ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
కౌడిపల్లి మండలంలో ఇంటింటి ప్రచారం
నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి కౌడిపల్లి మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మొదటగా నాగ్సన్ పల్లి తిమ్మాపూర్ దేవులపల్లి కౌడిపల్లి లింగంపల్లి కంచన్ పల్లి గ్రామాల్లో నిర్వహించారు ప్రచారంలో భాగంగా కౌడిపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ పార్టీ చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని కొనియాడారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెల 2500/- 500 కే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం రైతు భరోసా కౌలు రైతులకు ఎకరానికి 15000/- వ్యవసాయ కూలీలకు 12,000 /- వరి పంటకు బోనస్‌గా 500 /- గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షలు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం చేయిత పథకం 4,000 నెరవేరి పింఛన్ 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఇలాంటి మరిన్ని సంక్షేమ పథకాలు మన కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమని కొనియాడారు