- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: ఇందూర్ వార్త
– నిధులు మంజూరు చేయని ప్రభుత్వం – అప్పుల పాలైన పంచాయతీ కార్యదర్శులు. – బదిలీతో ఖర్చు చేసిన డబ్బులపై ఆందోళన ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ సెప్టెంబర్ 16 బొమ్మలరామరంగ్రామాలలో సర్పంచుల పదవి కాలం ముగిసిపోవడంతో ప్రత్యక్ష అధికారులకు పరిపాలన బాధ్యతలు అప్పగించారు.ప్రత్యక్ష అధికారులు పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పంచాయతీ పాలన నిర్వహిస్తున్నారు. అయితే అధికారులు పాలనకు ముందే పంచాయతీ ఖాతాలన్నీ ఖాళీగా ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రత్యక్ష పాలన మొక్కుబడిగా సాగుతుంది. బొమ్మలరామారం మండలంలోని 34 గ్రామపంచాయతీలు ఉండగా ఫిబ్రవరి నెల నుంచి ప్రత్యక్ష అధికారుల పాలన నడుస్తుంది. పంచాయతీలకు కనీస అవసరాలు తీర్చే బాధ్యత కార్యదర్శులపై పడింది. నిధులు కొరతతో ఒక్కొ కార్యదర్శి లక్షల్లో అప్పులు చేసి ఖర్చు పెట్టారు. పంచాయతీ కార్యదర్శులు బదిలీ కావడంతో ఖర్చు పెట్టిన డబ్బులను ఎలా రాబట్టుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మూడు…
మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టోర్నమెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హవేలి ఘనపూర్ మండలం సెప్టెంబర్ 13 ( ఇందూరు వార్త ) ప్రతినిధి హవెళి ఘనపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న టోర్నమెంట్ ముఖ్యఅతిథిగా వచ్చేసిన మైనంపల్లి హనుమంతరావు వివిధ ఆటలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది మరియు విద్యార్థుల యొక్క కోరిక మేరకు టాయిలెట్స్ మంచినీటి సౌకర్యం కోసం నా సొంత డబ్బులతో చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది మరియు అదేవిధంగా పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి పల్లె ప్రగతి పార్క్ ను తీసివేయాల్సిందిగా విద్యార్థులు కోరగా జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి పార్కులు వేరే ప్లేస్ కు మార్చవలసిందిగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్కర్ శ్రీనివాస్ సేరి మహేందర్ రెడ్డి పరశురామ్…
బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం పద్మ దేవేందర్ రెడ్డి హైదరాబాద్ కొంపల్లి లోని వారి నివాసంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు ను హౌస్ అరెస్టు చేసిన కొంపల్లి స్టేషన్ పోలీసులు మెదక్ సెప్టెంబర్ 13(ఇందూర్ వార్త )మెదక్ ప్రతినిధి ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అక్రమ అరెస్టుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా బిఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే…
మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్‌రెడ్డికి కలిసి వచ్చేనా..? మదన్ మోహన్ రావు అదృష్టం ఫలించేనా…? సీనియర్ నేత షబ్బీర్ అలీకి దక్కేనా? ఇందూర్ వార్త : డెస్క్ రాష్ట్రంలో రెండవ విడత మంత్రి వర్గ విస్తీర్ణ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో ఎవరికి చోటు దక్కనుందో అనే చర్చ జరుగుతుంది. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఇదే లాస్ట్ ఎన్నిక అంటూ ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నాడయన. తాజాగా చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగానే గెలిచాడు. ఆయన గెలుపుకు తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక తనకు మంత్రి పదవి ఖాయంగా భావించాడు. గతంలో మంత్రిగా చేసిన అనుభవం, సీనియర్ నేత, సీఎం రేవంత్‌రెడ్డి బంధువు.. ఇవన్నీ సుదర్శన్‌రెడ్డికి కలిసివచ్చే అంశాలుగా నిలిచాయి. ఇంకేముంది తనకు కేబినెట్ బెర్త్ ఖరారని తలచాడు. కానీ అవకాశం రాలేదు. ఇక కేబినెట్ విస్తరణ ఎప్పుడుంటుంది..? తనను కేబినెట్‌లోకి ఎప్పుడు తీసుకుంటారు..? ఏ…
-గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ మహారాజ్ ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ సెప్టెంబర్ 13 లింగపూజ వద్దు.. బైబిల్ ముద్దు అంటూ తీసిన లింగమర్మం షార్ట్ ఫిలింను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించి షార్ట్ ఫిల్మ్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ.. బ్రహ్మ, విష్ణు మధ్యలో ఉద్బవించిన లింగమే శివుని స్వరూపంగా పూజింపబడుతుందన్నారు. మూడేళ్ళ క్రితం తీసిన లింగమర్మం అనే షార్ట్ ఫిలింలో శివున్ని అవమానించే రీతిలో సన్నివేశాలు ఉన్నాయన్నారు. శివుని స్వరూపంగా పూజింపబడుతున్న శివలింగాన్ని అవమానించడం సరికాదన్నారు. తమ దేవున్ని తాము పూజించడం తప్పు అని చెప్పే హక్కు ఎవరికి లేదని తెలిపారు. లింగమర్మం అనే షార్ట్ ఫిల్మ్ మూడేళ్ళ క్రితం తీసినా ఇటీవల వెలుగులోకి వస్తుందని, ఈ షార్ట్ ఫిల్మ్ శివ…
అంగరంగ వైభవంగా పోచారం గ్రామంలో వినాయక నిమజ్జనం బాన్సువాడ ఇందూర్ వార్త సెప్టెంబర్ 12 బాన్సువాడ నియోజకవర్గం పోచారం గ్రామంలో వినాయక నిమార్జనం సందర్భంగా ఈరోజు అన్నదానం చేయడం జరిగింది,వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లడ్డువేలంపాట చేయడం జరిగింది,అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమంలో పిల్లలు పెద్దలు పాల్గొని వినాయకుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చడం జరిగింది,ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ జదవ్,యూత్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హైటెక్ వ్యభిచారం? నిజామాబాద్ జిల్లా: సెప్టెంబర్ 12 , హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను డిచ్పల్లి పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విటులు, మహి ళలు, యువతులు ఉన్నారు. బుధవారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు డిచ్పల్లి పోలీసులు నిజామాబాద్ నగర శివారు లోని ఓ స్టార్ హోటల్పై దాడి చేశారు. ఈ దాడిలో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు అయింది. గతంలో పేకాట నిర్వహించినప్పుడు ఒకసారి పోలీసులు దాడి నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా వ్యభిచారం నిర్వహణ వ్యవహారం బహిర్గతం కావడం గమనార్హం… నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది….
బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కోడిగుడ్లు టమోటాలతో దాడి నిన్న కౌశిక్ రెడ్డి విసిరిన సవాలును ఛాలెంజ్ గా తీసుకున్న అరికెపూడి గాంధీ వార్త బ్యూరో చీఫ్ టి రాజగోపాల్ వార్త హైదరాబాద్ సెప్టెంబర్ 12 హైదరాబాద్ కొండాపూర్ లోని బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న అరికెపూడి గాంధీ పై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న అరికెపూడి గాంధీ ఆయన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లు దూకి కౌశిక్ రెడ్డి పై రాళ్లు కోడిగుడ్లు టమాటాలతో దాడి చేశారు. ఈ ఈ ఘటనలో కౌశిక్ ఇంటి కిటికీలు గేట్లు ధ్వంసం అయ్యాయి. అరికెపూడి గాంధీని ఆయన అనుచరులను పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బ్రతకనికి వచ్చి నాపై దాడి చేస్తావా..…
పులిహోర, దద్దోజనం, లడ్డు వంటి ప్రసాదాలు పంచిన హెడ్ కానిస్టేబుల్ కాజీపేట సెప్టెంబర్ 12(ఇందూర్ వార్త ) కాజీపేట :మండల పరిధిలోని మడికొండ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు కొనసాగిస్తున్న జి జయరాజ్ ప్రతి నెల ఒక పేద కుటుంబానికి సరుకులు ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఎంఎన్ఆర్ నగర్ కమిటీ హాల్ వద్ద వినాయకుడు మండపంలో పూజలు నిర్వహించి నైవేద్యంగా సమర్పించిన పులిహోర, దద్దోజనం, లడ్డూలను భక్తులకు, కాలనీవాసులకు, చిన్నారులకు అందజేయడం జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి,కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం❓ ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ హైదరాబాద్:సెప్టెంబర్ 12 తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి కొత్త టీపీసిసి సారధి రాకతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. అధిష్టానం అనుమతి కోసం బుధవారం సాయంత్రమే ఆయన ఢిల్లీ వెళ్లారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు. మొన్నటి వరకు జోడు పదవులతో బిజీబిజీ గా ఉన్న రేవంత్ రెడ్డి.. టీపీసీసీ చీఫ్ గా మహేశ్ గౌడ్ ఎంపిక కావడంతో పార్టీ బాధ్యతల నుంచి రేవంత్ ఫ్రీ అయ్యారు. ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని పట్టుదల తో ఉన్నారు. కేబినెట్ విస్తర ణకు సామాజిక కూర్పులో భాగంగా పీసీసీ చీఫ్ ఎవరు అవుతారన్నది చిక్కు ముడిపడి ఉండటంతో….బీసీ నేత మహేశ్ కుమార్ గౌడ్ కు హైకమాండ్…