అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…*
_ఇందూర్ వార్త ప్రతినిధి కరీంనగర్ డిసెంబర్ 20_
శుక్రవారం చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల రాజ్యసభలో మతోన్మాది అమిత్ షా అంబేద్కర్ ని కించపరిచేలా మాట్లాడినందుకుగాను,శుక్రవారం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు అందేమేకల పర్శరములు అధ్వర్యంలో లో అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పై మండల ఎస్సై బి. రాజేష్ కి ఫిర్యాదు చేశారు..కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అందమే కల పరశురాములు, మండల యువజన అధ్యక్షుడు బోయినీ వేణుగోపాల్,జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ మిట్టపెల్లి ఆదర్శ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొడిగే పర్షరాములు,గ్రామ అధ్యక్షులు ఏనగందుల లక్ష్మన్,మచమల్ల రమణయ్య,కవ్వంపెళ్ళి సంజీవ్ , అందే సురేష్ ,కున మహేందర్ మండల యువ నాయకులు జిల్లెళ్ల రమేష్ , కిషోర్, శ్రావణ్ , వంతడుపుల బిక్షపతి,కాంగ్రెస్ కార్యకర్తలు అంబేడ్కర్ సంగ నాయకులు కలిసి బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా సభలో చేసిన వాక్యాలు చాలా ముర్కత్వనికి దేశ భవిష్యత్తుకు వాళ్ళు చూపే శ్రద్ద రాజ్యాంగం పై వాళ్ళకి వున్న గౌరవాన్ని నిరూపించారు,రాజ్యాంగం చేత ఎన్నికోబడి రాజ్యాంగ సృష్టికర్త అంబేడ్కర్ ని అవమానించేలా మాట్లాడిన అమిత్ షా నీ వెంటనే తన పదవి నుండి బర్తరఫ్ చేయాలని, అలాగే అమిత్ షా అంబేద్కర్ కి క్షమాపణలు చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు, రాజ్యాంగ ప్రజాస్వామ్య రక్షకులుగా కాంగ్రెస్ ప్రతి కార్యకర్త ముందుండి పోరాడటానికీ సిద్ధంగా ఉంటామని తెలిపారు.