ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో శేరి తాండ లో శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమానికి చరణ్ గిరి మహారాజ్ స్వామీజీ కోరిక మేరకు బాన్సువాడ ప్రతాప్ రెడ్డి రమాదేవి దంపతులు విగ్రహా దాతగా నిలిచారు గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నేపాల్ లోని ముక్తినాథ్ గండకి నది, పశుపతినాథ్ ఆలయం భాగుమతి నది, త్రివేణి సంగమంనది, కాశిలోని గంగ, గోముకి నది, అయోధ్య నది, ఇలా సప్త నదులతోకూడిన గంగ జలాన్ని బాన్సువాడ ప్రతాప్ రెడ్డి రమాదేవిలు తీసుకువచ్చి పుణ్య దంపతుల ఆధ్వర్యంలో 108 కలశాలతో శేరి తండాలోని శివాలయంలో శివునికి ప్రత్యేక అభిషేకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
కో