బస్వాపూర్ గ్రామానికి చెందిన జంగరాయి గౌరవ్వ. కీర్తిశేషులు సాలయ్య దంపతులకు కూతురు లాస్య వివాహానికి బిజిఆర్
ఇందుర్ వార్త :
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన జంగరాయి గౌరవ్వ. కీర్తిశేషులు సాలయ్య దంపతులకు కూతురు లాస్య వివాహానికి బిజిఆర్ యువసేన సభ్యులు పెద్దపల్లి సతీష్ పుట్టినరోజు సందర్భంగా వారి చేతుల మీదగా పుస్తే మెట్టెలు బహుకరించిన ప్రముఖ సంఘ సేవకులు సేవారత్న అవార్డు గ్రహీత శివ్వంపేట మండల బీఆర్ఎస్ పార్టీ కోశాధికారి బండారి సంతోష గంగాధర్ , ఈ కార్యక్రమంలో ఈరోజు పిల్లుట్ల మాజీ వార్డ్ మెంబర్ బండారి నాగేష్ గ, బెస్త శ్రీనివాస్ గారు, బెస్త నాగేష్ , గొల్ల శ్రీశైలం , సంతోష్ , రిపోర్టర్ బాలేష్ , దాసరి వీరేష్ , తదితరులు పాల్గొన్నారు.