పోలీస్ బ్యాడ్జిల్లో మార్పు చేయాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ఇందూరు వార్త నవంబర్ 16 న్యూస్
బ్యాడ్జిల్లో టి ఎస్ పి స్థానంలో టీజీపీ , తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, టి ఎస్ ఎస్ పి స్థానంలో టీజీ ఎస్పీ టిఎస్పిఎస్ స్థానంలో టి జి పి ఎస్ ఉండే విధంగా బ్యాడ్జిలను మార్చాలని హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ.