ప్రజలందరికీదీపావళి శుభాకాంక్షలు;కట్టం ఎర్రప్ప
దీపావళి పర్వదినం సందర్భంగా సొసైటీ వైస్ చైర్మన్ కట్టాం యర్రప్ప భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు
దీపాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు,దేశవిదేశాలలో స్థిరపడిన,నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు
ఈ పండుగ సందర్భంగా పూజలు,నోములు భక్తిప్రపత్తులతో జరుపుకుంటారని,మిఠాయిలు, బహుమతులు పంచుకుంటారని కాట్టం యారప్ప తెలిపారు
టపాకాయలు కాల్చేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ప్రజలను కోరారు
ప్రజలందరి ఇండ్లలో చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరించాలని, శుభాలు జరుగాలని యార్రప్ప కోరుతున్నారు
1 Comment
నమస్కారం అండి మా పేరు వంగూరి రణధీర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా గార్ల మండలం స్థానిక పిన్ని రెడ్డి గూడెం గ్రామం ప్రస్తుతం అయితే లోకల్ న్యూస్ వెరీ న్యూస్ ల పోస్ట్ చెయ్యడం జరుగుతుంది