రాజంపేట గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో రైతులకు పద్మపాని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం వరి తడి పొడి విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కో ఆర్డినేటర్ మహేష్ రైతులకు నీటి గొట్టం ఉపయోగించి వరికి తడి పొడి విధానం అమలు చేయడం, దోమపోటు ఉదృతి తగ్గడం, చీడపీడలు ఆశించకుండా, నీటి వినియోగం తగ్గించడం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు చింతల శ్రీనివాస్ చింతల స్వామి. జూకంటి శ్యామ్.సుదర్శన్ రైతులు .పాల్గొన్నారు.
Monday, December 23
Trending
- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!