వేగం తగ్గించని మట్టి ట్రాక్టర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామంలో ఎర్ర మట్టి తోలకాలు
ఇందూరు వార్త డిసెంబర్ 14 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
అధికలోడు ఓవర్ స్పీడుతో
నడి ఊర్లో కూడా వేగం గా తిరుగుతున్న ట్రాక్టర్లు
గుడి బడి అని తేడా లేకుండా చిన్నపిల్లలు వృద్ధులు తిరుగుతున్న ప్రదేశంలో ఓవర్ స్పీడు వెళ్ళటం వలన
భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు