లక్ష్మీపతి గూడెం లో గాలి కుంట వ్యాధి నివారణకు, టీకాలు:
ఇందూర్ వార్త :సంగారెడ్డి జిల్లా: బ్యూరో గోపాలకృష్ణ:
జిన్నారం మండలం లోని లక్ష్మీపతి గూడెం గ్రామంలో, పాడి పశువులకు, గాలి కుంట నివారణ, టీకాలు వేశారు. పశువైద్యదికారి డాక్టర్ విశ్వ చైతన్య ఆధ్వర్యంలో గోపాలమిత్ర వైద్య సిబ్బంది నరేష్ కుమార్ మరియు అనిల్ కుమార్ వ్యాక్సినేషన్ లక్ష్మీపతి గూడెం గ్రామంలో పాడి పశువుల రైతులు పట్నం మల్లేశం, పట్న అశోక్ ,పాల్గొన్నరు .ఈ కార్యక్రమం మారో 30 రోజులవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని జిన్నారం మండల,గ్రామాల ప్రతి ఒక్క,పాడి రైతు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.