దొంతికుంట చెరువును ప్రక్షాళన చేయండి
ఇందూరు వార్త డిసెంబర్ 9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట పట్టణ నడిబొడ్డులో ఉన్న దంచుకుంట చెరువు కబ్జాదారు చేతిలో ఉన్నందువలన మన చెరువు మనకు కావాలనే నినాదంతో పట్టణ ప్రజలకు సాగు త్రాగునీరు అందించాలని చెరువును పూర్తిగా ప్రక్షాళన చేసి రాబోయే తరాలకు చెరువుని కాపాడాలని కోరుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం రైతుల ప్రజల తరఫున జిల్లా అధికారికి తెలియజేసిన నూనె హనుమంతరావు