ఇందూర్ వార్తా ప్రతినిధి శ్రీశైలం
మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరమ అని. కోల్చారం మండలం జడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్. అన్నారు … గురువారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. వరిగుంతం గ్రామానికి చెందిన. చాకలి శేకయ్య. అనారోగ్యంతోని బాధపడుతూ ఉంటే..విషయాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి తెలియజేయడంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి. 60 వేల రూపాయలు చెక్కును. లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ. నర్సాపూర్ నియోజకవర్గ. టికెట్ ఎవరికి వచ్చిన. కష్టపడి పని చేసి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.