ఇందూరు వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన దండెప్పు శెట్టిగారి వినోద్ కుమార్, పి. నరసింహారెడ్డి, బి. స్వరూప రాణి న్యాయవాది, ఏర్పుల శ్రీనివాస్, శారద, లక్ష్మి హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో వల్లూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ప్రగతిరత్న అవార్డును వల్లూరి ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్. సెంట్రల్ మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాల చారి. ప్రముఖ ఆస్ట్రాలజీ దైవిజ్ఞ శర్మ. ప్రముఖ సినీ నటుడు పృథ్వి రాజు. అడిషనల్ ఎస్పీ శతావత్ నాయక్. మరియు ప్రముఖుల చేతుల మీదుగా వినోద్ కుమార్. స్వామి వివేకానంద ప్రగతి రత్న అవార్డును, పల్లె నర్సింహారెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ అవార్డు. దళిత రత్న అవార్డు గ్రహీత ఏర్పులశ్రీనివాస్. ప్రజాయుద్ధనౌక, ప్రజా గాయకుడుగద్దర్, అన్న అవార్డు. సీనియర్ న్యాయవాది స్వరూప రాణి,. గోల్లగూడ శారద, కాకర్ల లలిత. వీరు సావిత్రిబాయి పూలే స్పెషల్ ఎక్సెలెన్స్ జాతీయ అవార్డ్స్ గౌరవ పురస్కారాలు. అందుకోవడం జరిగింది. వివిధ రంగాలలో సేవనందిస్తున్నందుకు గాను వారి వారి సేవలను గుర్తించి జాతీయస్థాయిలో ఈ అవార్డు పురస్కారాలను అందించడం జరిగింది.