ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం
నర్సాపూర్ మండలంలో లైన్స్ క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహబంధం తరఫున పతాంజలి న్యూట్రిషన్ బిస్కెట్స్ ని గవర్నమెంట్
హైస్కూల్లో పంపిణీ చేయడం జరిగింది సుమారు 300 మంది పిల్లలకి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు అశోక్ కుమార్. జి ఎన్ టి కోఆర్డినేటర్ మాణిక్యం లైన్స్ సభ్యులు పాల్గొనడం జరిగింది