సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు
ఇందూర్ వార్త : కామారెడ్డి
పిఎస్ హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఇందూరు రమేష్ కుమార్ గౌడ్
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న పిఎస్ హెచ్ఎం అసోసియేషన్ తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇందూరు రమేష్ కుమార్ గౌడ్ తెలిపారు . ప్రభుత్వం వారి న్యాయపరమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి. రాజేశ్ సమగ్ర శిక్ష ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు