Saturday, August 30
Trending
- 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ
- కామారెడ్డి న్యూస్ పేపర్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
- సెలవులు రద్దు చేస్తూ ప్రకటన -ఆరోగ్య శాఖ మంత్రీ
- రాఖీ కట్టి తిరిగి వస్తూ మహిళ మృతి
- పంతులు తండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు..!
- చింతకుంట గురుకులంలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
- గ్రామ శాఖ అధ్యక్షులుగా కల్లేపల్లి రమేష్ ఏకగ్రీవం ఉపాధ్యక్షులుగా మెరుగు బద్రి
- కరీంనగర్-జగిత్యాల రోడ్ విస్తరణకు మళ్లీ ఊపిరి: కేంద్రానికి బండి సంజయ్ వినతి
1 Comment
బదిలీపై వెళ్తున్న సీఐ శ్రీనివాస్ ను జర్నలిస్టు శాలువాతో సన్మానం
వాంకిడి మండల సిఐ పని చేసిన బదిలీపై వెళ్తున్న శాలువాతో సన్మానం చేసిన జర్నలిస్టులు మంచికి మారుపేరుగా ఉద్యోగమే దైవంగా భావించి విధి నిర్వహణలో నైపుణ్యం కనపరచిన మండలంలో పలు గ్రామాల గ్రామ అభివృద్ధికి తోడ్పడి బదిలీపై కరీంనగర్ కు వెళ్తున్న సీఐ శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులతో ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం