సంపన్న దళితుల తొక్కేసలాట పేద దళితుల అనాధ పుస్తకావిష్కరణఇందూరు వార్త నవంబర్ 18 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు మరియు బిజెపి జాతీయ నాయకులు డా. చి నా రాము రాసిన పుస్తకం సంపన్న దళితుల తొక్కిసలాట – పేద దళితుల అనాథ ది. 20.11.2024. నాడు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రులు అయిన డా. హర్షవర్ధన్ మరియు సంజయ్ పస్వాన్ ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. వారితో పాటుగా సుప్రీమ్ కోర్ట్ విశ్రాంత న్యాయమూర్తులు కూడా హాజరు కానున్నారు.అదే విధంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ నుండి ముఖ్య కార్యకర్తలు హాజరు కానున్నారు. మద్దిశెట్టి సామేలు,ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి.