సుమారు రెండు లక్షల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు
ఇందూరు వార్త నవంబర్ 12 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కోతగూడెం జిల్లా…
కరకగూడెం మండలం.
తుమ్మలగూడెం గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ గోవింద్ ఆధ్వర్యంలో తనిఖీలు…
సుమారు రూ, 2 లక్షల విలువ చేసే కలపను స్వాధీనం…
అనంతరం రేంజర్ కార్యాలయానికి తరలించిన అడవి శాఖ అధికారులు..