- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: ఇందూర్ వార్త
జహీరాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల దృష్ట ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ కవాతు నిర్వహణ ఇందూర్ వార్తా :సంగారెడ్డి సంగారెడ్డి :లోకల్ టైమ్స్ ప్రతినిధి :మార్చి 22: పార్లమెంట్ ఎన్నికల దృష్ట సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో శుక్రవారం సాయంత్రం జహీరాబాద్ పోలీస్ డిఎస్ పి కె. రామ్ మోహన్ రెడ్డి అద్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అర్ రవి, జహీరాబాద్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మ రెడ్డి, ప్రసాద్ రావు, జహీరాబాద్ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ క్రిష్ణ, కోహిర్ సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ చిరాగ్ పల్లి మరియు సి అర్ పి ఎఫ్ బలగాలతో మందస్తు హౌస్ అఫ్ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఎలాంటి అవాంఛనీయా సంఘటనలు జరుగాకుండ జహీరాబాద్ పట్టణంలో బాగారెడ్డి స్టాచ్ నుండి బస్సు స్టాండ్ కవాతు నిర్వహి0చారు
ఇందూర్ వార్తా : వెబ్ న్యూస్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో స్వశక్తి మహిళా సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటగా సదస్సు ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.స్వయం ఉపాధి కేంద్రాలతో మహిళలు రాణిస్తున్న తీరును సీఎం అభినందించారు.రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను స్టాల్స్ లో ప్రదర్శించారు.ఒక్కొక్క స్టాల్ ను సందర్శిస్తూ, ఉత్పత్తులకు సంబంధించి మహిళలను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం.ప్రభుత్వం తమను ప్రోత్సహిస్తున్న తీరుపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.మరింతగా ప్రోత్సహించి వారిని కోటీశ్వరులను చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు.మహిళా సదస్సు ఆవరణలో ఏర్పాటు…
జగిత్యాల జిల్లా మార్చి 06 జగిత్యాల జిల్లా ఎండపల్లి తహశీల్దారు కార్యాలయా నికి భవన యజమాని ఈరోజు తాళం వేశారు. అద్దె బకాయిలు చెల్లించ లేదని యజమాని భూమేష్ ఆఫీస్‌కు తాళం వేశారు. కార్యాలయం ఏర్పాటు నుండి ఇప్పటి వరకు 3లక్షల 50వేలు చెల్లించ లేదని తెలిపారు. కనీసం కార్యాలయ సామాగ్రి సమకూర్చిన ఎండపల్లి సర్పంచ్‌కు కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించలేదని చెప్పారు. ప్రభుత్వం నుండి అద్దె బకాయిలు మొత్తం చెల్లించేలా కృషి చేస్తానని ఎండపల్లికి చెందిన ఎంపీటీసీ హామీ ఇవ్వడంతో కార్యాలయం తాళాలను భూమేష్ ఇచ్చారు
త్వరలో తెదేపా రెండో జాబితా.. చంద్రబాబును కలిసిన ఆశావహుల రానున్న ఎన్నికల్లో తెదేప టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. ఉండవల్లి లోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు కళా వెంకట్రావు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ వెళ్లారు.. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి పెందుర్తి నేత బండారు అప్పలనాయుడు చంద్రబాబుతో సమావేశమయ్యారు.. సర్వేపల్లి టికెట్‌పై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చర్చించారు. పలాస టికెట్‌ను గౌతు శిరీష.. పెందుర్తి స్థానాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆశిస్తున్నారు. దీంతో గౌతు శివాజీ, బండారు అప్పలనాయుడు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ అధినేతను కలిశారు. త్వరలో తెదేపా రెండో జాబితా విడుదల కానుంది. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆయా స్థానాల్లో స్పష్టత కోసం వారు చంద్రబాబుతో చర్చలు జరిపారు
అమరావతి : ఏపీలో అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం పన్నినట్లు సమాచారం.ఎంపీ, ఎమ్మెల్యేగా రెండు చోట్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం…బీజేపీ, చంద్రబాబుతో పవన్ చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అనకాపల్లి లేదా మరోచోట నుంచి ఎంపీగా, పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ఒకవేళ ఎంపీగా గెలిస్తే కేంద్ర కేబినేట్లో చోటు దక్కుతుందని భావిస్తున్నట్లు సమాచారం..
రికి బోనస్ ఇవ్వకుండా ఎలా ఓట్లు అడుగుతారు?: హరీశ్రావు హైదరాబాద్: ఇందూర్ వార్తా తమ ఎంపీలను భాజపా లాగేసుకుంటోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏముంది? అని ప్రశ్నించారు. “100 రోజుల పాలన చూసి ఓటేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ మోదీకి లవ్ లెటర్ తప్పితే మీ పాలనలో ఏముంది? రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు.. కాంగ్రెస్ పార్టీనీ మోసం చేస్తున్నారు. మోదీ మళ్లీ ప్రధాని అవుతారన్నట్లు మాట్లాడారు. కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పారు. గుజరాత్ మోడల్ నిరంకుశమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. రేవంత్ మాత్రం గుజరాత్ మోడలే కావాలంటున్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తేనే ఓటు అడిగే హక్కు ఉంటుంది. రైతులకు ఇచ్చిన 4 హామీల విషయంలో రేవంత్ మాట తప్పారు. వరికి బోనస్ ఇవ్వకుండా ఓట్లు ఎలా అడుగుతారు?…
ప్రజలను బురిడీ కొట్టిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇందూర్ వార్తా : వెబ్ న్యూస్ (మార్చి 02 ) కామారెడ్డి -ప్రివెనషు ఆఫ్ మనీ లందరింగ్ యక్తి 2002 లో అమలులో ఉన్న స్కీం ల పేరుతో వెనచ్చారలు నాడుస్తున్నా పట్టించుకోని అడికారులు -కొందారు విలేకర్లు కూడా వెంచర్లలో పాత్రదారులే – ఎక్కడో పట్టణానికి 5 నుండి పది కిలోమీటర్ల దూరంలో వెంచర్లు – ప్రజలను ఆకర్షించేందుకు స్కీములు – నష్టపోతున్న మధ్యతరగతి ప్రజలు – కొన్ని వెంచర్ల లో ప్రభుత్వ స్థలాలు ఉన్నా – పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం భారతదేశంలో మనీలాండరింగ్ నిరోధించడానికి 2002లో భారత పార్లమెంట్ ద్వారా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రివెనషు ఆఫ్ మనీ లందరింగ్ (PMLA) రూపొందించబడింది. దీనికి వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాలలో ఉనా ప్రబుత్వ బూమి ఎక్కడ ఉంటే ఆకడ రాజకీయ నాయకుల వెంచర్స్ వేస్తున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ప్రబుత్వ…
మదన్ మోహన్ రావుకి అదృష్టం ఫలించేనా…? ఇందూర్ వార్త : వెబ్ న్యూస్ డెస్క్ మంత్రి పదవి వచ్చే వరకు నో ఎంట్రీ.. అసెంబ్లీలో అడుగు పెట్టని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి.. ప్రమాణ స్వీకారం తరువాత అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వని సీనియర్ నేత.. బోధన్‌లో చర్చనీయాంశమైన సీనియర్ నేత వైఖరి.. ఇప్పటి వరకు లెటర్ ప్యాడ్ కూడా కొట్టించుకోని నేత..వయస్సు పెరిగే కొద్దీ చాదస్తం కూడా పెరుగుతుందంటారు..! సీనియర్లు కూడా అప్పడప్పుడు అల్పంగా ప్రవర్తిస్తారు…!! తమను తాము పెద్దగా ఊహించుకుంటారు. కొన్ని కండిషన్లు పెట్టుకుంటారు. గిరిగీసుకుని కూర్చుంటారు. అలాగే ఉంది మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి వ్యవహారం. ఇదే లాస్ట్ ఎన్నిక అంటూ ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నాడీయన. తాజాగా చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగానే గెలిచాడు. ఆయన గెలుపుకు తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక తనకు మంత్రి పదవి ఖాయంగా భావించాడు. గతంలో…