- ఇందూర్ వార్త ప్రతినిధి రాజు
- ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం, కుల్చారం మండలం చిన్న ఘన్పూర్ గ్రామానికి చెందిన శాంసన్ గారు అనారోగ్యంతో బాధపడుతుండటంతో వారికి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయించిన 3,50,000/- రూపాయల LOC (Letter Of Credit) పత్రాలను ఈ రోజు హైదరాబాద్ క్యాంప్ కార్యాలయం లో వారి కుటుంబసభ్యులకు అందజేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి
Monday, December 23
Trending
- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!