Author: ఇందూర్ వార్త

ఏబీవీపీ విద్యార్థి ఘనంగా జన్మదిన వేడుకలు బషీర్బాగ్ టౌన్, ఇందూరు వార్త –ఏబీవీపీ బషీర్బాగ్ టౌన్ ఉపాధ్యక్షుడు గుండాల అంజి నవయువ తేజం వెంకటయ్య సాయమ్మ ముద్దుల తనయుడు మల్లాపురంలో నీ జననం నిజాం కళాశాలలో నీ విజ్ఞానం భావి తరాల బిడ్డలకు ఆదర్శం రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం యువతరానికే స్ఫూర్తి కారుడు రేపటి తరానికి ఆశా కిరణం చిరునవ్వుల చిరునామా మా అంజి యాదవ్ అన్న 2019లో ఛత్రపతి శివాజీ ఆలోచన స్ఫూర్తితో ఏబీవీపీలో చేరి విద్యార్థుల గొంతుకగా విద్యార్థుల సమస్యలపై పోరాటం 2021లో ప్రతిష్టమైన కళాశాలగా ఉన్న నిజాం కళాశాలలో అంజి యాదవ్ అడుగుజాడలు ఏబీవీపీ తో జాతీయవాదం నిప్పుకున్న వైనం ఏబీవీపీ లో ఉంటూ దేశంలో ఉన్న విద్యార్థుల హక్కులపై పోరాటం నిజాం కళాశాలలో ఎన్నో ధర్నాలు పోరాటాలు చేసిన ఘనుడు యువతరానికి స్ఫూర్తి భావితరానికి జ్ఞాన శైలి అలుపెరగని ఏబీవీపీ ఉద్యమ కెరటం బెదరని అదరని…

Read More

హాజరైన పుల్కల్ ఎంపీడీఓ ఆనంద మేరీ  సంగారెడ్డి సెప్టెంబర్ 18 ( ఇందూరు వార్త) సత్యం రిపోర్టర్  పుల్కల్ మండలంలోని సింగూర్ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి సింగూర్ సెక్టార్ ఇన్చార్జి స్వరూప ఆధ్వర్యంలో పోషక మాసం కార్యక్రమంలో భాగంగా మూడు సంవత్సరాల పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం గురించి పోషణ దేశానికి వెలుగు పోషణ అభినయ్ మహిళా శిశు మరియు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా సింగూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలింతలకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు అనంతరం చిన్నపిల్లలకు అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా జోగిపేట ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపిఓ ప్రియాంక మాట్లాడుతూ ఆరు నెలల వరకు చిన్నపిల్లలకు తల్లి పాలు మాత్రమే తపాలి అని ఆరు నెలల తర్వాతనే అన్నప్రసన్న చేయాలి అన్నారు. మూడు సంవత్సరాలు చేస్తే ఆ పిల్లల కు అరిగించే శక్తి…

Read More

తెలుగు రాష్ట్రాలకు త్వరలో ట్రైనీ ఐపీఎస్ అధికారులు  ఇందూర్ వార్త వెబ్ డెస్క్  హైద్రాబాదు:సెప్టెంబర్ 18 తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ట్రైనీ ఐపీఎస్‌ లను కేటాయించింది.మొత్తం ఎనిమిది మంది ఐపిఎస్ ల‌ను ఈ రెండు రాష్ట్రాల‌కు పంప‌నుంది. ఏపీకి దీక్ష (హరియాణా) బొడ్డు హేమంత్ AP, మనీశా వంగల రెడ్డి, AP,సుస్మిత,(తమిళనాడు) ను కేటాయించింది..ఇక తెలంగాణకు మనన్ భట్ (జమ్ము కశ్మీర్), సాయి కిరణ్‌ (TG), రుత్విక్ సాయి కొట్టే,(TG), యాదవ్ వసుంధర (ఉత్తర్ ప్రదేశ్‌)ను కేటాయించింది..ఇక ఈ కొత్త ఐపిఎస్ లు ఈ నెల 20న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ నేషనల్ పొలీస్‌ అకాడమీలో జ‌రిగే పాసింగ్ పేరేడ్ లో పాల్గొన‌ను న్నారు.. అనంత‌రం వారికి కేటాయించిన రాష్ట్రాల‌లో బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు..

Read More

భయంతో పరుగులు తీసిన విద్యార్థులు కామారెడ్డి జిల్లా: సెప్టెంబర్18 కామారెడ్డి పట్టణం లో బుధవారం ఉదయం ఓ స్కూల్‌ బస్సులో పెను ప్రమాదం సంభవించింది. బస్సులో బ్యాటరీ పేలడం తో భారీగా పొగలు వ్యాపిం చాయి. బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళ నకు గురై పరుగులు పెట్టారు.. వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యార్థులను కిందకు దింపి.. మరమ్మ తులు చేశారు. ఘటనా సమయంలో బస్సులో సుమారు 30 మంది స్టూడెంట్స్‌ ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందిం చడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కామారెడ్డిలోని బ్రిల్లియంట్ గ్లామర్ స్కూల్ యాజమాన్యం ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడు తున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్ప టికీ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహ రించడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.

Read More

సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా.. ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ సెప్టెంబర్17 న్యూఢిల్లీ: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ఎల్జీ సక్సేనాను కలిసి కేజ్రీవాల్ రాజీనామా లేఖను అందించారు. ఆప్ నూతన శాసనసభా పక్ష నేతగా అతిశీని మర్లేనాను ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా లెప్టినెంట్ గవర్నర్‎కు కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ వెంట మంత్రులు, ఆప్ ముఖ్యనేతలు లెప్టినెంట్ గవర్నర్ నివాసానికి వెళ్లారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‎ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్‎పై బయటికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్‎లో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం, సుప్రీంకోర్టు షరతులు విధించడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ (సెప్టెంబర్ 17)…

Read More

మిలీనియం యూత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు కొడేపాక కుమారస్వామి కి సన్మానం. ఇందూర్ వార్త బ్యూరో చీఫ్ టి రాజగోపాల్  ఇందూర్ వార్త హైదరాబాద్ సెప్టెంబర్ 17 మిలీనియం యూత్ అసోసియేషన్ నీరుకుళ్ళ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యూత్ సభ్యులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కొడెపాక కుమార స్వామి టీ షర్ట్స్ బహుకరించడం జరిగినది. ఇందులో భాగంగా కోడెపాక కుమారస్వామి నీ మిలియన్ యూత్ సభ్యులు అందరూ శాలువా కప్పి సన్మానించడం జరిగినది. ఈ సందర్భముగా కుమార స్వామి మాట్లాడుతూ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఐక్య మత్యముతో క్రమ శిక్షణతో చవితి వేడుకలు చేసుకోవడం ఆదర్శనీ యమని పేరుపేరునా యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Read More

ముగిసిన బాలాపూర్ గణపతి లడ్డూ వేలం 30 లక్షలకు దక్కించుకున్న కొలన్ శంకర్ రెడ్డి హైదరాబాద్ :సెప్టెంబర్ 17 ఇందూర్  వార్త :  బాలాపూర్ లడ్డూ ప్రసాదం వేలం పాట ముగిసింది హైద్రాబాద్ బాలాపూర్ లడ్డూ వేలం పాట 1994లో ప్రారంభమైంది.1994లో రూ.450తో ప్రారంభమైన వేలం పాట ప్రస్తుతం లక్షల్లోకి చేరింది. రాజకీయ నాయకులు, రియల్ ఏస్టేట్ వ్యాపారులు లడ్డూను దక్కించుకునేం దుకు వేలంపాటలో పాల్గొనడంతో ప్రతి ఏటా దీని దర పెరుగుతూ వస్తోంది.1994 నుంచి 2002 వరకు వేలల్లోనే లడ్డూ ధర పలికింది. కానీ, 2002లో ఈ లడ్డూ ధర లక్ష రూపాయాలు దాటింది. అప్పట్లో కందాడ మాధవరెడ్డి రూ.1.05 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.అప్పటి నుంచి లడ్డూ ధర ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది రూ.30 లక్షల వెయ్యి రూపాయాల కు కొలను శంకర్ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు.ఈ వేలంపాటలో వచ్చిన డబ్బును గ్రామాభివృద్ది కోసం…

Read More

అక్షయ్ ఇన్ క్లేవ్ ఆధ్వర్యంలో ఘనంగా లడ్డు వేలం పాట…. వార్త బ్యూరో చీఫ్ టి రాజగోపాల్ వార్త సెప్టెంబర్ 16 బాలానగర్ స్మాల్ ఇండస్ట్రియల్ అక్షయ్ ఇన్ క్లెవ్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై ఈరోజు మహా అన్నదానంతో లడ్డు వేలం పాటలతో అట్టహాసంగా ముందుకు సాగాయి. ఈ లడ్డు వేలం పాటలో శ్రీ బాలాజీ ఇంజనీరింగ్ అధినేత రాఘవ రాజు 126000 లడ్డును వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా స్మాల్ ఇండస్ట్రియల్ ప్రెసిడెంట్ దిడ్డి ప్రభాకర్ కోటి సుధాకర్ బాబు శేఖర్ శ్రీనివాస్ రెడ్డి భాస్కర్ రెడ్డి కిషోర్ బాబు తదితర యజమానులు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఊరేగింపుగా గణేష్ నిమజ్జన ఉత్సవానికి తరలి వెళ్లారు.

Read More

ఘనంగా హిందీ దీవాస్ కార్యక్రమం పాఠశాల హెచ్ ఎం రజాక్ ఇందూరు వార్త గీసుగొండ ఈ సందర్భంగా గంగదేవిపల్లి ప్రభుత్వ పాఠశాల హెచ్ ఎం రాజక్ గారు మాట్లాడుతూ భారతదేశం లో అధిక సంఖ్యలో మాట్లాడే భాష హిందీ .అనేక రాష్ట్రాలలో హిందీ భాష లోనే మాట్లాడుతారు.పలకడానికి సులభంగా అందరికీ అర్థమయ్యే భాష హిందీ .అక్షర జ్ఞానం లేనివారు కూడా అనర్గళంగా మాట్లాడే భాష హిందీ. పాఠశాలలో 6వ తరగతి నుండి 10 వ తరగతి వరకు హిందీ నేర్పుతారు అని తెలిపారు హిందీ భాష దేనొస్ట్షవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 న జరుపుకుంటారు భారత జాతీయోద్యమం లో అఖిల భారత ఉద్యమాన్ని జాగృతం చేసి ఏక తాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహద పడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 లో సెప్టెంబర్ 14 రాజ్యాంగం లోని 351వ అధికరణం 8 వ షెడ్యూల్లో హిందీ నీ కేంద్ర…

Read More

వినాయక నిమజ్జనం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు వెల్దుర్తి సెప్టెంబర్ 15 ఇందూరు వార్త ప్రతినిధి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో ఆదివారం వినాయక నిమజ్జనం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలోని భవాని యూత్, ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడికి ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు నిమజ్జనం కార్యక్రమం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీపాల అలంకరణతో వినాయకుడికి నృత్యాలు చేసుకుంటూ వీడ్కోలు పలుకుతున్నారు. డిజె సౌండ్ ఏర్పాటు చేసుకొని నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమంలో , ప్రవీణ్, గణేష్, మధు, మోహన్, సామ్సన్, పవన్, శ్రీకాంత్, మహేష్, శ్రీకాంత్, విజయ్, నరేష్, మధు, నాగరాజు,పాల్గొన్నారు

Read More