లింగోజిగూడ గ్రామంలో సర్పంచ్ రవి నాయక్ గారి ఆధ్వర్యంలో
ఇందూర్ వార్త :
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం లింగోజిగూడ గ్రామంలో సర్పంచ్ రవి నాయక్ ఆధ్వర్యంలో నర్సాపూర్ తాలూకా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శివ్వంపేట మండల జడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా, శివ్వంపేట మండల బీఆర్ఎస్ పార్టీ కోశాధికారి బండారి గంగాధర్ గారు, బీఆర్ఎస్ నాయకులు చింత స్వామి గారు, ఈ కార్యక్రమంలో పిల్లుట్ల విద్యా కమిటీ చైర్మన్ పిల్లి మధు గారు, చింత మధుగారు, గొల్ల శ్రీశైలం గారు, పెద్దపులి సతీష్ గారు, కుమ్మరి నాగరాజు గారు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.