చెట్లను నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
(జిన్నారం మండల్ గ్రామం మంగంపేట్ ప్రతినిధినవంబర్ 25 వార్త)
జిన్నారం మండలం మంగంపెట్ గ్రామం లో తన పొలానికి వేసిన కడిల కు దూరంగా వున్న చెట్టును పొలం యజమాని ఎవరూ లేని సమయంలో గ్రామ కంఠం స్థలంలో ఉన్న చెట్టును నరికివేయడం జరిగింది ఈ విషయం పైన అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.