ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ అడల్సేంట్ గర్ల్స్ మరియు ఎన్పవర్మెంట్ అండ్ హెల్త్ టైలరింగ్ గ్రాడ్యుయేషన్ డే దౌల్తాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితతాలక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో టైలరింగ్ లో శిక్షణ తీసుకున్నటువంటి మహిళలకు కుట్టు మిషన్లు మరియు సర్టిఫికెట్లు అందజేశారు మరియు మహిళలలు స్వతగా పైకి రావాలని విలువైన సూచనలు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొన్యాల వెంకటేశం ,ఎంపీటీసీ సతీష్, దౌల్తాబాద్ సీనియర్ నాయకులు పట్కరి దేవేందర్ , రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఆశయ్య, నర్సింహారెడ్డి,వెంకటరెడ్డి ,అజీజ్ నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్,దుర్గప్ప గారి సత్యం గౌడ్,షేక్ హుస్సేన్, సూరారం నర్సింలు BRTU జిల్లా అధ్యక్షుడు బీ.వీ. శివశంకరరావు ,తొంట వెంకటేష్, మాజీ సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ,మాయిని వీరేందర్, మైపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు రామాంజనేయులు,ప్రతాప్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం స్థాయి నేతలు పాల్గొన్నారు