నర్సాపూర్ వృద్ధాశ్రమంలో బి జి ఆర్ టీం సభ్యుడు పెద్దపులి సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా
ఇందూర్ వార్త:
మెదక్ జిల్లా నర్సాపూర్ వృద్ధాశ్రమంలో బి జి ఆర్ టీం సభ్యుడు పెద్దపులి సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం పెట్టించిన ప్రముఖ సంఘ సేవకులు సేవరత్న అవార్డు గ్రహీత శివ్వంపేట మండల బీఆర్ఎస్ పార్టీ కోశాధికారి బండారి గంగాధర్ గారు, ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ సర్పంచ్ కృష్ణ గారు, బ్రాహ్మణపల్లి ఎంపీటీసీ నందు యాదవ్ గారు, పిల్లుట్ల విద్యా కమిటీ చైర్మన్ పిల్లి మధు గారు, చింత మధుగారు, గొల్ల శ్రీశైలం గారు, గులేగారి రవీందర్ గారు, పెద్దపులి విష్ణు, బిజిఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.