ఇందూరు వార్తా ప్రతినిధి రాజు
సహకార ఆంజనేయస్వామి నీ దర్శించుకున్న భక్తులు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలం చిన్న గొట్టిముక్కుల అటవీ ప్రాంతంలో వెలసిన సహకార ఆంజనేయ స్వామి సన్నిధానంలో శ్రావణమాసం నీ పునస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు అలాగే సత్యనారాయణ స్వామి కథలు కూడా చేయించారు
అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది.
అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ల నాన్న జ్ఞాపకార్థం కుమారులు అన్నదాన కార్యక్రమం చేయించడం జరిగింది
అన్నదాన కార్యక్రమం