ముస్తాబైన అయ్యప్ప మండల మహా పడిపూజ మండపం
ఇందూర్ వార్త
బాన్సువాడ రూరల్ : డిసెంబర్ 27
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో నేడు నేడు మహా మండల పాడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అయ్యప్ప మహా మండల పడిపూజ కార్యక్రమానికి నలుమూలల నుండి అయ్యప్ప స్వాములు, అయ్యప్ప భక్తులు మహిళలు అందరూ పెద్ద ఎత్తున చేరుకోవడం జరుగుతుంది. కావున ఈ అయ్యప్ప మహా మండల పడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి విచ్చేయుచున్నారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా భక్తులకు మనవి.