వాహన తనిఖీల్లో భాగంగా గంజాయి వాహనం
ఇందూరు వార్త నవంబర్ 25 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
నిన్న తేదీ 24.11.2024 న మద్యానం 15.00 గంటల సమయంలో నేను నా సిబ్బంది తో కలసి సారపాక గ్రామ శివారు , పల్లె ప్రకృతి వనం వద్ద వాహనములు తనికీ చేస్తూ అనుమానాస్పదం గా వస్తున్న హోండా సిటీ కారు ను ఆపి తనికీ చేయాగా అట్టి కారు డ్రైవర్ గంజాయి ని ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నాము అని చెప్పా గా , అట్టి కారు డ్రైవర్ & ఓనర్ అయిన శ్యామల్ సర్కార్ @ శ్యాం బాయి S /o కహగం సర్కార్ , వయస్సు : 36 సంవత్సరాలు , కులం : SC/నమశూద్ర , కార్పెంటర్ పని R/o MV-78 గ్రామం , నలకుంతి పంచాయతి , కలిమేల( బ్లాకు & టాన), మల్కన్ గిరి జిల్లా , ఓడిస్సా రాష్ట్రం తో పాటు కారు లో ఉన్న మరో ముగ్గురు 2) దీవన్ సింగ్ కుస్వ S/o కళ్యాణ్ సింగ్ కుస్వ , 22 సంవత్సరాలు , R/o బలబంట్ క పుర , సిక్రోడ గ్రామం , మురేనా జొర జిల్లా , మధ్యప్రదేశ్ రాష్ట్రం 3) మున్షి కుస్వ S/o కమల్ సింగ్ కుస్వ , 28 సంవత్సరాలు , R/o రంఖ్ర గ్రామం ,గ్వాలియర్ దగ్గర , మురేనా జిల్లా , మధ్యప్రదేశ్ రాష్ట్రం 4) రాజిపాల్ కుస్వ S/o కేదార్ కుస్వ , 23 సంవత్సరాలు , R/o సికరోడ గ్రామం , గ్వాలియర్ దగ్గర , మురేనా జొర జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం వద్ద నుండి 15.300 Kg ల గంజాయి విలువ సుమారుగా Rs: 3,82,500/- రూపాయల విలువ గలది , హోండా సిటీ కారు నెంబర్ AP09BG8155 గలది, మరియు 5 సెల్ ఫోన్స్ లు స్వాదీన పరచు కొని నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్ట్ కు పంపనైనది.