి పాఠశాల గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు సందర్శించిన తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డిఇందూరు వార్త సెప్టెంబర్ 24 దోమకొండకామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని దోమకొండ రెడ్డి యువజన సంఘం రాత్రి పాఠశాల గణేష్ మండపంలో ప్రముఖ విద్య దాత శ్రీ తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి జ్ఞాపకార్థం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను నిర్మించిన తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఆదివారం దోమకొండ రెడ్డి యువజన సంఘం రాత్రి పాఠశాల గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక రెడ్డి యువజన సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం పూజలు నిర్వహించారు. అర్చకుడు ప్రత్యేక పూజలతో సుభాష్ రెడ్డిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం యువజన సంఘ సభ్యులు ఆయనకు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని సమాజసేవలో తమ వంతు పాత్ర వహిస్తామని సంఘ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు భక్తిశ్రద్ధలతో వినాయక…

Read More

ఘనంగా రాతి పాఠశాల గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం .  ఇందూర్ వార్త సెప్టెంబర్ 21 దోమకొండకామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం దోమకొండ మండల కేంద్రంలోని రాత్రి పాఠశాల గణేష్ మండపం వద్ద రెడ్డి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఉత్సవాలలో భాగంగా మండపంలో ప్రతిష్టించిన స్వామి వారికి వేదమంత్రోచ్చరణలు, భక్తుల సమక్షంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పన్యాల నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు కదిరె విక్రమ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కదిర భరత్ రెడ్డి , కోశాధికారి పుర్ర బాబు రెడ్డి, సలహాదారు మోకాళ్ళ రామకృష్ణారెడ్డి ,చిట్యాల రవీందర్ రెడ్డి, శివ గారి భరత్ రెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read More

కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలుఇందూరు వార్త సెప్టెంబర్ 21 దోమకొండకామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘ కుటుంబాలు ఈరోజు మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అద్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అనంత రెడ్డి, పట్టణ అధ్యక్షులు మధు, శ్రీకాంత్, బాలరాజు తతిదరులు పాల్గొన్నారు.

Read More

బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇందూర్ వార్త సెప్టెంబర్ 21 బిబిపేట్కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంకేసీఆర్ సొంత గ్రామం కోనాపూర్ నుండి60 కుటుంబాలు షబ్బీర్ అలీ కి మద్దతు పలికారుఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూఇప్పుడు ఎన్నికలు వచ్చాయని కెసిఆర్ నా సొంత గ్రామం కొనాపూర్ అని ఈరోజు చెబుతున్నారుబిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలవుతుంది ఇప్పటివరకు 9 రూపాయలు కూడా గ్రామానికి ఇవ్వలేదు సొంత గ్రామం అని ఎన్నికలు వచ్చినప్పుడే నీకు గుర్తొచ్చిందాకెసిఆర్ రాకముందే మా గ్రామంలో దౌర్జన్యాలు ఇప్పుడే మొదలయ్యాయి బిఆర్ఎస్ నాయకులకే దళిత బంధు వారికే బీసీ బందు ప్రశ్నించే వారిని రాత్రుల్లో ఇంట్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.మా సొంత గ్రామం అని చింతమడకలో ఇంటింటికి పది లక్షలు ఎలా ఇచ్చావో ఇప్పుడు కోనాపూర్ లో కూడా ప్రతి ఇంటికి పది పది లక్షలు ఇచ్చిన తర్వాతనే ఇక్కడి నుండి పోటీ చేయాలిబిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత…

Read More