భద్రాద్రి కొత్త గూడెం జిల్లా…
కరకగూడెం మండలం.
రఘునాథపాలెం గుట్టల్లో పెద్దపులి సంచారం…
ఇందూరు వార్త డిసెంబర్ 15 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
పెద్ద పెద్ద అరుపులతో గాండ్రింపులు… అడవి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు!…ఇంకా లభించని పాదముద్రలు..! అన్వేషన్లో అడవి శాఖ అధికారులు..! పెద్దపులికి హాని కలిగిస్తే కఠిన చర్యలు.! మణుగూరు ఎఫ్డిఓ సయ్యద్ మక్సుద్ మోహిద్దిన్…